Trending
-
Sheikh Hasina : షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్..!
బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేసింది.
Date : 08-01-2025 - 4:57 IST -
Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది
స్విప్పిట్ అనే కంపెనీ ‘స్విప్పిట్ హబ్’ పేరుతో ఇన్‌స్టాంట్ పవర్ సిస్టమ్‌ను(Instant Phone Charging) తయారు చేసింది.
Date : 08-01-2025 - 4:35 IST -
V Narayanan : స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని అనుమతి: ఇస్రో చీఫ్
గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు.
Date : 08-01-2025 - 4:26 IST -
YS Jagan : కూటమి పాలనలో బాదుడే బాదుడు: వైఎస్ జగన్
హామీలు అమలు కాకపోతే ఆ నాయకుడి విలువ పోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు.
Date : 08-01-2025 - 2:23 IST -
Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్
సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు.
Date : 08-01-2025 - 2:05 IST -
Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు
ఆ వ్యక్తిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసేందుకు కోర్టు(Woman Body Structure) నిరాకరించింది.
Date : 08-01-2025 - 1:18 IST -
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
Date : 08-01-2025 - 12:51 IST -
Formula-E Car Race Case : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేశారు.
Date : 08-01-2025 - 12:26 IST -
ISRO New Chief : ఇస్రో నూతన చీఫ్ వి.నారాయణన్ ఎవరో తెలుసా ?
వి.నారాయణన్(ISRO New Chief) రాకెట్, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన విశిష్ట శాస్త్రవేత్త.
Date : 08-01-2025 - 10:05 IST -
Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Date : 07-01-2025 - 9:37 IST -
Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 07-01-2025 - 6:43 IST -
Finnish Woman : ఫిన్లాండ్ అమ్మాయి తెలుగులో ఎంత బాగా మాట్లాడుతోందో!
రైతా మోచెర్ల ఫిన్లాండ్(Finnish Woman)లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి.
Date : 07-01-2025 - 6:14 IST -
Morning Habits : రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే 7 ఉదయం అలవాట్లు
ఈ అలవాట్లు, స్థిరంగా ఆచరించినప్పుడు, మీరు మరింత శక్తివంతంగా, ఏకాగ్రతతో మరియు మీ మార్గంలో వచ్చిన ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రేరణ పొందడంలో మీకు సహాయపడతాయి.
Date : 07-01-2025 - 6:11 IST -
Delhi Assembly Elections : ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది. 'ఆప్' ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది.
Date : 07-01-2025 - 5:33 IST -
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Date : 07-01-2025 - 4:46 IST -
Kuppam : స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేసిన సీఎం చంద్రబాబు
జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం.
Date : 07-01-2025 - 4:12 IST -
Prashant kishore : క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు..!
నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ని పట్నాలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Date : 07-01-2025 - 3:42 IST -
Formula E Race : ఫార్ములా ఈ కారు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ దాఖలు
ముందుగా అలర్ట్ అయిన రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
Date : 07-01-2025 - 3:09 IST -
Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Date : 07-01-2025 - 2:16 IST -
Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Date : 07-01-2025 - 2:09 IST