Telangana
-
ZPTC – MPTC : జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ZPTC - MPTC : ప్రతి మండలాన్ని ఒక ZPTC నియోజకవర్గంగా పరిగణిస్తారు. ZPTCలు మరియు MPTCలు ప్రజల ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు.
Date : 16-07-2025 - 8:25 IST -
TG Govt : తెలంగాణ రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో కాదు బీజేపీ చేతుల్లో ఉంది – హరీష్ రావు
TG Govt : గోదావరి-బనకచర్ల అంశాన్ని మాత్రమే అజెండాగా పెట్టి చర్చకు రావడం తాము సమర్థించమని, ఈ విషయాన్ని కేంద్రానికి ముందుగానే స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు.
Date : 16-07-2025 - 8:05 IST -
Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు
తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేయడమే కాక, ఆయన నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. మల్లన్న ఈ వ్యవహారంలో ఎంతవరకు సంబంధముందో అనేది విచారణలో తేలనుంది. మరోవైపు, ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న అధికారులు తమపై ఉన్న ఒత్తిడితోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పినట్లు సమాచారం.
Date : 16-07-2025 - 12:44 IST -
Indiramma Houses Scheme Survey : మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే .. లబ్ధిదారుల్లో ఆందోళన
Indiramma Houses Scheme Survey : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలు తిరిగి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉండటంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ యాప్‌లో
Date : 16-07-2025 - 12:39 IST -
Kodangal to VKD Train : కొడంగల్ మీదుగా రైల్వే లైను .. తగ్గనున్న గోవా దూరం
Kodangal to VKD Train : ప్రస్తుతం గుంతకల్ మార్గం మీదుగా రైళ్లు వెళుతుండగా, రద్దీ తగ్గి ప్రయాణ సమయం తక్కువవుతుంది. సిమెంట్ సరఫరా, వాణిజ్య రవాణా సైతం సులభతరమవుతుంది
Date : 16-07-2025 - 12:33 IST -
Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
గతంలో తప్పుకున్న గాయత్రీ కంపెనీకి బదులుగా మరో అనుభవజ్ఞ సంస్థకు పనులు అప్పగించాం. ప్రస్తుతం నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. వేగంగా పనులను పూర్తి చేసి దసరా నాటికి కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు.
Date : 16-07-2025 - 11:56 IST -
CM Revanth : విమానంలో సాధారణ ప్రయాణికుడిలా సీఎం రేవంత్
CM Revanth : శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో అందరితో కలిసి ఆయన ప్రయాణించారు
Date : 16-07-2025 - 10:01 IST -
Chiranjeevi : GHMC నిర్లక్ష్యం.. కోర్టును ఆశ్రయించిన చిరంజీవి
Chinajeevi : మెగాస్టార్ చిరంజీవి నివాసం అంశంలో తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 15-07-2025 - 4:21 IST -
Minister Uttam: కేంద్ర మంత్రి పాటిల్‌కి మంత్రి ఉత్తమ్ లేఖ.. అందులో కీలక విషయాలివే!
“తెలంగాణ చరిత్రపరంగా నీటి వనరులలో అన్యాయానికి గురైంది. కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలి” అని మంత్రి ఉత్తమ్ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Date : 15-07-2025 - 2:30 IST -
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Date : 15-07-2025 - 11:43 IST -
Muralidhar Rao : ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు
ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మురళీధర్‌రావు నివాసం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మురళీధర్ రావు అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖలో కీలక స్థానంలో కొనసాగుతూ అనేక ప్రాజెక్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
Date : 15-07-2025 - 11:14 IST -
Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య
Medak : హత్యకు కారణాలు భూ తగాదాలేనని భావిస్తున్నారు. అనిల్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ భూమి వివాదాన్ని సెటిల్ చేయడంలో పాలుపంచుకున్నాడని తెలుస్తోంది
Date : 15-07-2025 - 11:00 IST -
Shooting Incident : మలక్ పేటలో సీపీఐ లీడర్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు
Shooting Incident : చందు నాయక్(CPI leader Chandu Nayak)పై గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు
Date : 15-07-2025 - 10:53 IST -
Current bill per unit : రాష్ట్రంలో ఒక యూనిట్‌కు ఎంత కరెంట్ బిల్ ఎంత..డబుల్ చార్జ్ ఎప్పుడెస్తారంటే?
Current bill per unit : తెలంగాణ రాష్ట్రంలో గృహావసరాలకు వినియోగించే విద్యుత్ బిల్లుల ఛార్జీలు వినియోగ పరిమాణంపై ఆధారపడి ఉంటాయి.
Date : 14-07-2025 - 7:22 IST -
MLC Kavitha : బిఆర్ఎస్ భవన్ కు దూరంగా కవిత..?
MLC Kavitha : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత తరఫున ఎవరూ మద్దతుగా నిలవకపోవడం, తెలంగాణ భవన్ లో ఆమెకి అప్రకటిత ఆంక్షలు విధించారా? అనే ప్రశ్నను ఉదృతం చేస్తోంది
Date : 14-07-2025 - 5:10 IST -
Teenmaar Mallanna Vs Kavitha : ‘కంచం పొత్తు – మంచం పొత్తు’ అంటే అర్ధం ఇదే అంటున్న మల్లన్న
Teenmaar Mallanna Vs Kavitha : అధికారం పోయినా కవిత అహంకారం తగ్గలేదని విమర్శిస్తూ, ఇప్పటికైనా ఆమె తపన వదిలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాలని సూచించారు
Date : 14-07-2025 - 3:37 IST -
Hyderabad : హాస్పటల్ కు వచ్చిన రోగిపై వార్డుబాయ్ అత్యాచారం యత్నం
Hyderabad : ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పేషెంట్ పై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు
Date : 14-07-2025 - 1:14 IST -
Ujjaini Mahankali Bonalu : వైభవంగా రంగం కార్యక్రమం..ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?
రంగంలో అమ్మవారి ప్రతినిధిగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేసిన తీరు భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయానుసారం అమ్మవారి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ యేడాది వర్షాలు బాగా కురుస్తాయి.
Date : 14-07-2025 - 10:23 IST -
Teenmaar Mallanna Office: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. తుపాకీతో గాల్లోకి కాల్పులు?
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Date : 13-07-2025 - 1:33 IST -
Lashkar Bonalu: నేడు ఘనంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. సీఎం రేవంత్ ఏం చేయనున్నారంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు కూడా బోనం, పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Date : 13-07-2025 - 7:30 IST