Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!
హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కేసు నమోదు చేయాలనీ పిటిషన్.
- By Maheswara Rao Nadella Published Date - 05:30 PM, Tue - 4 April 23

Cheruku Sudhakar : హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కేసు నమోదు చేయాలనీ పిటిషన్. పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar). కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఫై హత్య ప్రయత్నం నేరం ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే ఆరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్. ఎంపీ నుండి ప్రాణ హాని ఉందని పిటిషన్. చెరుకు సుధాకర్ పిటిషన్ ఫై నేడు హైకోర్టు విచారణ.
Also Read: Artemis – II : 50 ఏళ్ల తర్వాత.. చంద్రునిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు