Trending
-
Mistaken Identity Murder: తన భార్యే అనుకుని మరో మహిళను చంపిన వ్యక్తి..!!
భార్యతో మనస్పర్థలు...చంపాలని స్కెచ్ ఏశాడు. తాను అనుకున్నట్లు చంపేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.
Date : 22-05-2022 - 1:06 IST -
Lip Lock: రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ…వేదికపైన్నే ప్రియుడికి లిప్ లాక్…!!
పాయల్ రాజ్ పుత్... RX100మూవీలో బోల్డ్ రొమాన్స్ తో పిచ్చ రచ్చ చేసింది. తొలిచిత్రంతో బోల్డ్ గా నటించి మెప్పించింది.
Date : 22-05-2022 - 11:46 IST -
Underwater Rail: నదిలోపల భారత తొలి రైలు మార్గం
భారత దేశ చరిత్రలో నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించడానికి కేంద్రం సిద్ధం అయింది.
Date : 22-05-2022 - 7:15 IST -
‘Ukraine Rape’: ఒక్కసారిగా ఉలిక్కిపడిన కేన్స్..రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పిన ఉక్రెయిన్ మహిళ..!!
ఉక్రెయిన్ లో రష్యా సైనికుల అరాచకాలు మాటల్లో చెప్పలేం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
Date : 22-05-2022 - 5:00 IST -
Expiry Date: తాగేనీటికి ఎక్స్ పరీ ఉంటుందా?
ప్రతి వస్తువుకు ఎక్స్ పరీ డేట్ ఉంటుంది .. నిర్ణీత గడువు తర్వాత దాన్ని వాడలేం.. అలాగే నీటికి కూడా ఎక్స్ పరీ డేట్ ఉంటుందా? నీటిని గరిష్టంగా ఎంతకాలం పాటు నిల్వ చేయొచ్చు ?
Date : 21-05-2022 - 7:00 IST -
Shivling: పోలవరం ప్రాజెక్టులో పురాతన శివలింగం
జాతీయ ప్రాజెక్టు పోలవరం స్పీల్ వే తవ్వకాల్లో అద్భుతమైన శివలింగం బయటపడింది.
Date : 21-05-2022 - 6:39 IST -
Bill Gates Phone: సాంసంగ్ ఫోన్ వాడుతున్న బిల్ గేట్స్.. మోడల్ పై పూర్తి వివరాలివీ
"అన్న నడిచొస్తే మాస్.. అన్న విజిలేస్తే మాస్.. మమ మాస్" అన్నట్టు!! వీఐపీలు ఏది వాడితే.. అదే ట్రెండ్, అదే మాస్ లోకి బలంగా వెళ్తుంది!!
Date : 21-05-2022 - 6:15 IST -
KTR Davos Video:ట్విట్టర్లో కేటీఆర్ `వీడియో` హల్ చల్
దావోస్ వేదికగా జరిగే పారిశ్రామిక సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
Date : 21-05-2022 - 5:25 IST -
Assam Floods: అయ్యో పాపం…వరదలతో 5వందల కుటుంబాలు రైలు పట్టాలపైనే…అస్సాంలో దారుణ పరిస్థితులు..!!
భారీ వరదలతో అస్సాం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయినట్లుగా కనిపిస్తోంది. వర్షాలు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి.
Date : 21-05-2022 - 12:18 IST -
Rahul Gandhi: రాజీవ్ ను గుర్తు చేసిన రాహుల్..! లుక్ అదుర్స్…!!
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?
Date : 21-05-2022 - 5:30 IST -
RBI New Rules : ఇక కార్డ్ లేకుండా ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా
ఎలాంటి కార్డు లేకుండా ఇక నుంచి ఏటీఎంలలో డబ్చును విత్ డ్రా చేసుకోవడానికి వీలుంది
Date : 20-05-2022 - 7:00 IST -
Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గందరగోళం
టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌బస్ A320neo విమానం టేకాఫ్ అయిన 27 నిమిషాలకే ముంబై విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
Date : 20-05-2022 - 6:00 IST -
Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!
' ఏ దేశమేగినా .. ఎందు కాలిడినా .. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని అన్నారో మహాకవి.
Date : 20-05-2022 - 4:16 IST -
Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!
ఎన్టీఆర్, రాంచరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఎంతో ఇష్టం.
Date : 20-05-2022 - 12:35 IST -
Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?
తలపతి విజయ్ హైదరాబాద్ సడెన్ టూర్ వెనక కారణం ఏంటి? యాధృచ్చికంగా వచ్చాడా, పక్కా ప్లాన్‌తో వచ్చాడా?
Date : 20-05-2022 - 9:51 IST -
206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!
సాధారణంగా కడుపునొప్పి వస్తేనే తట్టుకోలేం. నానాయాతలు పడుతుంటాం. అలాంటిది కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉంటే ఎలా ఉంటుంది.
Date : 20-05-2022 - 6:00 IST -
India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
Date : 20-05-2022 - 5:10 IST -
Solar Power : రాత్రి వేళ `సోలార్ పవర్` ఉత్పత్తి
పగలు మాత్రమే కాదు రాత్రి వేళల్లో కూడా సౌరశక్తిని తయారు చేసే సాంకేతికత వచ్చేసింది.
Date : 19-05-2022 - 5:18 IST -
Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్
సూర్యుడు అంటేనే ఒక మిస్టరీ. ఆ నిప్పు గుండం లో ఏం జరుగుతోంది ? ఎలా జరుగుతోంది ? ఎందుకు జరుగుతోంది ? అనే దానికి నేటికీ సంపూర్ణ సమాధానాలను శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు.
Date : 19-05-2022 - 4:12 IST -
Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!
రాజస్థాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిపై మొసలి దాడిచేసింది.
Date : 19-05-2022 - 11:52 IST