Helicopter
-
#Andhra Pradesh
Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్‌లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్
ఈరోజు మళ్లీ మంటలు ప్రబలడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ట్యాంక్‌కు సమీపంలో ఉన్న ఇతర ట్యాంకర్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, విజ్ఞతతో పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఇండియన్ నేవీ సహాయాన్ని కోరారు.
Date : 08-09-2025 - 4:05 IST -
#Telangana
Telangana: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అధికారిక హెలికాప్టర్ ఎలా వాడుతారు?
తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు హెలికాప్టర్‌లో వచ్చినందుకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడమేనని
Date : 07-08-2024 - 2:41 IST -
#Speed News
CM Mamata Banerjee: హెలికాప్టర్ లో జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ
సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. హెలికాప్టర్ లో తన సీఎం సీటులో కూర్చునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. దీంతో స్వల్పంగా గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.
Date : 27-04-2024 - 2:50 IST -
#Andhra Pradesh
CM Jagan Escaped : సీఎం జగన్ కు తప్పిన పెను ప్రమాదం..
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది
Date : 19-03-2024 - 11:42 IST -
#World
Turkey Helicopter Crash: టర్కీలో హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మృతి
టర్కీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందగా ఒక టెక్నీషియన్ గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Date : 04-02-2024 - 6:17 IST -
#India
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు.
Date : 28-12-2023 - 3:08 IST -
#Telangana
Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
Date : 08-11-2023 - 3:43 IST -
#Devotional
Helicopter Ride: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తిరుమలలో హెలికాప్టర్ రైడ్ సేవలు
తిరుమలను సందర్శించే భక్తులు హెలికాప్టర్ ఎక్కి కొండ అందాలను వీక్షించవచ్చు.
Date : 02-11-2023 - 1:06 IST -
#Telangana
Telangana Elections: తగ్గేదేలే.. జోరుగా ఎన్నికల ప్రచారం, హెలికాప్టర్స్, విమానాలకు ఫుల్ డిమాండ్!
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
Date : 16-10-2023 - 3:52 IST -
#Speed News
Nepal Helicopter Crash: నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
నేపాల్‌లోని కొండ ప్రాంతంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఉదంతం చివరికి విషాదంగా మారింది. 9ఎన్ఎంవీ కాల్ సైన్ గల ఈ హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలను కోల్పోయింది.
Date : 11-07-2023 - 2:11 IST -
#South
DK Sivakumar: డీకే కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
కాంగ్రెస్ కర్ణాటక విభాగం అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Sivakumar) పెద్ద ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.
Date : 02-05-2023 - 2:56 IST -
#World
Japan Helicopter: జపాన్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. హెలికాప్టర్‌లో 10 మంది ఆర్మీ సిబ్బంది
జపాన్ (Japan) సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ (Helicopter) గురువారం సాయంత్రం నైరుతి ప్రావిన్స్ ఒకినావాలో రాడార్ నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్ (Helicopter)లో 10 మంది సిబ్బంది ఉన్నారు.
Date : 07-04-2023 - 6:28 IST -
#Speed News
Japan Military Helicopter Missing : పది మంది సిబ్బందితో వెళ్తున్న సైనిక హెలికాప్టర్ అదృశ్యం..!!
10 మంది సిబ్బందితో బయలుదేరిన జపాన్ సైనిక హెలికాప్టర్ (Japan Military Helicopter Missing) అదృశ్యమైంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ హెలికాప్టర్‌లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారని జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్ బృందాలు పేర్కొన్నాయి. హెలికాప్టర్ కోసం అన్వేషణ కొనసాగుతోంది .గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా సరిహద్దులో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్న తరుణంలో జపాన్‌కు చెందిన ఈ సైనిక హెలికాప్టర్ అదృశ్యమైందని, ఈ కారణంగా […]
Date : 06-04-2023 - 5:02 IST -
#Speed News
Yediyurappa’s helicopter: యడ్యూరప్ప కు తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్ సమస్యతో గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్
ప్లాస్టిక్ సంచుల కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కు సమస్య ఏర్పడింది.
Date : 06-03-2023 - 4:17 IST -
#Cinema
Bharatiyadudu 2: గండికోట లో భారతీయుడు 2 షూటింగ్.. హెలికాప్టర్ లో స్పాట్ కి కమల్ హాసన్
‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని మళ్లీ ఫామ్లోకి కమల్ హాసన్ (Kamal Hassan).
Date : 01-02-2023 - 4:30 IST