Baltimore
-
#Trending
Bridge Collapse : నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి
Bridge Collapse: అమెరికా(America)లో ఓ నదిపై నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలింది. నదిలో నుంచి వెళ్లిన పడవ ఆ బ్రిడ్జిని ఢీకొట్టడంతో కాసేపటికే కుప్పకూలింది(Bridge Collapse). నది కుప్పకూలిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్(Francis Scott Key Bridge in Baltimore) ఉంది. పటాపస్కో నదిపై(Patapasco River) ఈ బ్రిడ్జిని నిర్మించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ బ్రిడ్జిని ఒక భారీ కంటైనర్ బోటు ఢీకొట్టింది. […]
Published Date - 03:02 PM, Tue - 26 March 24