HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Do You Know How Many Records Are In The Name Of Pawan Kalyans Martial Arts Guru Shihan Hussaini

Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ పేరిట ఎన్నో రికార్డులు.. ఇవిగో

2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డ కట్టించి జయలలిత(Shihan Hussaini) ఆకృతిని రూపొందించారు. ఇందులో షిహాన్ రక్తం కూడా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జయలలిత.. షిహాన్‌ను పిలిచి సున్నితంగా హెచ్చరించారు.

  • By Pasha Published Date - 04:15 PM, Tue - 25 March 25
  • daily-hunt
Shihan Hussaini Martial Arts Pawan Kalyans Guru

Shihan Hussaini : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ నేర్పిన షిహాన్‌ హుసైని క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన పేరిట ఉన్న రికార్డుల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?

షిహాన్ రికార్డుల చిట్టా.. 

  • షిహాన్ హుసైనీ 1964 డిసెంబరు 28న తమిళనాడులోని మదురైలో జన్మించారు.
  • షిహాన్‌కు అత్యంత ఇష్టమైన హీరోయిన్ జయలలిత.
  • షిహాన్‌కు ఆర్చరీ కూడా వచ్చు. తమిళనాడు ఆర్చరీ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు.
  • 2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డ కట్టించి జయలలిత(Shihan Hussaini) ఆకృతిని రూపొందించారు. ఇందులో షిహాన్ రక్తం కూడా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జయలలిత.. షిహాన్‌ను పిలిచి సున్నితంగా హెచ్చరించారు.
  • జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ 2015లో షిహాన్ 300 కేజీల బరువైన చెక్క శిలువను మోశారు. ఆ క్రమంలో తన చేతులు, కాళ్లకు మేకులు కొట్టించుకున్నారు.
  • జయలలిత పుట్టినరోజు సందర్భంగా తన రక్తంతో ఆమెకు సంబంధించిన 56 పెయింటింగ్స్ గీశారు.
  • 22 అడుగుల పోప్‌ జాన్‌ పాల్‌2 కాంస్య విగ్రహం, వ్యోమగామి కల్పనా చావ్లా విగ్రహాన్ని షిహాన్ చెక్కారు.
  • అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స పెయింటింగ్‌ను పందిరక్తంతో షిహాన్ గీశారు.
  • షిహాన్ తన కుడి చేతిపై నుంచి 101 కార్లను పోనిచ్చారు
  • షిహాన్ తన ఒంటి చేతితో 5వేల టైల్స్‌, వెయ్యికుపైగా ఇటుకలను పగలగొట్టారు.
  • షిహాన్ విషపూరితమైన నాగుపాము కాటుకు గురై బతికారు.
  • షిహాన్ 140 లీటర్ల పెట్రోల్‌తో మంటలు వెలిగించి, వాటిలో నుంచి బయటికి సేఫ్‌గా వచ్చారు.
  • 1980లో పొరపాటున హుసైనిని శ్రీలంక టెర్రరిస్ట్‌ అనుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను తిహార్ జైలుకు పంపారు.
  • 1994లో అమెరికాలో జరిగిన ప్రపంచ ఇస్సిన్యూర్‌ వరల్డ్‌ కరాటే అసోసియేషన్‌  ఛాంపియన్‌ షిప్‌లోనూ హుసైనీ పాల్గొన్నారు.

Also Read :Bollywood To Tollywood : టాలీవుడ్‌‌‌కు వచ్చేస్తా.. ఎందుకో చెప్పిన సన్నీ దేవల్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Martial Arts
  • Pawan Kalyan
  • Pawan Kalyans guru
  • Shihan Hussaini

Related News

Pawan Gudem

Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.

    Latest News

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

    • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

    • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd