Trending
-
Mysore Sandal Soap: మైసూర్ శాండిల్ సబ్బు పుట్టుకకు వరల్డ్ వార్ 1తో లింక్.. ఏమిటది ?
గంధపు చెక్కలతో ఇంకా ఏమేం తయారు చేయొచ్చు ? అనే దానిపై మైసూరు మహారాజు(Mysore Sandal Soap) కసరత్తు చేశారు.
Date : 26-05-2025 - 8:31 IST -
Human Bombs : ఉగ్రదాడులకు 20 మంది మానవబాంబులు ? ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి
ఆహీం ఉగ్రవాద సంస్థ ద్వారా ఇతర మతాల వారిని టార్గెట్‌గా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేయాలని సిరాజ్, సమీర్ అండ్ టీమ్(Human Bombs) నిర్ణయించారని అంటున్నారు.
Date : 26-05-2025 - 6:56 IST -
Samsung : టెలివిజన్ వ్యాపారంలో 10000 కోట్ల అమ్మకాలను అధిగమించి సామ్‌సంగ్
ప్రీమియం టీవీ ల విస్తృతమైన పోర్ట్‌ఫోలియో మరియు పెద్ద-స్క్రీన్, ఏఐ-శక్తివంతమైన టెలివిజన్‌లకు పెరుగుతున్న డిమాండ్ ద్వారా 2025లో రెండంకెల వృద్ధిని సాధించగలమనే నమ్మకాన్ని సామ్‌సంగ్ తెలిపింది. "సామ్‌సంగ్ ఇండియాకు ఒక మైలురాయి సంవత్సరంగా 2024 నిలుస్తుంది.
Date : 26-05-2025 - 5:57 IST -
Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు
బెహతా గ్రామంలోనే జగన్నాథ ఆలయం(Monsoon Herald) ఉంది. ఇది ప్రాచీన కోవెల.
Date : 26-05-2025 - 3:44 IST -
Rapido : తెలంగాణ వ్యాప్తంగా తన యాప్-ఆధారిత మొబిలిటీ సేవలను విస్తరించిన రాపిడో
మహబూబ్‌నగర్, సంగారెడ్డి మరియు నల్గొండతో సహా 11 కొత్త నగరాల్లో సేవలను ప్రారంభించడంతో, రాపిడో తెలంగాణ వ్యాప్తంగా తన యాప్-ఆధారిత మొబిలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 26-05-2025 - 3:37 IST -
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
కడప జిల్లాకు “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కట్టుబాటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 26-05-2025 - 3:18 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ
నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రభుత్వ భూములపై ఆక్రమణకు యత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అధికారులు ఆధారాలు సేకరించగా, వాటి ఆధారంగా న్యాయ ప్రక్రియ ప్రారంభమైంది.
Date : 26-05-2025 - 2:46 IST -
Pawan Kalyan : వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
. చెన్నైలో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇలాంటి దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించటం వలన పరిపాలనలో అంతరాయం కలుగుతోంది.
Date : 26-05-2025 - 2:20 IST -
Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది.
Date : 26-05-2025 - 2:09 IST -
Super Vision : కళ్లు మూసుకున్నా చూడొచ్చు.. చీకట్లోనూ చూడొచ్చు.. చైనా కాంటాక్ట్ లెన్స్ మహిమ
కళ్లద్దాలు ధరించొద్దని భావించే వారు కాంటాక్ట్ లెన్సులను(Super Vision) వాడుతుంటారు.
Date : 26-05-2025 - 1:46 IST -
PM Modi : లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ ప్లాంట్‌లో అత్యాధునిక 9000 హెచ్‌పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారవుతాయి. ఇవి భారత రైల్వేలో సరకుల రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే అవకాశముంది. ‘‘ఇది రైల్వే రంగంలో ఆటగేమ్ ఛేంజర్‌గా మారనుంది’’ అని పశ్చిమ రైల్వే సీపీఆర్వో వినీత్ అభిషేక్ తెలిపారు.
Date : 26-05-2025 - 1:35 IST -
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Date : 26-05-2025 - 1:24 IST -
Vidyadhan Scholarship : టెన్త్‌లో కనీసం 9 సీజీపీఏ ఉంటే రూ.75వేల దాకా స్కాలర్‌షిప్
విద్యాధన్ స్కాలర్‌షిప్(Vidyadhan Scholarship)కు అప్లై చేసేటప్పుడు విద్యాధన్ వెబ్‌సైట్ కోసం ప్రత్యేక పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
Date : 26-05-2025 - 12:52 IST -
TDP Mahanadu : మహానాడుకు రమ్మంటూ ఎన్టీఆర్ పిలుపు.. ఎఐ టెక్నాలజీతో ప్రత్యేక వీడియో
ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది.
Date : 26-05-2025 - 12:21 IST -
Kavitha Politics : కేసీఆర్‌తో కవితకు గ్యాప్ రావడానికి కారణం అదేనట..
వాస్తవానికి గతంలో విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి ఎంతోమంది దిగ్గజ నేతలు బీఆర్ఎస్(Kavitha Politics)లో ఈవిధంగా అణచివేతకు గురై కామ్‌గా తమ దారిని తాము చూసుకున్నారు.
Date : 26-05-2025 - 12:11 IST -
BJP leader : మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు..!
విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Date : 26-05-2025 - 11:57 IST -
Corona cases : ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్.. !
మే 25న సడెన్‌గా ఆ అడ్వైజరీని ఉపసంహరించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. "మహానాడు కోసమే కోవిడ్ అడ్వైజరీని రద్దు చేసింది ప్రభుత్వం," అంటూ ఆరోపణలు చేసింది వైసీపీ.
Date : 26-05-2025 - 11:33 IST -
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Date : 26-05-2025 - 11:08 IST -
Terrorists : పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.
Date : 26-05-2025 - 10:44 IST -
Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు
మిల్లా మాగీ(Milla Magee) తెలంగాణకు వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడ పర్యటించారు ? ఎవరెవరిని కలిశారు ?
Date : 26-05-2025 - 9:44 IST