Rainfall Forecast
-
#Telangana
Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే […]
Date : 30-06-2026 - 11:00 IST -
#Andhra Pradesh
Dana Cyclone : తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్..
Dana Cyclone : ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.
Date : 25-10-2024 - 9:41 IST -
#Speed News
July Rainfall : జులైలో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ
ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది.
Date : 07-07-2024 - 11:24 IST -
#Telangana
Rains From August 20 : తెలంగాణలో వానలు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే ?
Rains From August 20 : తెలంగాణలో ఇప్పుడున్న వాతావరణం ఎండకాలాన్ని తలపిస్తోంది.. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
Date : 14-08-2023 - 10:10 IST