Telangana
-
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రచ్చ మొదలైయింది. వరంగల్ సభ సక్సెస్ కోసం సన్నాహాక సమావేశాలను రేవంత్ నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ నెల 29న నాగార్జున సాగర్ లో సమావేశాన్ని పెట్టారు. దానికి భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావడానికి ఇష్టపడడంలేదు.
Date : 28-04-2022 - 4:27 IST -
Telangana : తెలంగాణలో 19లక్షల రేషన్ కార్డుల రద్దు
తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ 19లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. ఆ విషయంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 28-04-2022 - 2:25 IST -
KCR National Politics : కేసీఆర్ జాతీయ ఎజెండాపై పరోక్ష ఫైట్
జాతీయ ఎజెండాను కేసీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వెటరన్ లీడర్ మాజీ కేంద్ర మంత్రి ఏ.కే ఆంటోనీ పరోక్షంగా కౌంటర్ వేశారు.
Date : 28-04-2022 - 2:12 IST -
Telangana Elections : కారు..సారూ..ఈసారెన్ని.!
`కారు..సారూ..పదహారు` అంటూ 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కేవలం తొమ్మిది మంది ఎంపీలను మాత్రమే గెలుచుకోగలిగారు.
Date : 28-04-2022 - 11:53 IST -
Hyderabad Collector : హైదరాబాద్ కలెక్టర్ కారెక్కబోతున్నారా? మరో రెండు నెలల్లో…!
తెలంగాణలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవడానికి కొంతమంది కలెక్టర్లు పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట కలెక్టర్ గా చేసిన వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. పెద్దల సభకు వెళ్లారు. ఇది జరిగి కొద్ది నెలలే అయ్యింది.
Date : 28-04-2022 - 11:26 IST -
T-BJP Promise: బీజేపీ అధికారంలోకి రాగానే.. భాగ్యలక్ష్మీ, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటా – ‘బండి సంజయ్’
బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
Date : 27-04-2022 - 11:24 IST -
TRS Plenary Highlights: కేసీఆర్ జాతీయ నినాదం
అట్టహాసంగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఆద్యంతం మోడీ సర్కారును టార్గెట్ చేస్తూ సాగింది. బంగారు తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తం చేయాలని తీర్మానించారు కేసీఆర్.
Date : 27-04-2022 - 9:44 IST -
TRS Plenary 2022 : ఎన్టీఆర్ కు ప్రేమతో..ప్లీనరీ!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసే ప్రతి వ్యాఖ్య వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది.
Date : 27-04-2022 - 2:50 IST -
KCR In TRS Plenary 2022 : భారత్‌లో మరో కొత్త పార్టీ?
భారత దేశానికి కొత్త పార్టీ అవసరమంటూ ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఉద్ఘాటించారు. పరోక్షంగా భారత సాధన సమితి(బీఎస్సీ) పేరుతో పార్టీ స్థాపన ఉంటుందని సంకేతం ఇచ్చారు.
Date : 27-04-2022 - 1:20 IST -
TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ.. 13 తీర్మానాలు ఇవే!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర లిఖించింది.
Date : 27-04-2022 - 12:49 IST -
TRS Plenary 2022 : ప్లీనరీలో కేసీఆర్ ఢాంబికం
``తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం. కోటి ఎకరాల మగాణం కల. తెలంగాణకు దళితుడే తొలి సీఎం.
Date : 27-04-2022 - 12:48 IST -
TRS Plenary : ‘జగన్’ టార్గెట్ గా టీఆర్ఎస్ ప్లీనరీ
ఏపీ విద్యుత్ కోతలపై టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
Date : 27-04-2022 - 12:19 IST -
PK and TRS Strategy: 21 ఏళ్ల టీఆర్ఎస్ కు ఆ వయసువారే టార్గెట్టా? పీకే ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏమిటి?
18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారిని తిరిగి టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా చేయడానికి ఐప్యాక్ తో జట్టు కట్టింది టీఆర్ఎస్.
Date : 27-04-2022 - 9:15 IST -
CM KCR: కులమతాల పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్
కొందరు కావాలనే మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని...వారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
Date : 27-04-2022 - 7:52 IST -
KCR-KTR: ప్లీనరీలో కేటీఆర్ కీలకం…కేసీఆర్ ప్లాన్ ఇదేనా..?
టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే...అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే.
Date : 27-04-2022 - 7:48 IST -
TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ ఎజెండ..కేసీఆర్ వ్యూహం ఇదే..!!!
తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం ఒక ఉద్యమకారుడు మాత్రమే కాదు.. ఒక రాజకీయ చాణుక్యుడు కూడా.
Date : 27-04-2022 - 12:34 IST -
Prashant Kishor TRS : బీహార్ మెదడుకు ‘ప్రగతిభవన్ మేత
తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన తరువాత `పీకే` మనుసు మార్చుకున్నారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ ను కాదనుకున్నారా? అంటే నిజం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు
Date : 26-04-2022 - 5:39 IST -
Prashant Kishor : కాంగ్రెస్ ను తిరస్కరించిన ‘పీకే’
కాంగ్రెస్ ఆహ్వానాన్ని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఇష్టపడడంలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు
Date : 26-04-2022 - 4:48 IST -
Prashant Kishor : ‘పీకే’ భుజంపై బీజేపీ తుపాకీ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం తెలంగాణ బీజేపీకి అందొచ్చిన అస్త్రంగా పనిచేస్తోంది.
Date : 26-04-2022 - 1:10 IST -
Supreme Court: అక్రమ కాలనీలు ‘పట్టణాభివృద్ధి’కి ముప్పు!
పుట్టగొడుగుల్లా అక్రమ కాలనీలు వెలుస్తుండడం వల్ల పట్టణాభివృద్ధికి ముప్పు కలుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 26-04-2022 - 12:58 IST