Trending
-
Bunny Vs Revanth : అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ తగ్గినట్లేనా..?
Allu Arjun Vs Revanth : ఇలా రోజు రోజుకు ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్తుండడం తో పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ కు , అటు అల్లు అర్జున్ కు పలు సూచనలు సూచినట్లు తెలుస్తుంది
Date : 24-12-2024 - 7:31 IST -
KA Paul : అల్లు అర్జున్ ప్లేస్ లో ఉంటె రూ.300 కోట్లు ఇచ్చేవాడ్ని – KA పాల్
KA Paul : రేవతి కుటుంబానికి రూ.300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. నేనే అల్లు అర్జున్‌ను అయితే, ఆ 300 కోట్లే కాదు, నా సంపాదన మొత్తం ఇచ్చేవాడ్ని
Date : 23-12-2024 - 9:44 IST -
Afghan Women Cricketers : తాలిబన్ల ఐరన్ లెగ్.. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల దీనగాథ
2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో పాగా వేసిన టైంలో నా వయసు 17 ఏళ్లు. తాలిబన్లకు భయపడి నా స్పోర్ట్స్ సర్టిఫికెట్లను(Afghan Women Cricketers) తగలబెట్టాను.
Date : 23-12-2024 - 9:12 IST -
America Tour : అమెరికా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్
మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Date : 23-12-2024 - 8:46 IST -
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.
Date : 23-12-2024 - 8:33 IST -
BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.
Date : 23-12-2024 - 8:16 IST -
Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Date : 23-12-2024 - 7:49 IST -
Akasa Air : క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించిన ఆకాశ ఎయిర్
దేశీయ రూట్లలో టికెట్లపై రూ.1,499 (వన్ వే – One Way) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల 24 నుంచి 26 మధ్య ‘సేవర్’, ‘ఫ్లెక్సీ’ ధరలపై టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
Date : 23-12-2024 - 7:12 IST -
Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!
అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 23-12-2024 - 6:55 IST -
Muzigal : అత్యాధునిక మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్, తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటుగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
Date : 23-12-2024 - 6:34 IST -
Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్ కేజ్రీవాల్
వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Date : 23-12-2024 - 5:50 IST -
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ తిరస్కరణ
యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు.
Date : 23-12-2024 - 4:26 IST -
Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే
ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.2,919 కోట్ల అప్పును(Bank Loans Evasion) ఎగవేసింది.
Date : 23-12-2024 - 9:53 IST -
CM Revanth Reaction: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!
అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Date : 22-12-2024 - 10:47 IST -
Celebrity Weddings 2024 : అనంత్ అంబానీ నుంచి నాగ చైతన్య దాకా.. 2024లో పెళ్లయిన సెలబ్రిటీలు వీరే
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్(Celebrity Weddings 2024)తో ఈ ఏడాది జూలై 12న పెళ్లి జరిగింది.
Date : 22-12-2024 - 7:37 IST -
National Mathematics Day : ‘గణిత దినోత్సవం’.. స్ఫూర్తిప్రదాత శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు
మూడో తరగతిలో ఉండగా శ్రీనివాస రామానుజన్(National Mathematics Day) అడిగిన ఒక ప్రశ్న.. ఆయనకు పాఠాలు చెప్పిన గణితం మాస్టారును ఆశ్చర్యపరిచిందట. సున్నాను సున్నాతో భాగిస్తే ఎంత వస్తుందనేది ఆ ప్రశ్న.
Date : 22-12-2024 - 11:31 IST -
16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?
‘16 సైకీ’ గ్రహశకలం(16 Psyche Asteroid) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Date : 22-12-2024 - 10:19 IST -
KTR Vs ED : వచ్చే వారం కీలకం.. కేటీఆర్ విషయంలో ఈడీ, ఏసీబీ ఏం చేయబోతున్నాయి ?
కార్ల రేసు వ్యవహారంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను ఈడీ(KTR Vs ED) నిశితంగా పరిశీలిస్తోంది.
Date : 22-12-2024 - 9:09 IST -
Sritej Health Condition: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు.. కిమ్స్ అలా.. మంత్రి ఇలా!
కిమ్స్ ఆసువత్రి వర్గాలు శ్రీతేజ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని బులెటిన్‌ను విడుదల చేస్తే.. శనివారం సాయంత్రం బాలుడ్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం శ్రీతేజ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు.
Date : 22-12-2024 - 9:01 IST