HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Serious Discussions Between Kcr And Prakashraj In Farmhouse

KCR: ఫామ్ హౌస్ పాలి‘ట్రిక్స్’

  • Author : hashtagu Date : 27-02-2022 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Prakashraj
Kcr Prakashraj

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయన వేస్తున్న స్కెచ్ లు కూడా అలానే ఉన్నాయి. నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో ఎంట్రీపై కేసీఆర్ చాలా సీరియ‌స్‌గానే ప‌నిచేస్తున్నారు. ఇప్పటివ‌ర‌క‌యితే ఆయ‌న దృష్టి అంతా మార్చి ప‌దో తేదీపైనే ఉంది. ఆ రోజు అయిదు అసెంబ్లీల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోతున్నాయి. ఆ తరువాత కేసీఆర్ మాట, బాట మరింత స్పష్టంగా ఉండనుంది.

బీజేపీకి చెప్పుకోద‌గిన ఫ‌లితాలేమీ రావ‌ని, జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ ఫ్రంట్‌కు అవ‌కాశాలు బాగా ఉన్నాయ‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. దీన్ని ఆధారం చేసుకునే ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో రాజ‌కీయ ప‌ర‌ప‌తి ఉన్న ప్రముఖ సినీన‌టుడు ప్రకాశ్ రాజ్‌తో చ‌ర్చలు జ‌ర‌ప‌డం ఇందులో భాగ‌మే. ఆయ‌న‌ను ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు ఆహ్వనించి ఏకంగా నాలుగు గంట‌ల పాటు చ‌ర్చలు జ‌ర‌ప‌డం అందరిలో చర్చకు దారితీసింది.

నేష‌న‌ల్ లెవ‌ల్లో టీఆర్ఎస్ వ్యవ‌హారాల‌ను ప‌రిశీలించ‌డానికి ఒక క‌మిటీని వేయాల‌ని, అందులో ప్రకాశ్ రాజ్‌కు చోటు క‌ల్పించాల‌ని అనుకున్నట్టు తెలిసింది. త్వర‌లో బెంగ‌ళూరు, భువ‌నేశ్వర్‌, ఢిల్లీల్లో కేసీఆర్ ప‌ర్యటించ‌నున్నారు. అందులో ప్రకాశ్ రాజ్‌కు వెంట తీసుకునే వెళ్లే అవ‌కాశం ఉంది. ఢిల్లీ, ఒడిశా సీఎంలు కేజ్రీవాల్‌, న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ల‌తో చ‌ర్చలు జ‌రిపి ఆల్టర్నేటివ్ పొలిటిక‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.

బీజేపీ ప్రభుత్వం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని చెప్పడం ప్రధాన అంశంగా ఉండ‌నుంది. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో కోఆర్డినేట్ చేయ‌డానికి ప్రకాశ్ రాజ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత వాటిని బేస్ చేసుకొని దూకుడు పెంచ‌నున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • prakash raj
  • telangana
  • trs

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Kavitha Vijay

    TRS : విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత

Latest News

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd