HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Technical Error In Cm Kcrs Helicopter In Sirpur

Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం

సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 08-11-2023 - 3:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (77)
Telangana (77)

Telangana: సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. సిర్పూర్‌లో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ ఛాపర్‌ను నిలిపివేశాడు. దీంతో రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ బయలుదేరారు.

ఈ సోమవారం సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ పర్యటనకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. అయితే హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై వెంటనే అక్కడ సేఫ్ ల్యాండింగ్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఆయన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశమైంది.

Also Read: KTR : యాంకర్ గా మారబోతున్న మంత్రి కేటీఆర్..? What An Idea Sirji !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • helicopter
  • Sirpur
  • Technical error
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

  • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

  • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

  • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

  • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

Trending News

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd