HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rajasingh Key Comments 2

Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్

Rajasingh : "నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను" అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి

  • Author : Sudheer Date : 01-07-2025 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasingh Gowtharao
Rajasingh Gowtharao

బిజెపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి (Telangana BJP Chief) ప్రకటించిందో లేదో పార్టీలో నిరసనలు జ్వాలలు మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే నేతలకే పార్టీ పగ్గాలను ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల అభిమతాన్ని గౌరవిస్తూ తనను పార్టీ అధ్యక్ష పదవికి పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. “గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తాను, హిందుత్వం కోసం పని చేసే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తాను” అంటూ పార్టీ వర్గాలపై స్వల్ప విమర్శలు కూడా చేశారు.

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు

“నిజంగా పార్టీకోసం పనిచేసిన నన్ను పక్కనపెట్టి, వీఐపీలా ఉండే వారిని పదవులకు నియమించడం పట్ల నిరాశతోనే రాజీనామా చేస్తున్నాను” అని స్పష్టం చేశారు. తన రాజీనామా వెనుక పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి ఉందని వివరించారు. “నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను” అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ అంశంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్నది వేచి చూడాల్సిన విషయం.

Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఇక మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. “వ్యక్తిగత కారణాలతో పార్టీకార్యక్రమానికి హాజరుకాలేను” అంటూ X (ట్విటర్) వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాదన్న ఊహగానాలే కారణమా? అన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు దిశగా కదులుతున్న వేళ, కీలక నేతల విభేదాలు పార్టీ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశముంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Dharmapuri Arvind
  • Rajasingh
  • Rajasingh resign
  • telangana bjp chief

Related News

Bihar Bjp

BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

నితీశ్ కుమార్‌ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,

    Latest News

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

    • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

    • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

    • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd