Trending
-
Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది.
Date : 30-04-2025 - 3:57 IST -
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
Date : 30-04-2025 - 2:54 IST -
AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై మరో కేసు
ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.
Date : 30-04-2025 - 2:20 IST -
Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.
Date : 30-04-2025 - 1:54 IST -
IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అశోక్ ఖేమ్కా(IAS Vs 57 Transfers) 1965లో కోల్‌కతాలో జన్మించారు.
Date : 30-04-2025 - 1:09 IST -
Pahalgam Attack : పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేసే యోచనలో కేంద్రం..!
వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 30-04-2025 - 12:54 IST -
Chardham Yatra : నేటి నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
Date : 30-04-2025 - 12:29 IST -
Meta AI App : ‘మెటా ఏఐ’ యాప్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ
మెటా ఏఐ (Meta AI App) యాప్‌లో పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
Date : 30-04-2025 - 12:21 IST -
PM Modi : నేడు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
Date : 30-04-2025 - 11:48 IST -
Taj Mahal Camouflage : భారత్ – పాక్ ఘర్షణ.. తాజ్‌మహల్‌పై ‘గ్రీన్ కాముఫ్లేజ్’.. ఎందుకు ?
1971 భారత్ -పాక్ యుద్ధం జరిగినప్పుడు.. తాజ్ మహల్ భద్రత కోసం భారత సైన్యం 'కాముఫ్లేజ్' (Taj Mahal Camouflage) వ్యూహాన్ని అమలు చేసింది.
Date : 30-04-2025 - 11:35 IST -
Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 30-04-2025 - 11:27 IST -
Kazipet Railway Route : సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Date : 30-04-2025 - 10:47 IST -
Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?
ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్‌లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి.
Date : 30-04-2025 - 10:07 IST -
Operation Sandwich: పాకిస్తాన్ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్విచ్’ స్కెచ్!
పాకిస్తాన్ సైనికుల్లో ఎక్కువమంది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లలోనే(Operation Sandwich) ఉండేవారు.
Date : 30-04-2025 - 8:35 IST -
Simhadri Appanna : సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం
Simhadri Appanna : మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం (Heavy rain overnight) కారణంగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోవడంతో 9 మంది భక్తులు ప్రాణాలు (Killing 9 devotees) కోల్పోయారు
Date : 30-04-2025 - 6:58 IST -
King And Queen: రాజు పైలట్.. రాణి కోపైలట్.. విమానంలో సాహస యాత్ర
థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్, రాణి సుతీదాలు(King And Queen) ఇటీవలే భూటాన్‌లో పర్యటించారు.
Date : 29-04-2025 - 7:20 IST -
Minister Ponguleti : చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి : మంత్రి పొంగులేటి
జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Date : 29-04-2025 - 4:44 IST -
Euro Adhesives : యూరో అడెసివ్ ఫ్యామిలీలో చేరిన బాలీవుడ్ స్టార్ పంకజ్ త్రిపాఠి
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం బ్రాండ్ యొక్క జాతీయ కార్యకలాపాలను విస్తరించటానికి మరియు వినియోగదారులు, నిపుణులు, వాణిజ్య భాగస్వాములతో దాని సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలనే పెద్ద లక్ష్యంలో భాగం.
Date : 29-04-2025 - 4:31 IST -
Miss World Competitions : నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం రేవంత్ రెడ్డి
అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు.
Date : 29-04-2025 - 4:24 IST -
Khawaja Muhammad Asif : భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక సందేశం దర్శనమిస్తోంది.
Date : 29-04-2025 - 3:55 IST