Telangana
-
Doctor Jobs for Transgender: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు డాక్టర్ ఉద్యోగాలు
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో నియమితులయ్యారు.
Date : 29-11-2022 - 4:38 IST -
YS Sharmila Arrest : వైఎస్ ఫ్యామిలీ కథా చిత్రం! తాడేపల్లి-హైదరాబాద్ వయా లోటస్ పాండ్!
స్విచ్ తెలంగాణలో వేస్తే బల్బు జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి వద్ద వెలిగింది.
Date : 29-11-2022 - 4:31 IST -
NTR My Mentor: ఎన్టీఆర్ నా గురువు.. తుమ్మల సంచలన కామెంట్స్
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఆయన ఇటీవల ఖమ్మం జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు.
Date : 29-11-2022 - 3:00 IST -
Telangana Secretariat: తెలంగాణ సచివాలయం కొత్త సంవత్సరంలో ప్రారంభం. ఎప్పుడంటే..!
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Date : 29-11-2022 - 2:29 IST -
Sharmila Arrested LIVE : పోలీస్ క్రేన్ తో షర్మిల ఉన్న కారు ఈడ్చివేత.!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పట్ల తెలంగాణ పోలీస్ వ్యవహరించిన తీరు విచిత్రంగా ఉంది. ఆమె కూర్చున్న కారును క్రేన్ తో తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Date : 29-11-2022 - 2:20 IST -
Hyderabad Traffic Police: రాంగ్ రూట్ డ్రైవింగ్.. ఒక్కరోజే 3 వేల కేసులు బుక్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ డ్రైవ్ చేసినా వెంటనే అలర్ట్
Date : 29-11-2022 - 12:20 IST -
MLA Poaching Case : `త్రిబుల్ ఆర్` కు సిట్ ఊరట! జగన్ ఫ్యాన్స్ కు నిరాశ!!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘరామక్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపన రేపింది. ఏపీ ప్రభుత్వాన్ని పడేసేందుకు చేసిన కుట్రలో ఆయన పాత్ర పై పలు అనుమానాలకు తావిచ్చింది.
Date : 29-11-2022 - 12:15 IST -
YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు..త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్నతీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో తమ న్యాయం జరగదని సునీతారెడ్డి పిటిషన
Date : 29-11-2022 - 11:57 IST -
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Date : 29-11-2022 - 11:56 IST -
KCR Deeksha Divas: తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టం ‘దీక్షా దివస్’
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు,
Date : 29-11-2022 - 10:52 IST -
Hyderabad : పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..!! వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్..!!
కఠిననిబంధనలు ఎన్ని తీసుకువచ్చినా…మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన హయత్ నగర్ మండలం తట్టిఅన్నారంలో జరిగింది. అత్యాచారం సమయంలో నిందితుల వీడియో కూడా తీశారు. ఈవిషయం బయటకు చెబితే …ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదిరి
Date : 29-11-2022 - 10:07 IST -
SIT RRR : ఇప్పుడు వద్దులే…అవసరమైనప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి…!!
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన ఇవాళ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇవాళ విచారణకు రావద్దంటూ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈ మెయిల్ ద్వారా మెసేజ్ పంపించింది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి అంటూ సిట్ తెలిపింది. రఘురామకు మూడు రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్
Date : 29-11-2022 - 9:29 IST -
MLA Purchasing Case : బండి సంజయ్ పేరు చెప్పాలంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు..!!
ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమన్న శ్రీని
Date : 29-11-2022 - 9:12 IST -
Dalit Bandhu : దళిత బంధులో భారీగా మార్పులు…జాబితాలో ముందుగా వారికే చోటు..!!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భారీ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లబ్దిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు జాబితాను ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్
Date : 29-11-2022 - 8:58 IST -
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్
Date : 28-11-2022 - 9:29 IST -
TS New Secretariat : జనవరి 18 న కొత్త సచివాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు ఫూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన బ్లాక్ ను సీఎం కేసీఆర్ జనవరి 18న ప్రారంభించనున్నారు. తన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాలనను కొనసాగించనున్నారు సీఎం కేసీఆ
Date : 28-11-2022 - 8:32 IST -
TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు ఐటీ అధికారులు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు చామకూర భద్రారెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదుగంటపాలు వీరిని విచారించిన ఐటీ అధికారులు పలు అంశాలను స్టేట్ మెంట్ ను రికార్డ
Date : 28-11-2022 - 6:43 IST -
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తె
Date : 28-11-2022 - 6:34 IST -
YS Sharmila Arrested: షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు!
తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ అయ్యారు.
Date : 28-11-2022 - 5:10 IST -
Ys Sharmila Convoy: షర్మిల బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ నాయకులు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 28-11-2022 - 2:55 IST