Trending
-
Manchu Family Fight : మంచు ఫ్యామిలీ లో గొడవలకు కారణం ఆ ఇళ్లేనా..?
Manchu Family Fight : మనోజ్ - మోహన్ బాబు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసుకున్నారు. వీరి మధ్య వివాదానికి కారణం జల్పల్లి నివాసం గురించే అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు
Date : 10-12-2024 - 11:23 IST -
Manchu Vishnu: వివాదంపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. మోహన్‌బాబు ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విష్ణు సన్నిహితులు విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది.
Date : 10-12-2024 - 10:59 IST -
Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్(Manchu Family Dispute) ఆరోపిస్తున్నారు.
Date : 10-12-2024 - 9:22 IST -
Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచలన ఆరోపణలు చేసిన మనోజ్
తన పరువుకు నష్టం జరిగిందని మంచు మనోజ్ తెలిపారు. నా తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉంటారు. నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు.
Date : 10-12-2024 - 8:32 IST -
Mohan Babu : మనోజ్ నుండి ప్రాణహాని ఉంది – మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు
Mohan Babu : తన ప్రాణానికి, ఆస్తులకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు పోలీసులను కోరారు. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్, ఇప్పుడు కొందరు సంఘవిద్రోహ శక్తులతో కలిసి తిరిగి వచ్చి, తన ఇంటి వద్ద అలజడి సృష్టిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు
Date : 09-12-2024 - 10:09 IST -
Telangana Thalli Statue Unveiled : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Thalli Statue Unveiled : సంప్రదాయ వస్త్రాలు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా చాకలి ఐలమ్మ, సారలమ్మల హుందా కనిపించేలా విగ్రహాన్ని రూపకల్పన చేశారు
Date : 09-12-2024 - 9:51 IST -
Manchu Manoj : తనపై 10 మంది దాడి చేసారంటూ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
Manchu Manoj : నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని , దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లానని
Date : 09-12-2024 - 9:38 IST -
Threat Call : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించిందెవరో తెలుసా..?
Threat Call To Pawan Kalyan : కృష్ణలంక పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విజయవాడ (Vijayawada) లబ్బీపేట(Labbipet)లోని వాటర్ ట్యాంక్ రోడ్ (Water Tank Road)వద్ద నివాసం ఉంటున్న మల్లికార్జున్ (Mallikarjun) అని నిర్ధారించారు
Date : 09-12-2024 - 9:24 IST -
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖరారు..?
Nagababu : పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు, సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన పక్షాన సమర్ధవంతంగా పార్టీకి మద్దతు నిలబెట్టడంలో ఆయన పాత్ర విశేషం
Date : 09-12-2024 - 9:10 IST -
Bharati Kolli : బొబ్బిలి టు చైనా.. అతిపెద్ద చైనా బ్యాంకులో తెలుగు మహిళకు కీలక పదవి
ఇంత పెద్ద ఐసీబీసీ బ్యాంకులో అత్యున్నత పదవి తెలుగు తేజం 43 ఏళ్ల కొల్లి భారతికి(Bharati Kolli) దక్కింది.
Date : 09-12-2024 - 5:24 IST -
Telangana Talli Statue : పదేళ్లలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే కేసీఆర్ పెట్టలేదు – పొన్నం
telangana talli statue controversy : తెలంగాణ ఉద్యమంలో తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయని, అలాంటి విగ్రహం తెలంగాణ తల్లిగా గుర్తించడం సరి కాదన్నది కాంగ్రెస్ వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విగ్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతిబింబించేలా ఉందని బిఆర్ఎస్ (BRS) ఆరోపణ
Date : 09-12-2024 - 4:02 IST -
Bima Sakhi Yojana : మహిళలకు కోసం కేంద్రం సరికొత్త స్కిం..ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చు
PM Bima Sakhi Yojana : ఈ పథకం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల ఉపాధిని మెరుగుపర్చేందుకు ఉద్దేశించబడింది. బీమా రంగంలో మహిళల పాత్రను పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించబడుతోంది.
Date : 09-12-2024 - 3:51 IST -
Pushpa 2 : ‘పుష్ప-2’పై మాజీ మంత్రి రోజా ప్రశంసలు
Pushpa 2 : 'ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు
Date : 09-12-2024 - 3:37 IST -
Telangana Assembly : ఈ నెల 16 కు వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly : సీఎం రేవంత్ - అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ లోనికి వెళ్లకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు
Date : 09-12-2024 - 3:14 IST -
Asha Workers : హైదరాబాద్‌లో ఆశా వర్కర్లపై పోలీసుల దాడి
Asha Workers : ఆశాలకు లెప్రెసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆశలు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అనేక సార్లు నిరసన చేపట్టినా పట్టించుకోవడం లేదని ఆశలు ఆరోపించారు
Date : 09-12-2024 - 3:03 IST -
110 Murders : కొడుకుపై ‘చేతబడి’ అనుమానం.. 110 మందిని చంపించిన గ్యాంగ్ లీడర్
ఆ బాబును బాగా తరచి చూసిన పూజారి(110 Murders).. ‘‘కొందరు చేస్తున్న చేతబడులు, క్షుద్రపూజల వల్లే నీ కొడుకు ఆరోగ్యం పాడవుతోంది. ప్రత్యేకించి కొందరు ముసలివాళ్లు ఈ చేతబడులు చేస్తున్నారు.
Date : 09-12-2024 - 2:03 IST -
Judge Comments : ‘‘ఇది హిందుస్తాన్.. మెజారిటీ ప్రజల ప్రకారమే దేశం నడుస్తుంది’’.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
యూసీసీని కేవలం వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్లే కాదు.. దేశ సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది’’ అని న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Judge Comments) పేర్కొన్నారు.
Date : 09-12-2024 - 12:55 IST -
Manchu Manoj Medical Report : వెన్నెముకకు తీవ్ర గాయాలు
Manchu Manoj Medical Report : మంచు మనోజ్ శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది
Date : 09-12-2024 - 12:12 IST -
Telangana Assembly : చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్కల పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి – రేవంత్
Telangana Assembly : చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్కల పోరాట స్ఫూర్తిని ప్రాతిపదికగా తీసుకుని విగ్రహాన్ని డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. కుడి చేతిలో జాతికి అభయాన్ని చాటుతున్న సూచనగా, ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలను పట్టుకుని రాష్ట్ర సంపదను ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు
Date : 09-12-2024 - 11:32 IST -
Bashar al-Assar: ఎవరీ బషర్ అల్-అస్సార్.. వైద్య వృత్తి నుంచి అధ్యక్షుడు ఎలా అయ్యారు?
2000 నుండి సిరియా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ 11 సెప్టెంబర్ 1965న సిరియా రాజధాని డమాస్కస్‌లో జన్మించారు. అతను ఆ దేశ మాజీ అధ్యక్షుడు హఫీజ్ అల్-అస్సాద్ కుమారుడు.
Date : 08-12-2024 - 11:44 IST