Trending
-
GangWar: గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన కుక్కపిల్లలు…!
గ్యాంగ్ వార్ లో 80 కుక్కపిల్లలు మరణించాయి. గ్యాంగ్ వార్ అంటే మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది.
Published Date - 11:04 PM, Sat - 18 December 21 -
Injured penguins:పెంగ్విన్స్ కు ప్రేమతో : పెంగ్విన్స్ కోసం స్వెటర్స్ కుడుతున్న వృద్ధుడు!
జీవిత చరమాంకంలో ఎవరైనా ఏం చేస్తారు? నచ్చిన పనులు చేస్తారు.. లేదంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతారు. కానీ 109 ఏళ్ల ఆల్ఫ్రెడ్ విశ్రాంత జీవనం గడపకుండా పర్యావరణానికి, పక్షులకు మేలు చేసే పనులు చేస్తున్నారు.
Published Date - 12:11 PM, Sat - 18 December 21 -
KIm Jong Un : నవ్వకండి.. ఏడ్వకండి.. కిమ్ వింత ఆంక్షలు!
ఒక దేశాధ్యక్షుడు దేశ ప్రజలను నవ్వొద్దని ఎక్కడైనా చెప్తాడా? ఒక దేశాధ్యక్షుడు శుభకార్యాలు జరపకూడదని ఎక్కడైనా ఆదేశాలు జారీ చేస్తాడా? లేదు కదా.. కానీ.. అక్కడ మాత్రం ఇలానే జరుగుతుంది.
Published Date - 08:45 AM, Sat - 18 December 21 -
Sun Quieter? బలహీనపడిన `సూర్యుడు`
సూర్యునిపై విచిత్రమైన మార్పులను భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. సూర్యగోళంలో 1996 నుంచి 2007 ఉన్న అలజడి 2008 నుంచి 2019 మధ్య చాలా తగ్గిందని గమనించారు.
Published Date - 04:26 PM, Thu - 16 December 21 -
Mars : వామ్మో.. మార్స్‌పై భారీ రిజర్వాయర్!
అంగారకుడి గుట్టు వీడుతోంది. మార్స్ రహస్యాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అంగారక గ్రహంపై నీటి అన్వేషణలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. మార్స్‌పై మంచు/నీళ్ల కోసం ఇన్నాళ్లూ ధృవాల్లో వెతికిన పరిశోధకులు, దాని గర్భంలో నీరు ఉండవచ్చని భావించి పరిశోధనలు నిర్వహించారు.
Published Date - 12:46 PM, Thu - 16 December 21 -
Electric Scooters : లక్ష లోపు ఎలక్ట్రిక్ బండి కొనాలా? ఇవిగో లిస్ట్..
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నారా ? మీ బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారా ? అయితే ఇది మీరు తప్పకుండా చదవాల్సిందే. మీ కోసం ఇండియా లో విక్రయించే లక్ష రూపాయలలోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు మీకోసం… OLA S1 OLA S1: ఈ మోడల్ కి 2.98KWh బ్యాటరీ తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. గంటకు 90km వేగంతో ప్రయాణిస్తుంది. 85,000 […]
Published Date - 03:34 PM, Wed - 15 December 21 -
Parker Solar Probe : సైన్స్ చరిత్రలో అద్భుతం..సూర్యుడిని చేరిన నాసా
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మరో అరుదైన ఘనత సాధించింది.
Published Date - 12:31 PM, Wed - 15 December 21 -
Dinosaur Tracks: ఈ ప్రాంతంలో వందలాది డైనోసర్లు జీవించాయట
పోలాండ్ లో వందలాది డైనోసర్ల పాదముద్రలు, ఎముకలు, ఎండిపోయిన పొలుసుల చర్మం గుర్తించినట్టు పోలాండ్ లోని పోలిష్ జియాలజికల్ ఇనిస్టిట్యూట్ నేషనల్ రీసెర్చ్ జియాలజిస్ట్ గ్రీజ్గోర్జ్ నిడ్విడ్జ్కి తెలిపారు.
Published Date - 10:05 PM, Tue - 14 December 21 -
Fastest Racer: అడ్డంకులు అధిగమిస్తూ.. రేసింగ్ లో దూసుకుపోతూ..!
తన చుట్టుపక్కల పిల్లలు సైకిళ్లు తొక్కడం నేర్చుకుంటున్న సమయంలో.. తొమ్మిదేళ్ల కళ్యాణి పోటేకర్ బైక్ రేసింగ్‌పై ఇష్టం పెంచుకుంది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత భారతదేశపు
Published Date - 12:44 PM, Fri - 10 December 21 -
Winning Hearts : ఐ డోన్ట్ వాన్ట్ బెగ్.. ప్లీజ్ బై పెన్స్!
ఆమె వయసు దాదాపు డెబ్బైఏళ్లు ఉంటాయి. కానీ ఈ వయసులోనూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా జీవనోపాధి పొందుతోంది. ఆమె పేరు రతన్. పూణేలోని MG రోడ్‌లోని కాలిబాటలపై పెన్నులు విక్రయిస్తోంది.
