HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prashant Kishor Meet With Cm Kcr

TS Polls : ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చెప్పాడా..?

బిఆర్ఎస్ పథకాలు అందరికీ చేరకపోవడం, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు.. ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ కి మైనస్ గా మారాయని పీకే తెలిపారట

  • Author : Sudheer Date : 23-11-2023 - 1:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pk Kcr
Pk Kcr

తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) లో భయం ఎక్కువుతుంది. గత రెండుసార్లు పెద్దగా పోటీలేకుండానే విజయం సాధించినప్పటికీ..ఈసారి మాత్రం కాంగ్రెస్ (Congress) గాలి గట్టిగా వీస్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని..ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ధోరణిలో ఉన్నట్లు పలు సర్వేలు చెప్పడం..నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై వ్యతిరేకతతో ఉండడం తో వారు కూడా ఈసారి కేసీఆర్ (KCR) ను గద్దె దించాల్సిందే అని గట్టిగా పట్టుబడుతుండడం తో ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇదే విషయాన్ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor)..కేసీఆర్ కు చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కేసీఆర్ …ప్రశాంత్ కిషోర్ లు భేటీ అయ్యి..ఎన్నికల తీరు , ప్రజల నాడీ ఫై చర్చించారట. ఇదే విషయాన్నీ గురురాజ్ అంజన్ ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది. బీఆర్ఎస్ ను నమ్మేస్థితిలో జనం లేరని , ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదని సీఎంకు.. ప్రశాంత్ వివరించినట్టు సమాచారం. అంతే కాదు తాజాగా పీకే చేసిన సర్వేలను కేసీఆర్ , కేటీఆర్ లకు చూపించారట.

బిఆర్ఎస్ పథకాలు అందరికీ చేరకపోవడం, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, అగ్రనేతలు జనానికి దూరంగా ఉంటూ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కే పరిమితం అవడం లాంటి అంశాలు పార్టీ ఫై వ్యతిరేకత వచ్చేలా చేశాయని..పేపర్ లీక్స్ కూడా ప్రభుత్వం ఫై యువతకు నమ్మకం లేకుండా చేశాయని..ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ కి మైనస్ గా మారాయని పీకే తెలిపారట. కాంగ్రెస్ ఫై ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని..ఈసారి మార్పు కోరుకుంటున్నారని కేసీఆర్ కు వివరించారట. నష్టం ఎలాగూ జరిగింది.. ఇప్పుడు కొన్ని ప్రధాన సీట్లు అయినా గెలిచేలా వ్యూహం ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. అందుకోసం ప్రశాంత్ కొన్ని ఐడియాస్ ఇచ్చారని అంటున్నారు.

Read Also : Telangana: తొమ్మిది జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • kcr
  • prashant kishor
  • Telangana Polls

Related News

West Bengal Congress

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd