Sarpanch Elections
-
#Speed News
Local Elections: తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్.. స్థానిక ఎన్నికలకు బ్రేక్!
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో నిబంధనలను పాటించలేదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్లు ఆరోపించారు.
Published Date - 04:09 PM, Thu - 9 October 25 -
#Telangana
42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి
అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టే కోర్టులో కూడా ఈ 42 శాతం రిజర్వేషన్ల చట్టానికి అనుకూలంగా బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలని ఆయన కోరారు.
Published Date - 08:15 PM, Wed - 8 October 25 -
#Telangana
BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్!
ఈ కీలకమైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందా లేక రిజర్వేషన్ల అమలుపై స్టే విధించే అవకాశం ఉందా అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Published Date - 06:00 PM, Sat - 4 October 25 -
#Speed News
High Court: నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది.
Published Date - 07:09 PM, Sat - 27 September 25 -
#Telangana
Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.
Published Date - 09:03 PM, Fri - 26 September 25 -
#Speed News
Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.
Published Date - 03:01 PM, Sat - 30 August 25 -
#Telangana
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం.
Published Date - 07:24 PM, Sat - 23 August 25 -
#Telangana
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్!
పంచాయతీ రాజ్ శాఖ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.
Published Date - 04:21 PM, Sun - 27 July 25 -
#Telangana
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు.
Published Date - 07:45 PM, Wed - 23 July 25 -
#Telangana
CM Revanth Reddy: అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్
తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్‌లను ఒక నెలలో ఖరారు చేయాలని గడువు విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
Published Date - 06:45 AM, Sun - 13 July 25 -
#Telangana
Sarpanch Elections: పంచాయతీ ఎన్నికలపై వీడనున్న ఉత్కంఠ.. రేపు హైకోర్టు తీర్పు!
పిటీషనర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, 243K, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. పంచాయతీ పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఆలస్యం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
Published Date - 08:58 PM, Tue - 24 June 25 -
#Telangana
Telangana High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు, 32 జిల్లా పరిషత్‌లు, 540 మండల పరిషత్‌లు ఉన్నాయి. 2019 జనవరిలో చివరిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 1న సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.
Published Date - 04:44 PM, Mon - 23 June 25 -
#Telangana
KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
Published Date - 07:32 PM, Wed - 19 February 25 -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్!
నేను మారాను మీరు మారండి. అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా. ఎమ్మెల్యేల పని తీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా.
Published Date - 06:45 AM, Thu - 2 January 25 -
#Speed News
Sarpanch Elections In Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. జనవరి 14న నోటిఫికేషన్?
పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Published Date - 09:07 PM, Thu - 28 November 24