Telangana
-
CM KCR: జగన్ ప్రభుత్వానికి గండం? కేసీఆర్, పీకే స్కెచ్!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గిలిగింతలు పెడుతున్నారు.
Published Date - 01:16 PM, Fri - 4 November 22 -
Komatireddy Venkata Reddy: వెంకట్ రెడ్డికి మరో షోకాజ్ నోటీస్.. రెస్పాన్స్ ఇచ్చేనా!
తెలంగాణ కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) తీరు చర్చనీయాంశమవుతూనే ఉంది.
Published Date - 01:03 PM, Fri - 4 November 22 -
Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్ దే విజయం!
మునుగోడు ఉప ఎన్నికలో నిన్న 90 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published Date - 12:28 PM, Fri - 4 November 22 -
PM MODI: ఈనెల 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోదీ..!!
ఈనెల 12వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCLను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలోనే సత్తుపల్లి, కొత్తగూడెం రైల్వేలైన్ కూడా అధికారికంగా ప్రారంభిస్తారు. వీటితోపాటు
Published Date - 10:35 AM, Fri - 4 November 22 -
Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్రకు విరామం..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. అయితే ఇవాళ జోడోయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం మెదక్ జిల్లా నుంచి పాదయాత్ర పున;ప్రారంభం అవుతుందని భారత్ జోడో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పే
Published Date - 10:24 AM, Fri - 4 November 22 -
KA Paul : మునుగోడులో మన గెలుపు ఖాయం..50వేల మెజార్టీతో గెలుస్తున్నాం…!!
మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు మాత్రం విజయం తమదే అంటూ ధీమాగా ఉన్నాయి. అయితే ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మునుగోడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులు ప్రధానపార్టీలు మూడు గెలవయన్నారు. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. అన్ని చోట్ల
Published Date - 08:16 AM, Fri - 4 November 22 -
TS : ఎంతకాలం ఇలా కాలక్షేపం చేస్తారు..తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..!!
తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మూడు మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తామని చెప్పి…ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించింది కోర్టు. భద్రాచలంతోపాటు మరో మూడు పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తే 2020లో వీరయ్య అనే వ్యక్తం కోర్టులో ప్రజాప్రయోజన వ్య
Published Date - 08:05 AM, Fri - 4 November 22 -
Munugode : మునుగోడులో EVMల దొంగతనానికి కుట్ర…!!
గురువారం మునుగోడులో ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా 90శాతంపైగా పోలింగ్ నమోదు అయి రికార్డు బద్దలు కొట్టింది. రాత్రి పది గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ ముగిసాక ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొంతమంది వెంబడించారు. ఈవీఎంలను నల్లగొండకు తీసుకెళ్తుండగా కొంతమంది కారులో ఫాలో అవ్వడం కలకలం రేపుతోంది. బస్సును కారు వెంబడిస్తుండటంతో అప్ర
Published Date - 07:53 AM, Fri - 4 November 22 -
Munugode Bypoll : రికార్డు బద్దలు కొట్టిన మునుగోడు…90శాతంపైగా పోలింగ్ నమోదు..!!
అంతా ఊహించినట్లుగానే జరిగింది. మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో మునుగోడులో పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఉదయం జరిగిన ఉపఎన్నిక పొలింగ్ కు ఉదయం కాస్త నెమ్మదిగా చేరుకున్న ఓటర్ల…సాయంత్రంకల్లా ఊపందుకుంది. చివరి గంటలో ఓటర్లు పెద్దెత్తున తరలివచ్చి ఓటను వినియోగించుకన్నారు. సాయంత్రం 6 దాటినా క్యూలైన్లో ఓటర్లు ఉండటంతో పోలింగ్ ఆలస్యంగా ముగిసిం
Published Date - 06:46 AM, Fri - 4 November 22 -
KTR Tweet: ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం.. కేటీఆర్ ట్వీట్!
KTR Tweet: ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న తరుణాన... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
Published Date - 06:00 AM, Fri - 4 November 22 -
CM KCR: 4 ప్రభుత్వాలను కూల్చే కుట్ర: కేసీఆర్ సంచలన వీడియో విడుదల..!!
ఫామ్ హౌజ్ ఫైల్స్ పూర్తి నిడివి ఉన్న సంచలన వీడియోలను తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, రాజస్థాన్ , ఏపీ ప్రభుత్వాలను కూల్చడానికి జరిగిన కుట్రను ఆధారాలతో వెల్లడించారు. మూడు గంటలు నిడివి ఉన్న డీల్ వ్యవహార వీడియోలను సుప్రీం కోర్ట్ జడ్జీలు. దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలు, కేంద్ర హోంశాఖ, జాతీయ, అన్ని రాష్ట్రాల మీడియా హౌస్ లకు వీడియోలతో కూడి
Published Date - 09:31 PM, Thu - 3 November 22 -
Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అంద
Published Date - 09:27 PM, Thu - 3 November 22 -
KCR : ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్న జరిగింది కాదు…వీడియో రిలీజ్ చేసిన సీఎం..!!
ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు చూపించారు. ఆ వీడియోలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురించి చేసిన విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది నిన్న మొన్న జరిగిన ఘటన కాదన్నారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రభుత్వాలను ఈ దేశంలో కూల్చామని వీడియోలో స్పష్టంగా ఉందన్నారు. మరో నాలుగు ప్రభుత్వాల
Published Date - 09:15 PM, Thu - 3 November 22 -
Munugode bypoll: మునుగోడులో ముగిసిన పోలింగ్!
తెలంగాణ వ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తించిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గురువారం సాయంత్రం 6 గంటలకు
Published Date - 08:38 PM, Thu - 3 November 22 -
Munugode Boycotted: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. హామీ ఇస్తేనే ఓటింగ్ అంటూ!
మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొందరు మహిళలు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
Published Date - 05:57 PM, Thu - 3 November 22 -
Maoists Warns: రైతులకు మావోయిస్టుల రిక్వెస్ట్.. విత్తన కంపెనీలకు వార్నింగ్!
రైతులను బలిపశువులను చేయడం మానుకోవాలని మావోయిస్టులు కార్పొరేట్ విత్తన కంపెనీలను హెచ్చరించారు. సీడ్ కార్పొరేట్ కంపెనీల వలలో
Published Date - 05:14 PM, Thu - 3 November 22 -
Cash For Vote: మునుగోడులో అభ్యర్థులకు ఝలక్.. డబ్బులిస్తేనే ఓట్లు!
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ రోజున కొందరు మహిళలు రాజకీయ పార్టీలకు షాకిస్తున్నారు. బంగారిగడ్డ లెనిన్ కాలనీలో ఓటు వేసేందుకు
Published Date - 02:57 PM, Thu - 3 November 22 -
Rahul ‘pothuraju’ avatar: పోతురాజు` అవతారమెత్తిన రాహుల్
భారత్ జోడో యాత్రలో `పోతురాజు` అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ. కొరఢాతో కొట్టుకుని జనాన్ని ఆకర్షించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతి రోజూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు. భారత్ జోడో యాత్ర 57వ రోజు సంగారెడ్డి వద్ద కొనసాగుతోంది.
Published Date - 01:20 PM, Thu - 3 November 22 -
Rahul Tribal Dance: జోడో జోష్.. రాహుల్ థింసా డ్యాన్స్ అదుర్స్!
కాంగ్రెస్ అగ్రనేత తన భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల్లో జోష్ నింపుతున్నారు. పిల్లలను, పెద్దలను తన యాత్ర ద్వారా ఆకర్షిస్తున్నారు.
Published Date - 12:42 PM, Thu - 3 November 22 -
Rajagopal Reddy: డబ్బులు పంచుతూ.. ఓటర్లను బెదిరిస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి!
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి
Published Date - 10:44 AM, Thu - 3 November 22