HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Gets Again Top Position In Real Estate

TS Real Estate: రిజిస్ట్రేషన్ లో తెలంగాణ పురోగతి

తెలంగాణలో రియల్ బూమ్ తగ్గలేదు. ఎందుకంటే 2021-22లో రికార్డు స్థాయిలో లక్షల కోట్ల రూపాయిలకు

  • Author : Balu J Date : 25-07-2022 - 3:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Real Estate
Real Estate

తెలంగాణలో రియల్ బూమ్ తగ్గలేదు. ఎందుకంటే 2021-22లో రికార్డు స్థాయిలో లక్షల కోట్ల రూపాయిలకు పైగా విలువైన అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. గత ఆరేళ్లలోనే ఈస్థాయిలో క్రయవిక్రయాలు పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వ రాబడి మూడింతలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆరేళ్లలోనే సుమారు 150 వరకు పెరగడంతో సర్కారు ఫుల్ ఖుషీలో ఉంది. అయితే ఇందులో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే జరుగుతుండడం గమనించాల్సిన విషయం. తెలంగాణ మొత్తం మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ ను చూసుకున్నా.. అందులో 80 శాతం భాగ్యనగరం చుట్టపక్కలే ఉంది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల లెక్కలు చూస్తే.. అందులో వచ్చిన రాబడిలో.. దాదాపు మూడో వంతు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే వస్తోంది.

అంటే ఇళ్లు, కార్యాలయాల కొనుగోళ్లు పెరిగాయని అర్థమవుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్ల విలువైన 7.46 లక్షల ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్లు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. దీంతో సర్కారుకు రూ.7560 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతోపాటు బహుమతులు, జీపీఏ, సెటిల్ మెంట్ తో పాటు మరికొన్నింటి ద్వారా మొత్తంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.9237 కోట్లు. నిజానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తానికి, మార్కెట్ విలువకు చాలా తేడా ఉంటుంది. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కలకన్నా ఎక్కువ మొత్తంలోనే లావాదేవీల విలువ ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, జిల్లాల పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • new record
  • real estate
  • telangana

Related News

Cm Revanth Key Update On Fr

Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

Latest News

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd