HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Baltimores Key Bridge Collapses After Ship Crash Officials Say

Bridge Collapse : నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి

  • Author : Latha Suma Date : 26-03-2024 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Baltimore's Key Bridge collapses after ship crash, officials say
Baltimore's Key Bridge collapses after ship crash, officials say

 

Bridge Collapse: అమెరికా(America)లో ఓ నదిపై నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలింది. నదిలో నుంచి వెళ్లిన పడవ ఆ బ్రిడ్జిని ఢీకొట్టడంతో కాసేపటికే కుప్పకూలింది(Bridge Collapse). నది కుప్పకూలిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జ్‌(Francis Scott Key Bridge in Baltimore) ఉంది. పటాపస్కో నదిపై(Patapasco River) ఈ బ్రిడ్జిని నిర్మించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ బ్రిడ్జిని ఒక భారీ కంటైనర్‌ బోటు ఢీకొట్టింది. దాంతో.. నిలబడలేకపోయిన బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. సింగపూర్‌ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు అక్కడున్న కొందరు వెల్లడించారు. బాల్టిమోర్‌ నుంచి ఆ నౌక శ్రీలంక లోని కొలంబోకు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నౌకకు దాలి అనే పేరు ఉన్నట్లు తెలిసింది.

అమెరికా బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓడ ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి. #bridgecollapse #baltimorebridge #USA #BreakingNews #HashtagU pic.twitter.com/5jv5bacGiM

— Hashtag U (@HashtaguIn) March 26, 2024

We’re now on WhatsApp. Click to Join.

బ్రిడ్జిని నౌక ఢీకొట్టిన తర్వాత అది స్థిరత్వాన్ని కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో ముందు జాగ్రత్తగా ఆ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరిల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారులు చెప్పారు. ట్రాఫిక్‌ను మరోవైపు మళ్లించారు. అయితే.. ఏడు మందితో పాటు ఏడు వాహనాలు బ్రిడ్జి కూలిన సమయంలో నదిలో పడినట్లు ఫైర్ శాఖ అధికారులు చెప్పారు. బ్రిడ్జి కూలిపోతుండగా వీడియోలు రికార్డు చేశారు. ప్రస్తుతం అవే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు అనీ.. గాలింపు తర్వాత చెబుతామని స్థానిక అధికారులు చెప్పారు.

Read Also:Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్‌ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • baltimore
  • boat collision
  • bridge
  • bridge collapse
  • Patapasco River

Related News

Iranian President Masoud Pezeshkian

యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

Masoud Pezeshkian  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way […]

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

Latest News

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd