HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Will Be The Rainfall Forecast For Telangana In July

July Rainfall : జులై‌లో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ

ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది.

  • Author : Pasha Date : 07-07-2024 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rain Alert Today

July Rainfall : ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో చల్లని వాతావరణం కనిపిస్తోందని పేర్కొంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈనెల రెండోవారంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు  అరేబియా మహాసముద్రంలో అనుకూలమైన పరిస్థితులు  ఉన్నాయని తెలిపింది. ఈసారి జులై నెలలో తెలంగాణలో సాధారణం కంటే అధిక మోతాదులో వర్షాలు(July Rainfall) కురుస్తాయనే గుడ్ న్యూస్‌ను ఐఎండీ వినిపించింది.

We’re now on WhatsApp. Click to Join

జూన్ నెలలో..

ఇక గత నెలలో (జూన్) తెలంగాణలో మోస్తరు వర్షాలే కురిశాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో 131.4 మి.మీ వర్షపాతం కురుస్తుంటుంది.  ఈసారి దాని కంటే 17 శాతం ఎక్కువ వానలు (153.5 మి.మీ) పడ్డాయి. గతనెలలో మూడో వారం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గలేదు. గత నెలలో తెలంగాణలోని(Telangana) 6 జిల్లాల్లో ఉన్న 143 మండలాలు వర్షపాత లోటును ఎదుర్కొన్నాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు , నిజామాబాద్‌ జిల్లాలోని 29 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు, వికారాబాద్‌ జిల్లాలోని 19 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 23 మండలాలు వర్షపాత లోటును ఎదుర్కొన్నాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న 138 మండలాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. కానీ మరో ఆరు జిల్లాల పరిధిలోని  147 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. ఇంకో 13 జిల్లాలలోని మండలాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం ఎక్కువ వానలు పడ్డాయి.

Also Read :Ola Maps: గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఇక‌పై ఓలా మ్యాప్స్‌పైనే రైడింగ్..!

కావూరిహిల్స్‌‌లో అత్యధికంగా..

హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.  మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌‌లో అత్యధికంగా 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం, బోరబండలో 6.5, ఎంసీహెచ్‌ఆర్‌డీలో 6.3, ఫతేనగర్‌లో 5.5, బాలానగర్‌, యూసు్‌ఫగూడలో 5.3, మూసాపేటలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా సిటీలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్‌, టోలిచౌకీ, మెహిదీపట్నం, జేఎన్‌టీయూ ఏరియాల్లో ట్రాఫిక్ జాం అయింది.

Also Read :Budget 2024: జూలై 23న దేశ బడ్జెట్‌.. కేంద్ర బ‌డ్జెట్‌పై ఉన్న అంచ‌నాలివే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • July Rainfall
  • rainfall forecast
  • telangana

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

Latest News

  • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd