HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Amazon Fashion Rebrands Gen Z Online Store As Serve

Amazon Fashion : Gen Z ఆన్­లైన్ స్టోర్­ను ‘సర్వ్’ గా రీబ్రాండ్ చేసిన అమెజాన్ ఫ్యాషన్

కొత్త సాహసోపేతమైన డిజైన్ లాంగ్వేజ్­ను ఆఫర్ చేస్తూ భారతదేశపు మొబైల్-ఫస్ట్ తరం కోసం రూపొందించబడిన ‘సర్వ్’ నిర్మిచబడింది.

  • By Latha Suma Published Date - 04:03 PM, Tue - 20 May 25
  • daily-hunt
Amazon Fashion rebrands Gen Z online store as ‘Serve’
Amazon Fashion rebrands Gen Z online store as ‘Serve’

Amazon Fashion : అమెజాన్ ఫ్యాషన్, ఇంతకు ముందు నెక్స్ట్ జెన్ స్టోర్ అనే పేరు కలిగిన తన ప్రత్యేకమైన ఆన్­లైన్ స్టోర్­ఫ్రంట్­ను ఇప్పుడు ‘సర్వ్(SERVE)’, డిషింగ్ ఔట్ స్టైల్ అనే పేరుతో మళ్ళీ ప్రారంభించి, Gen Z పట్ల తన నిబద్ధతను రెండింతలు చేసింది. ఈ పదం ‘సర్వ్’— అనగా “తమను తాము ఆత్మవిశ్వాసంతో, స్టైల్­గా, ఆకట్టుకునేట్లు లేదా ఆకర్షణీయంగా ఉండేట్లు భావించే విధంగా తమను తాము ప్రెజెంట్ చేసుకోవటం”— సమకాలీన Gen Z మాటల్లో లోతుగా అల్లుకుని ఉండటమే కాక, వివిధ తరాలు వాడే పదజాలంలో కూడా ఇది కనిపిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం కలిగిన, ఫ్యాషన్లు, సౌందర్యం, ఇంకా మరిన్నింటిలోనూ తమను తాము అభివ్యక్తీకరించుకోవటంలో ప్రత్యేకంగా కనిపించగలిగిన, స్ఫూర్తిని తనలో ఇముడ్చుకుంటుంది, ఒక ఆన్­లైన్ స్టోర్­గా మాత్రమే కాక, ఆన్-ట్రెండ్ స్టైల్స్­ను అందించే ఒక డెస్టినేషన్ ఎప్పటికప్పుడూ తాజాదనాన్ని సముపార్జించుకుంటూనే, వ్యక్తిగత అభివ్యక్తీకరణను సశక్తీకరించేందుకు ఉపకరిస్తూ, ఈ ఆవిర్భావానికి ‘SERVE’ ప్రతిస్పందిస్తుంది. Gen Z కస్టమర్ల సంఖ్యలో 3 రెట్లు, చండీగఢ్, కొచ్చీ, పట్నా, నాగ్­పూర్, జైపూర్ మరియు సూరత్ వంటి IIవ మరియు IIIవ శ్రేణి పట్టణాల్లో 4 రెట్లు పెరుగుదన ఈ ఆన్­లైన్ స్టోర్లో కనిపించింది. దరిమిలా, ఈ కీలకమైన ప్రజానీకం ఫ్యాషన్ విషయంలో ఏ దిశలో ముందు వెడతారో ‘SERVE’ నిర్వచించనున్నది.

Read Also: AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి

350 కి పైగా స్థానికమైన, అంతర్జాతీయ బ్రాండ్ల నుండి 2 మిలియన్లకు పైగా ఉత్పత్తులతో ‘SERVE’ ఒక అసమానమైన ఉత్పత్తుల శ్రేణిని ఆఫర్ చేస్తోంది. వీటిలో బార్సినో, టోక్యో టాకీస్, హైలాండర్, ద బేర్ హౌస్, దిల్జీత్ x లివైస్, మోకోబారా, కాషియో, చుంబక్, కాస్ఆర్­ఎక్స్, మరియు మోక్సీ వంటి కొత్త చేర్పులు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్, మనగలిగే ఆప్షన్లు, మరియు అందుబాటు ధరల్లో ఉండే స్టైల్స్­ను విలక్షణమైన పద్ధతిలో మేళవించి మారుతూండే Gen Z అభిరుచులకు అనుగుణంగా ‘SERVE’ అందజేస్తుంది. ఈ స్టోర్లో నెలవారి ట్రెండ్ అప్­డేట్లు, సీజనల్ లుక్­బుక్­లు, సృష్టికర్తలు కూర్చిన స్టైల్ ఎడిట్­లు ఉంటాయి. ఇవి Y2K పునర్జీవన, స్త్రీపురుషుల్లో ఎవరికైనా ఉపయోగపడే జెండర్-ఫ్లూయిడ్ ఫ్యాషన్, డోపమైన్ డ్రెస్సింగ్, కె-సౌందర్యం, మినిమల్ గ్లామ్ మరియు సజగృతమైన ఫ్యాషన్ వంటి మైక్రో-ట్రెండ్లను ప్రతిబింబిస్తాయి. ఈ కొత్త గుర్తింపులో ఒక తాజా లోగో మరియు డిజైన్ లాంగ్వేజ్­లు ఉన్నాయి. ఇవి కంటికి ఎంతో ఆకర్షణీయంగానూ, అధీకృతంగానూ, వివిధ ప్లాట్­ఫారంలలో గణనీయమైన స్థాయిలోనూ కనిపిస్తాయి. ఈ ఆన్-సైట్ అనుభవాన్ని, Gen Z యొక్క వైవిధ్యభరితమైన ఆసక్తులు మరియు ఉపసంస్కృతులను ప్రతిబింబించే విధంగా చిత్రాల స్టైల్స్­తోనూ మరియు స్వరాలతో అప్­డేట్ చేసి మరింత మెరుగ్గా తయారు చేయటం జరిగింది. తద్వారా ఆవిష్కరణలకు, సమాజానికి, ట్రెండ్­ను అనుసరించి ముందుకు సాగే కూర్పులు ప్రాధాన్యాన్ని కల్పించటం జరిగింది.

