Telangana
-
Rahul Gandhi: కేసీఆర్ అవినీతి చిట్టా మోడీ చేతుల్లో!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు
Date : 03-07-2023 - 8:30 IST -
Ponguleti Srinivas Reddy: జనగర్జనలో గర్జించిన పొంగులేటి
జనగర్జన సభలో కాంగ్రెస్ నేతలు గర్జించారు. రాహుల్ గాంధీలో సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు
Date : 02-07-2023 - 10:09 IST -
Minister Harish Rao : దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్
బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Date : 02-07-2023 - 9:45 IST -
Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ
ఖమ్మం జనగర్జన సభలో అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని జోడించే ప్రయత్నం చేశాను. దేశమంతా జోడో యాత్రను సమర్ధించింది.
Date : 02-07-2023 - 7:58 IST -
Khammam Public Meeting: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి
Khammam Public Meeting: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభలో భాగమయ్యారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జనగర్జన అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఇక సభకు వచ్చే జనాన్ని అధికార పార్టీ అడ్డుకున్నప్పటికీ వారంతా పాదయాత్రతో ఖమ్మం చేరుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సభ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్
Date : 02-07-2023 - 7:31 IST -
Telangana BJP: అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి .. బండి, ఈటల ఎడమొహం పెడమొహం
కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆదివారం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు హన్మకొండ వెళ్లారు.
Date : 02-07-2023 - 7:05 IST -
Jana Garjana Meeting: ఖమ్మం సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్ గాంధీ
ఖమ్మంలో జన గర్జన సభాప్రాంగణానికి చేరుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న
Date : 02-07-2023 - 6:25 IST -
Telangana BJP: త్వరలోనే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత?
నిత్యం వివాదాస్పదంలో ఇరుక్కునే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ నుండి సస్పెండ్ అయి సంవత్సరం కావొస్తుంది. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు
Date : 02-07-2023 - 5:05 IST -
Triangle Fight In Telangana: బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర: బండి సంజయ్
ఓ వైపు కాంగ్రెస్ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతుంది. మరోవైపు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని తెలంగాణకు రప్పించి తమ బలాన్ని చూపిస్తుంది.
Date : 02-07-2023 - 4:28 IST -
Congress Janagarjana : జనసంద్రంగా మారిన ఖమ్మం.. జనగర్జనకు తరలివస్తున్న జనం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించనుంది. ఖమ్మం జనగర్జన వేదికగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది.
Date : 02-07-2023 - 3:56 IST -
Congress Jana Garjana: వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తూ ‘జన గర్జన’కు
తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాలుగేళ్లుగా మెతకగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది.
Date : 02-07-2023 - 3:54 IST -
Congress Jana Garjana: డీజీపీకి రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఖమ్మం వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించనుంది. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుండటంతో
Date : 02-07-2023 - 3:21 IST -
Khammam Congress Meeting : అందరి దృష్టి కాంగ్రెస్ జనగర్జన సభపైనే !
Khammam లో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జనగర్జన సభ జరగనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు.
Date : 02-07-2023 - 6:44 IST -
Telangana Congress: ఐక్యత ఒట్టిమాటే..! కోమటిరెడ్డి ట్వీట్ చేసిన పోస్టర్లో రేవంత్ ఫొటో మిస్..
కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గవిబేధాలు బయటపడ్డాయి. ఖమ్మంలో సభ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన పోస్టర్లో రేవంత్ ఫొటో లేకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 01-07-2023 - 9:31 IST -
Telangana : బీఆర్ఎస్‌లో ఖమ్మం “జనగర్జన” టెన్షన్
ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయే జనగర్జన వైపే అందరి చూపు ఉంది. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత
Date : 01-07-2023 - 9:27 IST -
BJP MP Laxman : నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదు.. తెలంగాణలో బీజేపీ విజయం ఖాయం
నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదు. కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ పార్టీలో లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.
Date : 01-07-2023 - 7:51 IST -
Hyderabad Metro: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో.. ఇందుకోసం కొత్త స్మార్ట్ కార్డు
హైదరాబాద్ మెట్రో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూలై1వ తేదీ నుంచి మెట్రోరైలులో విద్యార్థులకు పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Date : 01-07-2023 - 6:56 IST -
Warning Posters: పొంగులేటి ఖబర్ధార్
ఖమ్మం రాజకీయాలు దేశరాజకీయాలను తలపిస్తున్నాయి. రేపు ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభకు శ్రీకారం చుట్టింది.
Date : 01-07-2023 - 2:09 IST -
YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?
రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు.
Date : 01-07-2023 - 11:34 IST -
CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్
టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు.
Date : 01-07-2023 - 11:15 IST