Trending
-
Roja : ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు : రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె.
Date : 30-08-2024 - 5:24 IST -
PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Date : 30-08-2024 - 4:43 IST -
KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ
దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
Date : 30-08-2024 - 4:27 IST -
Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్
పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.
Date : 30-08-2024 - 3:50 IST -
PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ
ఈ అంశంపై ఆగస్టు 22న మోడీకి లేఖ రాసినట్లు ప్రస్తుత లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు.
Date : 30-08-2024 - 3:06 IST -
Jethwani : విచారణ కోసం విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ
నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.
Date : 30-08-2024 - 2:06 IST -
Vistara – Air India: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం
ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది.
Date : 30-08-2024 - 1:43 IST -
Peerzadiguda : పిర్జాదీగూడ కొత్త మేయర్‌గా అమర్ సింగ్ ఎన్నిక
ఈ మేరకు అమర్ సింగ్ శుక్రవారం కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ పదవీ బాధ్యతల స్వీకారానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, బొడిగె స్వాతి గౌడ్ తదితరులు హాజరయ్యారు.
Date : 30-08-2024 - 1:12 IST -
Hydra : హైడ్రా కీలక నిర్ణయం.. ఆ అధికారులపై క్రిమిన్ కేసులు..!
ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Date : 29-08-2024 - 7:43 IST -
Supreme Court : సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం
కవితకు బెయిల్ మంజూరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిందన్నారు..ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
Date : 29-08-2024 - 6:33 IST -
Abudhabi : భారత్‌లో పర్యటించనున్న అబుదాబి యువరాజు..!
అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారు. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్తు సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనుంది.
Date : 29-08-2024 - 6:13 IST -
Monkeypox : మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
Date : 29-08-2024 - 5:26 IST -
Loan Surety : ఇతరుల లోన్‌కు ష్యూరిటీ ఇస్తున్నారా ? ఇవి గుర్తుంచుకోండి
అంటే ష్యూరిటీ సంతకం అనేది లోన్ మంజూరులో కీలకమైంది. అయితే ఇలా ఇతరుల లోన్లకు ష్యూరిటీ(Loan Surety) ఇచ్చే క్రమంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి.
Date : 29-08-2024 - 5:12 IST -
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 29-08-2024 - 4:56 IST -
Simranjit Singh Mann : కంగనా పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రైతుల నిరసనల సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలపై సిమ్రంజిత్ సింగ్ మాన్ భగ్గుమన్నారు. లైంగిక దాడి ఎలా జరుగుతుందో మీరు ఆమెను (కంగనా రనౌత్) అడగండి..
Date : 29-08-2024 - 4:16 IST -
Vote Note Case : ఓటకు నోట్ కేసు..సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ జరిగిన ఓటుకు నోట్ కేసు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది.
Date : 29-08-2024 - 3:46 IST -
Operation Bhediya : డ్రోన్లు, థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ‘ఆపరేషన్ భేడియా’.. ఏమిటిది ?
భరాఛ్ జిల్లాలోని మెహాసి తెహ్‌సిల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లకు చెందిన దాదాపు 30 మంది ఈ తోడేళ్ల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
Date : 29-08-2024 - 3:20 IST -
Hydra : మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి హైడ్రా నోటీసులు
ఇప్పటికే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Date : 29-08-2024 - 3:13 IST -
Ambani : 2027 కల్లా భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుంది: ముకేశ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 35 లక్షల మంది షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా బోర్డ్ మెంబర్స్‌ని పరిచయం చేశారు. మూడో సారి గెలిచినందుకు ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
Date : 29-08-2024 - 2:51 IST -
Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్
హురూన్ ఇండియా జాబితా ప్రకారం ప్రస్తుతం అదానీ వద్ద రూ.11.61 లక్షల కోట్ల నికర సంపద ఉంది.
Date : 29-08-2024 - 2:27 IST