“2023లో Gen Z కోసం భారతదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టోర్ తర్వాత మేము ఇప్పుడు మా నిబద్ధతను ‘SERVE’తో మరింత పెంపొందిస్తున్నామని,” నిఖిల్ సిన్హా, డైరెక్టర్, అమెజాన్ ఫ్యాషన్ ఇండియా చెప్పారు. “అందుబాటు ధరలో ఉండటంతో పాటు వ్యక్తిత్వం మరియు ట్రెండ్­కు అనుగుణంగా ఉండటానికి ప్రజానీకం విలువనిస్తుందని మా పరిశోధనలో నిలకడగా వెల్లడయ్యింది. ‘SERVE’తో మేము ట్రెండ్­ను ముందుకు తీసుకువెళ్ళే ఫ్యాషన్­ను ప్రజాస్వామికీకరిస్తున్నాము. తద్వారా సర్వజనీనమైన, అందుబాటులో ఉండే స్టైల్­ను భారతదేశం అంతటికీ అందిస్తున్నాము. ప్రత్యేకించి రెండవ మరియు మూడవ శ్రేణి పట్టణాలకు అందిస్తున్నాము. అక్కడ మాకు ఏడాది ఏడాదికి 40 శాతం పెరుగుదల కనిపిస్తూ వచ్చింది. మేము కేవలం షాపింగ్ డెస్టినేషన్­ను మాత్రమే కాక, ఒక సాంస్కృతిక వేదికను సృష్టించాము. అందుబాటులో ఉండే స్టైల్ ద్వారా, తద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మరియు సృజనాత్మకను అందరికీ అందుబాటులోకి తేవటానికి వీలుకల్పించటం ద్వారా ఆ వేదిక, అధీకృతమైన స్వయం-వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది.”

విస్తృతమైన పరిశోధనను ఉపయోగించి అమెజాన్, వేగంగా మారుతూపోయే మైక్రోట్రెండ్లకు దోహదం చేసే ‘ద ట్రెండ్-హ్యాకర్’ మొదలుకుని మెరుగైన పొందిక కోరుకునే ‘ద ఎలివేటెడ్ ఎవ్రీడై-ఇస్ట్’ వరకు – కీలకమైన Gen Z స్థూలరూపాన్ని అమెజాన్ గుర్తించింది. ఈ అవగాహనలు ఇప్పుడు సర్వ్ యొక్క కూర్పుకు మార్గదర్శన చేశాయి. ఆ కూర్పులో, ఆచరణాత్మక విభాగాలైన బడ్జెట్ బయ్స్ మరియు సీజనల్ డ్రాప్స్ వంటి వాటితో పాటు క్లీన్ గర్ల్, మాబ్ వైఫ్ కోర్, మరియు సాఫ్ట్ బోయ్ ఎనర్జీ వంటి ట్రెండింగ్ ఈస్థటిక్స్ కూడా కనిపిస్తున్నాయి. నాడిని పట్టి తెలుసుకుని సిద్ధం చేసిన ఈ ప్లాట్­ఫారం యొక్క డిజిటల్-నేటివ్ అనుభవం, తమను తాము అభివ్యక్తీకరించుకోవటానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక తరం యొక్క వేగవంతమైన మరియు విస్తృతమైన ఎంపిక శ్రేణిని అమెజాన్ తీసుకువచ్చింది. మెటాలిక్స్ మొదలుకుని మోనోక్రోమ్ రంగుల కూర్పు కలిగిన 350కి పైగా బ్రాండ్లతో సర్వ్, అమెజాన్ ఫ్యాషన్­ను ఒక సర్వసంపన్నమైన డెస్టినేషన్­గా నిలిపింది. తద్వారా వైవిధ్యభరితమైన భారతీయ Gen Z యవనిక వ్యాప్తంగా ట్రెండ్-ఫార్వార్డ్ స్టైల్­ను ప్రజాస్వామికీకరించింది.

Read Also: Corona Virus: కొత్త క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలివే.. వారికి డేంజ‌రే!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amazon Fashion
  • Gen Z online store
  • Rebrand
  • SERVE

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd