Trending
-
Education Loan: ఎల్ఎల్బీ చదవాలని చూస్తున్నారా? అయితే రూ. 7 లక్షల రుణం పొందండిలా!
మీరు కూడా లాయర్ కావాలని కలలు కంటున్నారా. ఎల్ఎల్బీ చదవాలని ఆలోచిస్తున్నారా? కానీ ఫీజులు, ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు ఒక మంచి వార్త ఉంది.
Date : 24-05-2025 - 11:14 IST -
RBI: చరిత్ర సృష్టించబోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వానికి 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Date : 24-05-2025 - 11:05 IST -
Inspiring Story: వికలాంగులకు ఇన్స్పిరేషనల్గా నిలిచిన పార్వతి గోపకుమార్
Inspiring Story: 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి చేయి కోల్పోయినా, జీవితంపై ఆశను కోల్పోకుండా UPSC సివిల్ సర్వీసెస్‌లో 282వ ర్యాంక్ సాధించడం నిజంగా గొప్ప విషయం.
Date : 24-05-2025 - 5:57 IST -
Polavaram Project : పోలవరం ప్రాజెక్టు..ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం
ఏప్రిల్ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సమావేశంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎత్తిపోతల పనులు నిలిపేశామని చెప్పినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందని వెల్లడించారు.
Date : 24-05-2025 - 5:51 IST -
Marriott International : ప్రపంచవ్యాప్తంగా తన లాడ్జింగ్ ఆఫర్లను విస్తరిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్
మారియట్ బోన్వాయ్ పోర్ట్‌ఫోలియోలోకి సుస్థిర నాణ్యత, సేవలను అందించే బాగా స్థిరపడిన, ప్రాంతీయంగా సృష్టించబడిన బ్రాండ్లు, హోటళ్లను తీసుకు రావడం ద్వారా మారియట్ ప్రపంచ ఉనికిని ఈ సిరీస్ విస్తరిస్తుందని భావిస్తున్నారు.
Date : 24-05-2025 - 5:42 IST -
Juno Joule Green Energy : సెలెక్ట్ ఎనర్జీ GmbHతో జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం
పెట్టుబడి, ఉద్యోగ సృష్టి మరియు ప్రపంచ హైడ్రోజన్ మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను శక్తివంతం చేయడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడనుంది.
Date : 24-05-2025 - 5:28 IST -
KLEF : వినూత్న బయోసెన్సర్లను పరిశోధించిన కెఎల్ఈఎఫ్ ఫ్యాకల్టీ, జర్మన్ శాస్త్రవేత్తలు
కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. అనూష , జర్మనీలోని టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్‌కు చెందిన డాక్టర్ పర్వానేహ్ రహీమితో కలిసి సెప్సిస్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం అధునాతన బయోసెన్సర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
Date : 24-05-2025 - 5:20 IST -
Saving Schemes: నెలకు రూ. 2 వేలు ఆదా చేయగలరా.. అయితే ఈ స్కీమ్స్ మీకోసమే!
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రతి నెలా పెట్టుబడి పెట్టడానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి నెలా 100 రూపాయల నుండి కూడా ఆర్డీని ప్రారంభించవచ్చు.
Date : 24-05-2025 - 4:33 IST -
Bomb Threat : విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..అధికారుల విస్తృత తనిఖీలు
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్)ని రప్పించి స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్ఫార్మ్లు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, లాగేజీ విభాగాలు సహా ప్రతి మూలా మూలా నిశితంగా గాలించారు.
Date : 24-05-2025 - 3:13 IST -
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
Date : 24-05-2025 - 3:02 IST -
Taj Mahal Inspired Mosque : రూ.50 కోట్లతో తాజ్‌మహల్ లాంటి మసీదు.. ఎక్కడో తెలుసా ?
తాజ్‌మహల్‌ను తలపించే మసీదు(Taj Mahal Inspired Mosque)ను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఉల్లాల్ పట్టణంలో నిర్మించబోతున్నారు.
Date : 24-05-2025 - 2:15 IST -
Film Chamber : జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు: ఫిల్మ్ ఛాంబర్
శనివారం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం, బిజినెస్ మోడల్ మార్పులపై చర్చ జరిగింది.
Date : 24-05-2025 - 2:15 IST -
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 24-05-2025 - 1:49 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 24-05-2025 - 12:27 IST -
Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలివీ
నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్‌తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Date : 24-05-2025 - 12:22 IST -
KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్
తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ ఉందని, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదా సూచనలు చేయాలంటే లేఖల రూపంలోనైనా చెప్పవచ్చని స్పష్టం చేశారు.‘‘ఇవి అంతర్గత విషయాలు కావడంతో, అంతర్గతంగానే చర్చలు జరగడం మంచిది. కానీ ప్రతి పార్టీకి లొల్లి పెట్టే కోవర్టులు ఉంటారు.
Date : 24-05-2025 - 12:08 IST -
TS POLYCET : తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల
ఈ సంవత్సరం పాలిసెట్ పరీక్షలు మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 98,858 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 83,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఇది మొత్తం హాజరైన వారి శాతం ప్రకారం 84.33% గా నమోదైంది.
Date : 24-05-2025 - 11:53 IST -
Kavitha : కవితపై బీఆర్ఎస్ క్రమశిక్షణా చర్యలు.. షోకాజ్ నోటీసు జారీకి రంగం సిద్ధం ?
అయితే బీఆర్ఎస్ నుంచి కవిత(Kavitha)ను నేరుగా సస్పెండ్ చేస్తారా? లేదంటే చిన్నపాటి క్రమశిక్షణా చర్యలతో సరిపెడతారా ?
Date : 24-05-2025 - 11:18 IST -
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ఎన్నో మైనస్ పాయింట్లు
ఇటువంటి రక్త చరిత్ర కలిగిన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకేనా ట్రంప్‌కు(Nobel Peace Prize) నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది? అని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
Date : 24-05-2025 - 10:43 IST -
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రైవేటు విమానం ఉందా ?
Jr NTR : హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘వార్2’లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ రూపుదిద్దుకుంటోంది. ఈనేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తోంది. తారక్‌కు ఉన్న ఆస్తుల గురించి ఆయా కథనాల్లో ప్రస్తావిస్తోంది. జూనియర్ ఎన్టీఆ
Date : 24-05-2025 - 10:04 IST