HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Weddings Season From 2025 January 31st To Till The End Of 2025 May There Will Be Consecutive Marriages

Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు

మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది.

  • By Pasha Published Date - 09:07 AM, Thu - 30 January 25
  • daily-hunt
Weddings Season Marriages Season 2025 Telugu States Andhra Pradesh Telangana

Weddings Season : ఈ ఏడాదికి సంబంధించిన పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోంది. జనవరి 31 నుంచి మే నెల 23వ తేదీ వరకు పెద్దసంఖ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఆయా తేదీల్లో పెద్దసంఖ్యలో ఇప్పటికే పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల కోసం ఎంతోమంది ఇప్పటికే ఫంక్షన్ హాళ్లను కూడా బుక్ చేసుకున్నారు. క్యాటరింగ్ సర్వీసుల వారికి ఆర్డర్లు ఇచ్చేశారు.  మొత్తం మీద ఈ వివాహాల సీజన్ వేళ ఎంతోమంది ఉపాధిని కూడా పొందుతారు.  పురోహితులు, క్యాటరింగ్ చేసేవారు, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు,  టెంట్‌హౌస్‌లకు గిరాకీ ఒక్కసారిగా పెరగనుంది. చేతినిండా పని దొరుకుతుంది.

Also Read :Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ

వివాహ శుభ ముహూర్తాలు ఇవీ..

  • జనవరి : 31వ తేదీన శుభ ముహూర్తం ఉంది.
  • ఫిబ్రవరి : 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 20, 22, 23 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
  • మార్చి : 1, 2, 6, 7, 12, 14, 15, 16 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
  • ఏప్రిల్‌ : 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
  • మే : 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23 తేదీల్లో  శుభ ముహూర్తాలు ఉన్నాయి.

Also Read :Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే

పెళ్లిళ్ల  సీజన్ గురించి..

మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది. దీనివల్ల మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉంటాయి. అయితే ఫాల్గుణ మాసంలో (మార్చి 18 నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి ఉంది. దీని కారణంగా ఆ వ్యవధిలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. శ్రీరామనవమి తర్వాత పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉంటాయి. ఉగాదిలోపు పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతాయి. పెళ్లిళ్లు అనేవి సమాజానికి పునాది లాంటివి. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సైతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. కనీసం ముగ్గురైనా పిల్లలు ఉండాలని చాలామంది బడా నేతలు చెబుతున్నారు. ఈ అంశాన్ని కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే వారు ఇప్పటికే అర్థం చేసుకొని ఉంటారు.

Also Read :Mohammed Siraj: న‌టి మ‌హిరా శ‌ర్మ‌తో సిరాజ్ డేటింగ్‌..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • marriages Season
  • telangana
  • telugu states
  • Weddings 2025
  • Weddings Season

Related News

Election Schedule

Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Telangana Grama Panchayat Elections : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభమైంది.

  • Chandrababu

    Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Telangana Sarpanch Election

    Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!

  • Mla Yarlagadda Venkata Rao

    Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

  • Government Hospital Gannava

    Gannavaram Mla : గన్నవరం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!

Latest News

  • Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

  • Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

  • White House Shooting : వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

  • Village Malls : ఏపీలో రేషన్ షాపులు కాస్త విలేజ్ మాల్స్ గా మారబోతున్నాయి

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd