Telangana
-
Asifabad: అసిఫాబాద్ జిల్లాలో అరుదైన శిల్పాలు లభ్యం!
అరుదైన శిల్పాలు, గొప్ప చారిత్రక సంపదకు నిలయంగా మారుతోంది తెలంగాణ. అప్పుడప్పుడు అరుదైన శిల్పాలు వెలుగుచూస్తుండటమే ఇందకు ఉదాహరణగా చెప్పొచ్చు.
Published Date - 04:15 PM, Tue - 8 March 22 -
Tamilisai Vs KCR : ‘మహిళాదినోత్సవం’లో మాటల చిచ్చు
ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై మధ్య జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధం తాలూకూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
Published Date - 01:04 PM, Tue - 8 March 22 -
TRS Vs BJP : కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి బీజేపీ కొత్త స్కెచ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ భావించింది
Published Date - 10:56 AM, Tue - 8 March 22 -
Ukraine War: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనెధరలు
ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం సామాన్యూడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆ యుద్ధం ఆయా దేశాల ప్రజలపైనే కాకకుండా ఇతర దేశాల ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది.దేశంలోని ప్రతి కుటుంబంలో వంట నూనెల రూపంలో ప్రభావం పడింది.
Published Date - 08:33 AM, Tue - 8 March 22 -
Telangana Budget: సంక్షేమానికి, అభివృద్ధికి వారధిగా తెలంగాణ బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ అభివృద్దికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు.
Published Date - 11:16 PM, Mon - 7 March 22 -
KCR: మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేస్తున్నాం – ‘కేసీఆర్’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల ’ కు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సీఎం అన్నారు.
Published Date - 09:06 PM, Mon - 7 March 22 -
TRS vs BJP: టీఆర్ఎస్ వ్యూహం అదుర్స్.. గొంతు ఎత్తక ముందే గెంటేశారు..!
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం దెబ్బకి ప్రతిపక్ష బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. ముగ్గురు స్పస్పెండ్ అయ్యారు. సభలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో స
Published Date - 04:26 PM, Mon - 7 March 22 -
YS Sharmila Padayatra : షర్మిల సెకండ్ `షో`
షర్మిల కథ కంచికే..తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ క్లోజ్ అవుతుందని జరుగుతోన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఈనెల 11వ తేదీ నుంచి షర్మిల మలి విడత పాదయాత్రను ప్రారంభించబోతుంది.
Published Date - 02:47 PM, Mon - 7 March 22 -
KCR Vs Tamilisai : ‘రాజ్యాంగం’ ముసుగులో గుద్దులాట
తెలంగాణ గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది
Published Date - 01:22 PM, Mon - 7 March 22 -
కేంద్రాన్ని టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. బడ్జెట్‌లో కేంద్రం వైఖరిని ఎండగట్టిన సర్కార్
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా కూడగడుతూ బీజేపీపై నేరుగా యుద్ధం ప్రకటించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో తె
Published Date - 12:57 PM, Mon - 7 March 22 -
Telangana Budget 2022 Highlights : తెలంగాణ బడ్జెట్ – హైలైట్స్
ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌లో హైలైట్స్ ఏంటో చూడండి
Published Date - 12:04 PM, Mon - 7 March 22 -
CM KCR : మమత ఓడిన చోట కేసీఆర్ నెగ్గుతారా? రాష్ట్రపతి ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తారా?
ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదంటూ జార్ఖండ్ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
Published Date - 10:51 AM, Mon - 7 March 22 -
Telangana Budget 2022: నేడే తెలంగాణ బడ్జెట్.. రెడీగా ఉన్న ప్రతిపక్షాలు..!
తెలంగాణలో ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈరోజు బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనమండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
Published Date - 09:38 AM, Mon - 7 March 22 -
CLP Meet: సీఎల్పీ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయిన జగ్గారెడ్డి, సీతక్క
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జరిగిన సీఎల్పీ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయికాట్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను సమావేశంలో ప్రస్తావించేందుకు సీఎల్పీ భేటీకి హాజరయ్యానని, అయితే పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,
Published Date - 09:07 AM, Mon - 7 March 22 -
Budget Session: బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ వ్యూహం
రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు (టీఆర్ఎస్) సిద్ధమైంది.
Published Date - 08:15 AM, Mon - 7 March 22 -
Telangana Assembly: ప్రతిపక్షాల ఆ నాలుగు అస్త్రాలను ఢీకొట్టడానికి కేసీఆర్ వ్యూహం అదేనా?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. అందులోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. నిజంగా ఇది అరుదైన ఘటనే. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు.
Published Date - 08:10 AM, Mon - 7 March 22 -
KTR: కేటీఆర్ అంకుల్.. ప్లీజ్ సేవ్ ఫ్రం స్ట్రీట్ డాగ్స్!
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.
Published Date - 10:05 PM, Sun - 6 March 22 -
Telangana Cabinet Meet: బడ్జెట్ రూపకల్పనపై ‘కేబినెట్‘ కీలక నిర్ణయాలు!
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసారు.
Published Date - 06:58 PM, Sun - 6 March 22 -
Bandi: ‘తెలంగాణ గడ్డ’.. ఇక ‘కాషాయ’ అడ్డా!
తెలంగాణ గడ్డ... ఇక కాషాయం అడ్డా కాబోతోంది... హైదరాబాద్ పార్లమెంట్ ను బీజేపీ కైవసం చేసుకోబోతోంది.....అందుకే ఇక్కడి నుండే శంఖారావం పూరిస్తున్నామని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Published Date - 05:57 PM, Sun - 6 March 22 -
Revanth: ‘ముందస్తు’ ఎన్నికల మర్మమిదే!
తెలంగాణలో రాజకీయాలు కాకమీదున్నాయి. రేపో, ఎల్లుండో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
Published Date - 01:05 PM, Sun - 6 March 22