Telangana
-
Pawan Varaahi : తెలంగాణ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై `వీర విజేత` ఆశలు
ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi)
Date : 23-01-2023 - 1:29 IST -
Private Hospitals Bills: ‘ప్రైవేట్’ దోపిడి.. 10 రోజుల ట్రీట్ మెంట్ కు 54 లక్షల బిల్లు!
మనుషుల అవసరాలను ఆసరాగా చేసుకొని పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
Date : 23-01-2023 - 12:27 IST -
Cheguvera Daughter: హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు
విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2023 - 3:33 IST -
Azmat Ali Khan: తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జా ఎంపిక
హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదవ నిజాం ముకర్రం జా మరణం తరువాత అతని కుమారుడు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ (Azmat Ali Khan)ను హైదరాబాద్ తొమ్మిదవ నిజాంగా ప్రకటించారు. ఈ మేరకు నిజాం కార్యాలయం చౌమహల్లా ప్యాలెస్ నుంచి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 22-01-2023 - 1:55 IST -
Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు
ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Date : 22-01-2023 - 1:35 IST -
Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!
2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
Date : 22-01-2023 - 1:05 IST -
IAS Smita Sabharwal : మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి చొరబొడ్డ డిప్యూటీ తహసీల్దార్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లోని మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాసంలోకి రెండు రోజుల క్రితం
Date : 22-01-2023 - 11:56 IST -
CSR Analysis : ఓట్ల పోస్టుమార్టం , బహు పరాక్ , నిర్లక్ష్యం చేస్తే గల్లంతే!
జాతీయ పార్టీ లైన కాంగ్రెస్ కు లౌకికతత్వం , బి.జె.పి కి హిందుత్వం , కమ్యూనిస్ట్ లకు వర్గ , ఆర్ధిక , సామాజిక తారతమ్యాలు లేని సిద్ధాంత పునాదులు ఉన్నాయి.
Date : 22-01-2023 - 7:00 IST -
Hyderabad : హైదరాబాద్‌లో జోరుగా నిషేధిత ఈ సిగిరేట్లు విక్రయం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో జోరుగా నిషేధిత ఈ సిగిరేట్ల విక్రయం జరుగుతుంది. నాంపల్లిలోని షెజాన్ హోటల్ సమీపంలో నిషేధిత
Date : 22-01-2023 - 6:53 IST -
KTR Davos: కేటీఆర్ దావోస్ టూర్ సక్సెస్.. తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు!
గత కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలతో కేటీఆర్ బిజీగా గడిపారు.
Date : 21-01-2023 - 7:00 IST -
Pm Modi Tour: తెలంగాణలో మోడీ టూర్ ఫిక్స్.. వివరాలు ఇదిగో!
మోడీ (PM Modi) తెలంగాణ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
Date : 21-01-2023 - 4:43 IST -
Telangana Budget: ఫిబ్రవరి మొదటి వారంలో ‘తెలంగాణ’ బడ్జెట్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ (Budget) సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.
Date : 21-01-2023 - 2:29 IST -
Student Commits Suicide: ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన అంజలి అనే విద్యార్ధిని ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతోంది.
Date : 21-01-2023 - 10:35 IST -
BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!
తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ (PM MOdi) పరోక్ష చురకలు వేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వడం లేదని తనను తిడుతోందని గుర్తు చేశారు. అలాగే మరో రాష్ట్రం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏమవుతుందో చూస్తున్నామని ఆయా రాష్ట్రాల గురించి మోడీ అనటం జగన్ , కేసీఆర్ లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏ రాష్ట్రం పేరును ఈ సందర్భంగా ఎత్తనప్పటి
Date : 21-01-2023 - 9:38 IST -
Bomb Threat Call: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన అధికారులు
తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడుస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారుల్లో భయాందోళన నెలకొంది. బాంబు సమాచారం అందిన వెంటనే రైలును తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బోగీలను తనిఖీ చేశారు.
Date : 21-01-2023 - 8:16 IST -
Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 21-01-2023 - 7:15 IST -
Warangal: కొత్త కారుకు పూజ చేయిద్దామని తెస్తే.. భక్తుల మీదకు ఎక్కింది.. చివరికి?
జీవితం అనేది ఎప్పుడూ మనం అనుకున్నట్లు జరగదు. కొన్నిసార్లు అనుకోని విధంగా కూడా జరుగుతుంటుంది.
Date : 20-01-2023 - 7:42 IST -
KCR Before : ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు లేనట్టే!ముందస్తుకు `గుత్తా` పరోక్ష సంకేతం!
తెలంగాణ అసెంబ్లీ రద్దు(KCR Before) అంశం జోరుగా సాగుతోంది.
Date : 20-01-2023 - 3:12 IST -
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!
అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని తెలుస్తోంది.
Date : 20-01-2023 - 12:00 IST -
Kejriwal follows KCR: కేసీఆర్ ను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. ఢిల్లీలో ‘కంటి వెలుగు’
కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) చెప్పారు.
Date : 19-01-2023 - 5:23 IST