HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prime Minister Narendra Modi To Visit Hyderabad Here Is Shedule Details

Modi Hyderabad Tour: మోడీ హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) హైదరాబాద్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 06-04-2023 - 3:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
modi tour
Modi Road Show

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) హైదరాబాద్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు. రూ. 11 వేల 355 కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ మీటింగ్ లో మోడీ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ (Hyderabad) లో పర్యటించబోతున్న మోడీ షెడ్యూల్ ఇలా ఉంది.

మోడీ హైదరాబాద్ పర్యటన

11:30 గం. లకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు

11:45 ని. ల నుంచి 12:05 ని. ల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు

12:15 ని. ల నుంచి 1:20 ని. ల వరకు పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రాం

12:50 ని. ల నుంచి 1:20 ని. ల వరకు అరగంటపాటు ప్రధాని మోడీ స్పీచ్

1.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం

Also Read: KTR@UK: కేటీఆర్ కు యూకే ఆహ్వానం.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో స్పీచ్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • pm modi
  • shedule
  • telangana

Related News

Cm Revanth Mptc Zptc

తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం

ఈ ప్రత్యేక టీడీఆర్ నిబంధనలు కేవలం ప్రభుత్వ సంస్థలైన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది

  • Sankranthi Toll Gate

    Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు

  • CM Revanth Reddy

    Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్

  • Revanth 2034 Cng

    2034 వరకు తమదే ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ ధీమా

  • Tollfree

    హైదరాబాద్‌కు తిరిగివచ్చే వారికి అలర్ట్

Latest News

  • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

  • మీరు ఏ వైపు తిరిగి ప‌డుకుంటున్నారు?

  • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

  • భార్యను పంపించలేదని అత్త ఇంటికి నిప్పు పెట్టిన అల్లుడు

  • విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం

Trending News

    • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

    • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

    • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd