HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Mla Marri Janardhan Reddy Reacts On It Raids

IT Raids: ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయకూడదా?

తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 70 ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-06-2023 - 2:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IT Raids
New Web Story Copy (71)

IT Raids: తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 70 ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిపారు. ఎమ్మెల్యేల వ్యాపారాలు, లావాదేవీలపై ఆరా తీశారు. పైళ్ల శేఖరరెడ్డికి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో వాటాలు ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఐటీ అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఐటీ సోదాలపై మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించారు. 24 గంటలుగా నా ఇళ్లపై, కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేను నా లావాదేవీలకు సంబంధించి అన్ని పన్నులు కడుతున్నానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 200 కోట్లు పన్ను కట్టానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. త్వరలో ఎలాంటి మచ్చ లేకుండా బయటపడుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. సోదాల అనంతరం ఐటీ అధికారులే క్లీన్ చిట్ ఇచ్చి వెళ్తారని చెప్పారు.

Read More: Powerful Cyclone Biparjoy: గుజరాత్‌ను వణికిస్తున్న బిపార్జోయ్ తుపాను.. సాయంత్రానికి తీరం దాటే ఛాన్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IT raids
  • Marri Janardhan Reddy
  • pailla shekhar reddy
  • telangana politics

Related News

20 Years of Revanth Reddy's Political Journey

Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు.   View this post on Instagram   A post shared by Anumula Revanth Reddy (@revanthofficial) రెండు దశాబ్దాల క్రితం మిడ్

    Latest News

    • DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన

    • Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

    • APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?

    Trending News

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd