HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Use of drones in tiger conservation efforts in Nallamala forests

    Nallamala Forest : నల్లమల అడవుల్లో పులులకు రక్షణ చర్యల్లో డ్రోన్ల వినియోగం

    పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు.

    Date : 09-07-2025 - 5:08 IST
  • 11 people fall ill after consuming adulterated toddy

    Hyderabad : కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత

    ఈ నేపథ్యంలో వైద్య సంస్థలు, ప్రత్యేకించి కూకట్‌పల్లిలోని కొన్ని ఆసుపత్రులు, సంబంధిత ఆరోగ్య శాఖలకు హెచ్చరికలు పంపాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసుల వెనుక కూకట్‌పల్లిలోని కల్లు దుకాణాలనే కారణంగా గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరానగర్, ఇందిరానగర్ ప్రాంతాలలో నివసించే దినసరి కూలీలు ఉన్నారు.

    Date : 09-07-2025 - 2:32 IST
  • Atm Robbery

    ATM Robbery : జీడిమెట్లలో హైటెక్ దొంగతనం.. HDFC ATM సెంటర్‌లో మూడు ఏటీఎంలను ఫట్

    ATM Robbery : నగరంలోని గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలో ఉన్న HDFC బ్యాంక్ ATM సెంటర్‌పై ముగ్గురు దుండగులు దాడి చేసి, మూడు ఏటీఎం యంత్రాలను కోసి అందులో ఉన్న భారీ మొత్తంలో నగదును అపహరించి పరారయ్యారు.

    Date : 09-07-2025 - 1:09 IST
  • Telangana Cabinet

    Telangana Cabinet : జూలై 10న ప్రత్యేకంగా జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశం

    Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది.

    Date : 08-07-2025 - 9:04 IST
  • Deputy CM Bhatti

    Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు – భట్టి

    Local Body Elections : మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు

    Date : 08-07-2025 - 7:59 IST
  • Wife Kills Husband

    Wife Kills Husband : భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

    Wife Kills Husband : గొడ్డలితో అతనిపై దాడి చేసి అతి దారుణంగా నరికి చంపారు. ఈ దాడిలో ఆయన తల మొండం వేరు వేరుగా విడిపోయాయి.

    Date : 08-07-2025 - 7:45 IST
  • Kaleshwaram Motors On

    Kaleshwaram Motors : అట్లుంటది మనతోని – కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు

    Kaleshwaram Motors : కాళేశ్వరం నిరుపయోగమంటూ దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు మళ్లీ వాటిని వాడుతున్నారు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు

    Date : 08-07-2025 - 7:28 IST
  • Criminals duped former army officer in the name of traffic challan

    Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు

    బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్‌కు జులై 6వ తేదీన వాట్సప్‌ ద్వారా ఓ సందేశం అందింది. మీ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. జరిమానా రూ.1000 చెల్లించాలి. చెల్లింపుకోసం ఈ లింక్‌ను ఉపయోగించండి అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే, ఒక APK ఫైల్‌ను కూడా జతచేసి పంపించారు.

    Date : 08-07-2025 - 6:13 IST
  • Bhadrachalam temple EO Ramadevi attacked

    Bhadrachalam : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి

    పురుషోత్తపట్నం గ్రామ పరిధిలో భద్రాచలం దేవస్థానానికి సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములపై వివాదాలు తలెత్తగా, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ హక్కును గుర్తించి ఆ భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరించి, కొందరు ఆక్రమణదారులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు.

    Date : 08-07-2025 - 4:29 IST
  • Addanki

    KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్

    KTR : “కేటీఆర్‌.. నీవు నిజంగా ధైర్యవంతుడవైతే నీ అయ్య కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా” అని సవాల్ విసిరారు.

    Date : 08-07-2025 - 1:34 IST
  • Bomb threats to Hyderabad City Civil Court

    Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు

    ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను అత్యవసరంగా బయటకు పంపించి, భద్రతా చర్యల్లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

    Date : 08-07-2025 - 1:05 IST
  • Harish Rao

    Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

    Harish Rao : తెలంగాణకు అతి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుగా ఖ్యాతి పొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (KLIP) ప్రస్తుతం తీవ్ర విమర్శలు, విచారణల మధ్యలో ఉంది.

    Date : 08-07-2025 - 11:42 IST
  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

    చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రేవంత్-కేటీఆర్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా మారాయి.

    Date : 08-07-2025 - 11:33 IST
  • Bathukamma Kunta

    Bathukamma Kunta : బతుకమ్మ కుంట పునర్జీవం.. హైడ్రా విజయపథం

    Bathukamma Kunta : హైదరాబాద్‌ అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంట పై సాగుతున్న అక్రమ నిర్మాణాల దృష్ట్యా, దీనిని రక్షించేందుకు హైడ్రా తీసుకున్న చొరవకు న్యాయస్థాన హితవు లభించింది.

    Date : 08-07-2025 - 11:18 IST
  • Ktr Somajiguda

    KTR : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద టెన్షన్ ..టెన్షన్

    KTR : కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు

    Date : 08-07-2025 - 11:00 IST
  • Ajay Devgn, Cm Revanth Red

    CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో

    CM Revanth Reddy : తెలంగాణ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ ఆసక్తికర ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు.

    Date : 07-07-2025 - 9:32 IST
  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించండి

    CM Revanth Reddy : తెలంగాణలో క్రీడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర క్రీడల , యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

    Date : 07-07-2025 - 9:14 IST
  • Judgment Reserved On

    Telangana Group-1 : గ్రూప్-1పై తీర్పు రిజర్వ్

    Telangana Group-1 : టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తమ వాదనలు సమర్పిస్తూ, నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు

    Date : 07-07-2025 - 7:06 IST
  • Telangana Cabinet Meeting2

    Telangana Cabinet : 10న తెలంగాణ క్యాబినెట్ భేటీ..ఆ అంశాలపైనే చర్చ !

    Telangana Cabinet : ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఉండే అవకాశముంది. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది

    Date : 07-07-2025 - 6:57 IST
  • Harish Rao Fire Cabinet Dec

    Congress Govt : నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి – హరీశ్ రావు

    Congress Govt : “20 నెలలుగా రాష్ట్రానికి గతి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి కొనసాగుతోంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు

    Date : 07-07-2025 - 6:52 IST
← 1 … 66 67 68 69 70 … 768 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd