Telangana
-
Malaysia: మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు ప్రజలు
మలేషియా (Malaysia) ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో తెలంగాణకు చెందిన 80 మందితో సహా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయులు మలేషియా(Malaysia) లో 10 రోజులుగా చిక్కుకుపోయారు. నవంబర్ 30న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వారి వద్ద సరైన పత్రాలు లేవని మలేషియా అధికారులు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమారు 80 మంది
Published Date - 01:30 PM, Sat - 10 December 22 -
Kavitha MLC: ఆదివారం సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీనే ఆమెను సీబీఐ (CBI) అధికారులు విచారించాల్సి ఉంది. అయితే 6వ తేదీన తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత (Kavitha) లేఖ రాశారు. సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మెయిల్ […]
Published Date - 01:15 PM, Sat - 10 December 22 -
TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 4233 ప్రత్యేక బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్
Published Date - 12:50 PM, Sat - 10 December 22 -
1228 Kids Missing: తెలంగాణలో 3 ఏళ్లలో 1228 పిల్లలు మిస్సింగ్
బంగారు తెలంగాణలో బాల్యం ప్రశ్నార్థకమవుతోంది. లెక్కకు మించి మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.
Published Date - 12:45 PM, Sat - 10 December 22 -
Kidnapping Case: కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ‘వైశాలి’ వ్యవహారాలు!
రంగారెడ్డి జిల్లో జరిగిన కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగతోంది.
Published Date - 11:59 AM, Sat - 10 December 22 -
Police Arrest Kidnapper: ఆదిభట్ల కిడ్నాప్ కథ సుఖాంతం… నిందితుల అరెస్ట్
రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్‌గా రక్షించారు.
Published Date - 11:15 PM, Fri - 9 December 22 -
Kidnap : పట్టపగలు యువతి కిడ్నాప్!హైదరాబాద్ పోలీస్ కు ఛాలెంజ్!
సైబరాబాద్ నడిబొడ్డున ఓ యువతిని సినిమా స్టైల్ లో కిడ్నాప్చే సిన యువకుడి నిర్వాకం
Published Date - 05:07 PM, Fri - 9 December 22 -
Sharmila : షర్మిల దీక్షకు భగ్నం. పోలీసుల అదుపులో షర్మిల..!
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల
Published Date - 03:34 PM, Fri - 9 December 22 -
BRS Formation : జెండా, ఎజెండాలో `తెలంగాణ` ను లేపేసిన కేసీఆర్
`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్ ఫిక్స్ చేశారు.
Published Date - 02:39 PM, Fri - 9 December 22 -
Woman jumps to death: జీడిమెట్లలో నవ వధువు ఆత్మహత్య.. కారణమిదే..?
హైదరాబాద్ లోని జీడిమెట్లలో నవ వధువు (newlywed woman) మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతుదంటూ భర్త నిత్యం దూషించడంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకుంది. మృతురాలు కె.శైలజ (20)కు రెండు నెలల క్రితం కె.గంగాప్రసాద్ (28)తో వివాహమై జీడిమెట్లలోని శ్రీసాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. శైలజ గృహిణి కాగా, గంగా ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. శైలజకు మొబైల్ ఫోన్ అలవాటు ఉండట
Published Date - 02:24 PM, Fri - 9 December 22 -
Bhadrachalam: భద్రాచలం ఆలయంలో స్వామి వారికి నూతన పూజలు..!
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం (Temple)లో త్వరలోనే నూతన పూజలను ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారం లోగా భద్రాచలం (Bhadrachalam) ఆలయ కార్యాలయంలో రాతపూర్వకంగా అందించాలని ఈవో శివాజీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని అంశాలను పరిశీలించి వీలైనంత తొందర్లోనే వీటిని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నార
Published Date - 02:23 PM, Fri - 9 December 22 -
Vamsiram Builders: ఐటీ సోదాలు.. వంశీరామ్ బిల్డర్స్ ఎండీ ఇంట్లో తనిఖీలు
వంశీరామ్ బిల్డర్స్ (Vamsiram Builders) అండ్ డెవలపర్స్, మేనేజింగ్ డైరెక్టర్ బి. సుబ్బారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐ-టి) అధికారులు వరుసగా మూడో రోజు గురువారం దాడులు నిర్వహిస్తూ సుమారు 220 కిలోల బంగారం (Gold), పెద్ద మొత్తంలో నగదు (Money) స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లోని లాకర్లలోని మెటల్, నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుబ్బారెడ్డ
Published Date - 01:40 PM, Fri - 9 December 22 -
Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్ రెండో దశకు
Published Date - 01:28 PM, Fri - 9 December 22 -
Hyderabad Airport Express Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో (Hyderabad Airport Express Metro)కు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ
Published Date - 12:57 PM, Fri - 9 December 22 -
BRS Party : `కారు` క్లోజ్! బీఆర్ఎస్ సింబల్ క్యా హై!
వెటరన్ పొలిటిషియన్ కేసీఆర్ (KCR) మరో ప్రస్తానంకు తెరలేపారు. ఉద్యమం నుంచి ఫక్తు రాజకీయం చేసిన మాంత్రికుడు.
Published Date - 11:32 AM, Fri - 9 December 22 -
Airport Express Metro Line: నేడు ఎయిర్పోర్ట్ మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో ఇబ్బంది లేని రవాణాను అందించేందుకు మరో ప్రధాన మౌలిక సదుపాయాల పథకం రాబోతోంది. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో (airport express metro line) కారిడార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే ప్రాజెక్ట్ మెట్రో (airport express metro line) కారిడార్-4 ఫేజ్ II కోసం రాయదుర్గంలో కొత్త స్టేషన్‌ను నిర్మించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) మేనేజ
Published Date - 06:56 AM, Fri - 9 December 22 -
KTR: సింగరేణిని దెబ్బతీస్తే బిజెపి కోలుకోని దెబ్బతినడం ఖాయo!
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి (Singareni) ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు
Published Date - 08:06 PM, Thu - 8 December 22 -
TRS TO BRS: కేసీఆర్ కు గుడ్ న్యూస్. ‘బీఆర్ఎస్’ గా మారిన ‘టీఆర్ఎస్’..!
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి పేరును "భారత్ రాష్ట్ర సమితి" గా ఆమోదిస్తూ కేంద్ర
Published Date - 06:27 PM, Thu - 8 December 22 -
TRS MLAs Poaching Case: ఆ ఇద్దరూ మళ్లీ అరెస్ట్!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది.
Published Date - 04:56 PM, Thu - 8 December 22 -
Gujarat Result : గుజరాత్ ఫలితాలు ఎఫెక్ట్! టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ లకు కౌంట్ డౌన్!!
గుజరాత్ ఫలితాలు బీజేపీకి ఇచ్చిన విజయం తెలుగు రాష్ట్రల్లోని రాజకీయాలను మలుపు తిప్పినుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న లీడర్లకు క్లారిటీ వచ్చేసింది.
Published Date - 03:21 PM, Thu - 8 December 22