Trending
-
Viral Video : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైరల్ అవుతున్న వీడియో
సింహంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? లేదు కదా..అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయడానికి ట్రైచేశాడు. ఇంతలో మీదకు దూకిన సింహం అతనిపై ఎటాక్ చేయబోయింది. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Published Date - 03:24 PM, Wed - 3 November 21 -
అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబందించిన ఓకే వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 11:37 AM, Wed - 3 November 21 -
నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
అమెరికాలో హాలోవీన్ వస్తోందంటే చాలు భయంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించబోతున్నాం.
Published Date - 05:27 PM, Sat - 30 October 21 -
లాహోర్ వీధుల్లో నిప్పుకోడి – వీడియో వైరల్
పాకిస్థాన్ రాజధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణపక్షలు పరుగులు పెట్టాయి.
Published Date - 11:16 AM, Thu - 28 October 21 -
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Published Date - 08:00 PM, Mon - 25 October 21 -
రిక్షావాలాకు షాక్.. 3 కోట్లు ఫైన్ కట్టాలనంటూ ఐటీశాఖ నోటీసు
మీరు చదవిన హెడ్‌లైన్ నిజమే. రిక్షావాలకే.. నోటీసులిచ్చింది భారత ఇన్‌కంటాక్స్ శాఖనే. అది కూడా ఏకంగా మూడుకోట్లు ఫైన్ కట్టాలని.
Published Date - 11:13 AM, Mon - 25 October 21 -
లండన్‌లో శివమణిలాంటి స్టోరీ.. బయటపడ్డ 100 ఏళ్లనాటి లవ్‌లెటర్..
నన్ను అర్ధరాత్రి కలువు. 14 ఏళ్ల కుర్రాడికి దొరికిన వందేళ్ల నాటి లవ్‌లెటర్‌లో రాసున్న లైన్. ఇంకా అందులో ఏం రాసుంది? మన శివమణి స్టోరీలాంటి లండన్ లవ్‌స్టోరీ మీరూ చదవండి..
Published Date - 12:52 PM, Fri - 22 October 21 -
లాట్స్ ఆఫ్ లవ్ : పిల్ల ఏనుగును కాపాడిన ఆఫీసర్.. శభాష్ అంటున్న నెటిజన్స్!
మీరు అరణ్య సినిమా చూశారా.. అందులో హీరో రానా ప్రకృతి, జంతవులను రక్షిస్తూ గొప్ప పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. ‘‘జంతువులను కాపాడకపోతే ప్రకృతి నాశనమవుతుంది. బాలెన్స్ కూడా తప్పుతుంది.
Published Date - 02:05 PM, Thu - 21 October 21 -
అయ్యోయ్యో వద్దమ్మా.. సాక్స్ ఆర్డర్స్ చేస్తే ‘బ్రా’ వచ్చింది!
ఆన్ లైన్ డెలివరీలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే.. మరో వస్తువు చేతిలోకి వస్తుంటుంది. ఆన్ లైన్ వాడకం పెరిగిపోవడంతో ఈ తరహా సంఘటనలు ఎక్కువవుతున్నాయి.
Published Date - 05:57 PM, Wed - 20 October 21 -
నా ఫ్యామిలీని టచ్ చేస్తే నరుకుతా – రేణుకా చౌదరి
``స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు ఆమె ఆకర్షతులయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివి.
Published Date - 11:19 AM, Wed - 20 October 21 -
తెలుగు సీఎంల పౌరుషం హుష్! మోడీ, షా ద్వయంపై కేసీఆర్, జగన్ మౌనమేల.?
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు వినిపించిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసులుగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి నిలువలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే కేంద్రం గడగడలాడేది.
Published Date - 03:38 PM, Mon - 18 October 21 -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Published Date - 05:07 PM, Thu - 14 October 21 -
భారత క్రికెట్ దేవుడు సచిన్ భాగోతం.. పండోర పేపర్స్ లీక్స్ జాబితాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇండియా దాటిన బ్లాక్ మనీ తీసుకొస్తానని ప్రజలక ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మొదటి ప్రమాణం. కొన్ని లక్షల కోట్ల అ వినీతి సొమ్మును రాబడతారని మోడీపై ఇప్పటికీ విశ్వాసం ఉంచిన కషాయం దళం ఉంది.
Published Date - 11:17 AM, Tue - 5 October 21 -
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Published Date - 02:21 PM, Tue - 28 September 21 -
హీరోలకే..హీరోలు ..సినీ అగ్రజుల కొమ్మువిరిసిన జగన్, కేసీఆర్
ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రనటులుగా వెలిగిపోతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా అగ్రనటుల జాబితాలో చేరారు. కృష్ణ తరువాత వచ్చిన కృష్ణంరాజు కూడా మెల్లగా పెద్ద హీరో అనిపించుకున్నారు.
Published Date - 04:11 PM, Sat - 25 September 21 -
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Published Date - 04:04 PM, Sat - 25 September 21 -
పూజాతో ప్రభాస్ అప్ సెట్
పూజా హెగ్డే తో ప్రభాస్ అప్ సెట్ అయ్యాడా? రాధేశ్యామ్ చిత్రంలో పూజా కో ఆపరేట్ చేయలేదా? ప్రభాస్ అప్ సెట్ వెనుక కారణం ఏంటి? ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో పూజాకు మార్కెట్ ఉండదా? ఇలాంటి గాసిప్స్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. వీటికి రాధేశ్యామ్ టీం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆ గాసిప్స్ మాత్రం ఆగడంలేదు. ఫుల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్..ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీ
Published Date - 02:38 PM, Fri - 24 September 21 -
అమెరికా టాప్ 5 కంపెనీలపై మోఢీ .. టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోలతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోలలో ఇద్దరు ఇండియన్ మూలాలు ఉన్న సీఈవోలు కావడం విశేషం.
Published Date - 01:39 PM, Thu - 23 September 21