Published Date - 05:07 PM, Wed - 8 December 21 -
Painless death: చావు కబురు చల్లగా.. నిమిషంలో నొప్పిలేని మరణం!
పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు.. అని అంటుంటారు పెద్దలు. భగవద్గీత కూడా ఇదే విషయం చెబుతుంది. అయితే మనిషి జననం ఎంత వేదనతో కూడుకూన్నదో..
Published Date - 03:14 PM, Tue - 7 December 21 -
చంద్రుడిమీద క్రాష్‌ల్యాండింగ్.. ఆ ఫోటోలో ఉన్నది ఏంటి?
చంద్రుడిమీద పరిశోధనలు జరుపుతున్న యుటు 2 రోవర్ ఓ మిస్టీరియస్ పరికరాన్ని గుర్తించింది. కొంతకాలంగా వాన్ కార్మన్ అనే ప్రాంతంలో పరిశోధనలు జరుపుతున్న రోవర్.. తాను ఉన్న ప్రదేశం నుంచి 80 మీటర్ల దూరంలో క్యూబ్‌లాంటి దాన్ని ఫోటోలు తీసింది.
Published Date - 02:41 PM, Mon - 6 December 21 -
Bheemla Nayak : అప్పుడు కిన్నెర మొగులయ్య.. ఇప్పుడు కుమ్మరి దుర్గవ్వ!
పల్లె ప్రజలకు జానపదులు అంటే ఇష్టం. వారు ఎక్కువుగా జానపదం పాటలే పాడుతుంటారు. భారతదేశంలో జానపద కొన్ని శతాబ్ధాల నుంచి ప్రత్యేక స్థానముంది. ఈ జానపద సంగీతం గ్రామీణ పల్లె ప్రజల హృదయాల్లో నుంచి అప్పటికప్పుడు పుట్టిన స్వేచ్ఛ గీతం.
Published Date - 04:46 PM, Sat - 4 December 21 -
Twitter:ట్విట్టర్ సీఈఓ గా భారతీయుడు. ఆయన పూర్తి వివరాలు మీకోసం
సోషల్ మీడియా వేదికల్లో చాలా మంది ట్విట్టర్ ను ఇష్టపడుతారు. దీనికి కారణం ట్విట్టర్ పాలసీలు యూజర్స్‌కి ఫేవరేబుల్గా ఉంటాయి. పైగా సెక్యూరిటీ విషయంలో ట్విట్టర్ టాప్.
Published Date - 08:01 AM, Tue - 30 November 21 -
Viral Video : ఇండియన్ సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న టాంజానియా వాసి
నిజమే. సంగీతానికి అవధుల్లేవు. అది యూనివర్సల్. ప్రాంతం, భాషతో అసలే సంబంధం లేదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
Published Date - 12:00 PM, Mon - 29 November 21 -
Viral Story: ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లిన ఎంపీ..ఎక్కడంటే…?
న్యూజిలాండ్ లోని గ్రీన్ పార్లమెంట్ సభ్యురాలు జూలీ అన్నే జెంటర్ ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
Published Date - 07:03 PM, Sun - 28 November 21 -
Viral Video : పోలీస్ స్టేషన్ లో పిల్లల ‘పెన్సిల్’ పంచాయితీ.. కంప్రమైజ్ చేసిన పోలీసులు!
సాధారణంగా పిల్లల మధ్య గొడవ జరిగితే ఏం చేస్తారు..? పేరెంట్స్ కు కంప్లైంట్ చేస్తారు? లేదా టీచర్స్ కు చెప్పుకుంటారు. కానీ ఈ ఫొటోలో కనిపించే పిల్లలు ఏం చేశారో తెలిసే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Published Date - 11:25 AM, Fri - 26 November 21 -
Elephant Thief : ఇళ్లలో నుంచి తిండి దొంగిలిస్తున్న ఏనుగు
తరిగిపోతున్న అడవుల నుంచి ఏనుగులు బయటకు రావడం, తిండి కోసం పొలాలు ధ్వంసం చేయడం తమిళనాడులో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.
Published Date - 01:11 PM, Thu - 25 November 21 -
Young Talent: మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అతిచిన్న బాలుడు ఈయనే
ఈ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్ గా ఉన్నారు. పుట్టగానే తమపేరుపై ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.
Published Date - 11:27 PM, Wed - 24 November 21 -
Viral Video : ఫాంటాతో మ్యాగీ.. ఇదేం కాంబినేషన్‌రా బాబోయ్..!
ఓరియో పకోడీలు, ఫాంటా ఆమ్లెట్లు.. సంబంధం లేని ఇంగ్రీడియంట్స్‌తో ఫుడ్ తయారుచేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఇలాంటి ఓ ప్రయోగమే చేశాడు ఘజియాబాద్‌లోని రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే వ్యక్తి. అదే ఫాంటా మ్యాగీ.
Published Date - 11:39 AM, Mon - 22 November 21