Telangana
-
ASK KTR : ‘ఆస్క్ కేటీఆర్’ ఔట్?
మంత్రి కేటీఆర్ నిర్వహిస్తోన్న `ఆస్క్ కేటీఆర్` సోషల్ మీడియా ప్రోగ్రామ్ అభాసుపాలు అయింది. ఆ వేదికగా నెటిజన్లు వేసిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడు. అంతేకాదు, ఆయన విసిరిన సవాల్ కు రేవంత్ చేసిన ప్రతిసవాల్ నుంచి తెలివిగా తప్పుకున్నాడు. దళిత బంధు గురించి నెటిజన్లు నిలదీశారు.
Published Date - 04:39 PM, Fri - 14 January 22 -
5 crore vaccination: కొవిడ్ పై టీకాస్త్రం.. వ్యాక్సినేషన్ లో ‘తెలంగాణ’ రికార్డ్!
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ గురువారం 5 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అర్హులైన లబ్ధిదారులకు అందించడం ద్వారా మరో ప్రత్యేక మైలురాయిని సాధించింది.
Published Date - 04:38 PM, Fri - 14 January 22 -
Social Media : సోషల్ మీడియా ఎన్నారైలకు సంకెళ్లు
విద్వేషపూరిత, అవమానకర వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఎన్నారైల పాస్ పోర్ట్ లను రద్దు చేయాలని తెలంగాణ పోలీస్ నిర్ణయించింది. తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు సోషల్ మీడియా వేదికగా రాజకీయ చర్చల్లో వివాదంగా నిలుస్తున్నారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
Published Date - 04:35 PM, Fri - 14 January 22 -
IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మాస్ గ్యాదరింగ్ అయ్యే కారణంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకేసారి వందలాది కేసులు బయటపడుతున్నాయి.
Published Date - 04:00 PM, Fri - 14 January 22 -
KTR: కేసుల సంఖ్యను బట్టి ‘లాక్ డౌన్ నిర్ణయం’ ఉంటుంది!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం ‘ఆస్క్ కేటీఆర్’ ట్విట్టర్ సెషన్లో తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సెషనల్ లో లాక్డౌన్, స్టాండప్ కమెడియన్స్ షో, క్రికెటర్ రిషబ్ పంత్ సెంచరీ వరకు వివిధ అంశాలపై మంత్రి కేటీఆర్ ఓపెన్ అయ్యారు. కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో లాక్డౌన్, ఇతర చర్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ప్రణాళికల గురించి విక్రాంత
Published Date - 02:33 PM, Fri - 14 January 22 -
Farmers Woes: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Published Date - 09:30 AM, Fri - 14 January 22 -
#AskKTR: రేవంత్ ఓ క్రిమినల్ ..చర్చకు నో చెప్పిన కేటీఆర్
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ గురువారం అస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Published Date - 07:52 PM, Thu - 13 January 22 -
Telangana weaver: చేనేతం అద్భుతం.. అగ్గిపెట్టెలో పట్టుచీర!
అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
Published Date - 04:37 PM, Thu - 13 January 22 -
CM KCR : బాబు నాన్చుడు..కేసీఆర్ హైజాక్!
'చూద్దాం..చేద్దాం...` చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన వాళ్లకు తరచూ వినిపించే ముక్తసరి మాటలు. నాన్చుడు ధోరణి ఆయనకు అలవాటు. ఆ విషయం చంద్రబాబు అనుచరులకు బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో నాన్చుడు కలిసి వస్తుందేమోగానీ..చాలా సందర్భాల్లో పార్టీ నష్టం కలిగించింది.
Published Date - 04:02 PM, Thu - 13 January 22 -
CM KCR : కేసీఆర్ 2023-24 ‘బ్రహ్మాస్త్రం’ అదే.!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వేసే ఎన్నికల అస్త్రాలు సుదర్శన చక్రంలా పనిచేస్తాయి. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే..ఆ విషయం అర్థం అవుతోంది. ఈసారి (2023) ఎన్నికల కోసం రైతులపై రామబాణంలాంటి అస్త్రాన్ని సంధించబోతున్నాడు.
Published Date - 01:24 PM, Thu - 13 January 22 -
Hyderabad: దేశ రెండో రాజకీయ కేంద్రంగా హైదరాబాద్?
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు.
Published Date - 10:29 PM, Wed - 12 January 22 -
TS Politics: జైలు, ఫ్రంట్..గేమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేయడాని కి కేంద్రం సిద్దం అయిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నాడు. ఇవే మాటలు దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసాడు. మళ్ళీ ఇప్పుడు అవే మాటలను తిరిగి చెబుతున్నాడు.
Published Date - 10:25 PM, Wed - 12 January 22 -
YSRTP:షర్మిల పార్టీ గుర్తింపు గల్లంతు?
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
Published Date - 08:44 PM, Wed - 12 January 22 -
CM KCR: బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Published Date - 02:16 PM, Wed - 12 January 22 -
KCR: కేసీఆర్ కు “టీనా’ధీమా!!
తెలంగాణ లో షెడ్యూల్ ప్రకారం 2023 ఆఖరు లో ఎన్నికలు జరగాలి.అయితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కచ్చితంగా వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ లతో పాటు టీ ఆర్ ఎస్ మెజారిటీ నేతలు భావిస్తున్నారు.
Published Date - 09:36 AM, Wed - 12 January 22 -
CM KCR : థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు..?
థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారా.. కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయాలు.
Published Date - 05:38 PM, Tue - 11 January 22 -
Gandhi Hospital: డాక్టర్లకు ‘ఓమిక్రాన్’ టెన్షన్
తెలంగాణాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్స్ కమ్యూనిటీలో ఎక్కవ కేసులు నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 20 మంది ఎంబీబీస్ విద్యార్థులకు, 10 మంది హౌజ్ సర్జన్స్ కి, 10 మంది పీజీ విద్యార్థులకు, నలుగురు అధ్యాపకులకు మొత్తం 79మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక ఉస్మానియా హాస్పిటల్ లో 25 మంది హౌజ్ సర్జన్స్ కి, 23 మంది పీజీ విద్య
Published Date - 05:00 PM, Tue - 11 January 22 -
DK Shivakumar: కాంగ్రెస్ నేతలకు ‘‘గడ్డం’’ సెంటిమెంట్!
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు గడ్డం తీయనని ప్రకటించారు. తనకు తీహార్ జైలులో గడ్డం పెరిగిందని, ప్రజలు తనకి విజయం అందిస్తేనే గడ్డం తీసుకుంటానని తేల్చి చెప్పారు.
Published Date - 02:43 PM, Tue - 11 January 22 -
KCR Vs BJP : కేసీఆర్ పై బీజేపీ దండయాత్ర
తెలంగాణపై రాజకీయ దండయాత్రకు బీజేపీ మరింత పదును పెడుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా పోరాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లాడు.
Published Date - 02:10 PM, Tue - 11 January 22 -
Hyderabad AIIMS: కోవిడ్ పై ఎయిమ్స్ స్టడీ ఇదే!
కోవిడ్ తరంగాల ప్రభావంపై ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు బయట పడ్డాయి. కోవిడ్ సోకిన వారిలో మతిమరుపు దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుందని తేల్చారు.
Published Date - 11:03 PM, Mon - 10 January 22