Trending
-
Manmohan Singh Dies : రాజకీయ మిత్రుల భావోద్వేగం
Manmohan Singh Dies : భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మృతి నేపథ్యంలో ఆయన సన్నిహితులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు
Date : 27-12-2024 - 6:27 IST -
Manmohan Singh : మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్సఫర్డ్
Manmohan Singh : పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్సఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందారు
Date : 27-12-2024 - 6:09 IST -
Manmohan Singh : మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలు..ఫలితాలు
Manmohan Singh : లిబరలైజేషన్ (వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు
Date : 27-12-2024 - 5:50 IST -
Manmohan Singh : తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్
Manmohan Singh : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి (Formation of Telangana) ఆయన కీలక పాత్ర పోషించారు
Date : 27-12-2024 - 5:33 IST -
Manmohan Singh Dies : వారం రోజులు సంతాప దినాలు – కేంద్రం ప్రకటన
Manmohan Singh Dies : దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది
Date : 27-12-2024 - 5:17 IST -
Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 26-12-2024 - 11:47 IST -
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
మన్మోహన్ సింగ్ తొలిసారిగా 1991లో రాజ్యసభకు చేరుకున్నారు. 1998- 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత అతను మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
Date : 26-12-2024 - 11:33 IST -
PM Modi : కొత్త ఏడాదిలో ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు..?
భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.
Date : 26-12-2024 - 7:05 IST -
MLA Harish Rao : శ్రీతేజ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి..
Date : 26-12-2024 - 6:19 IST -
CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-12-2024 - 4:29 IST -
AP Pension : పింఛన్ పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..!
ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందజేస్తుండగా, ఈసారి నూతన సంవత్సర దినోత్సవం నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Date : 26-12-2024 - 4:00 IST -
Cabinet Subcommittee : సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు.
Date : 26-12-2024 - 3:33 IST -
IRCTC Website: ఐఆర్సీటీసీ సర్వర్ డౌన్.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు
తత్కాల్ బుకింగ్‌కు ముందు IRCTC వెబ్సైట్ డౌన్ అయింది. వెబ్‌సైట్‌ను తెరవగానే మెసేజ్ అందుతోంది. అందులో మెయింటెనెన్స్ కారణంగా వెబ్సైట్ మూసివేయబడిందని వ్రాయబడింది.
Date : 26-12-2024 - 2:38 IST -
MLA Muniratna Naidu : బీజేపీ ఎమ్మెల్యే పై కోడిగుడ్లతో దాడి
నందిని పోలీస్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మునిరత్న రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
Date : 26-12-2024 - 2:35 IST -
Saudi Aramco : ఏపీలో ఒకేసారి లక్ష కోట్ల పెట్టుబడి.. ఫారిన్ కంపెనీ ప్రపోజల్..!
ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి.
Date : 26-12-2024 - 2:12 IST -
Snow Rain : హిమాచల్ ప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి.
Date : 26-12-2024 - 1:34 IST -
Praja Darbar : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి.
Date : 26-12-2024 - 12:55 IST -
Business Lookback 2024 : దేశం గర్వించే పారిశ్రామిక దిగ్గజాలు.. 2024లో మనకు దూరమైన వేళ..
పేటీఎం, స్నాప్‌డీల్, ఓలా, అర్బన్ కంపెనీ(Business Lookback 2024) వంటి విజయవంతమైన కంపెనీలకు తొలుత పెట్టుబడిని సమకూర్చిన గొప్ప పెట్టుబడిదారుడిగానూ రతన్ టాటా సక్సెస్ అయ్యారు.
Date : 26-12-2024 - 12:47 IST -
YV Vikrant Reddy : పోర్టు బయట గిరి గీసి కొట్టిన కేవీ రావు… జూనియర్ వైవీ విలవిల….!!
కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న విక్రాంత్ కు బెయిల్ ఇస్తే... కేసు తీవ్ర ప్రభావానికి గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 26-12-2024 - 12:39 IST -
Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు
శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Date : 26-12-2024 - 11:43 IST