Telangana
-
Telangana By-elections: తెలంగాణకు మరో ఉప ఎన్నిక తప్పదా!
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో మరోసారి ఉప ఎన్నిక ప్రస్తావనకు వచ్చింది.
Published Date - 08:00 PM, Mon - 20 February 23 -
Bomb on Plane: విమానం ఎక్కనివ్వలేదన్న కసి.. ఏకంగా బాంబు బెదిరింపు కాల్!
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు.
Published Date - 08:00 PM, Mon - 20 February 23 -
Mallu Ravi: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బరిలోకి మల్లు రవి..?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి జరిగే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి (Mallu Ravi) బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గత పదేళ్లుగా తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీలో ప్రాతినిధ్యం లేదు.
Published Date - 04:26 PM, Mon - 20 February 23 -
BJP Challenges AIMIM: ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం.. MIMకు ‘బండి’ ఛాలెంజ్!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎంఐఎం పార్టీకి సవాల్ విసిరారు.
Published Date - 03:53 PM, Mon - 20 February 23 -
KCR and Jagan: ఇద్దరు ఇద్దరే! సంజీవయ్య నీతి వాళ్లకు బహు దూరం!
ఇద్దరు సీఎంలు గత ముఖ్యమంత్రుల చరిత్రను చూడాలి. ఏపీ తొలి దళిత సీఎం దామోదర సంజీవయ్య పాలన అవలోకనం చేసుకోవాలి.
Published Date - 01:01 PM, Mon - 20 February 23 -
CM KCR: కేసీఆర్ దూకుడు.. దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు!
రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి భారీ సభలను నిర్వహించాలని BRS నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
Published Date - 11:50 AM, Mon - 20 February 23 -
AIMIM chief Asaduddin Owaisi: ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి .. దుండగుల కోసం గాలింపు
ఢిల్లీలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నివాసంపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఆదివారం (ఫిబ్రవరి 19) అర్థరాత్రి దుండగులు రాళ్లు రువ్వారు.
Published Date - 11:13 AM, Mon - 20 February 23 -
Hyderabad : మహిళపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్‌లో మహిళపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె బంగారు గొలుసును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్
Published Date - 06:52 AM, Mon - 20 February 23 -
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం… ఘటనాస్థలికి ఫైరింజన్లు!
హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని ఆదివారం సాయంకాలం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని ఓ గోడౌన్లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో…
Published Date - 09:45 PM, Sun - 19 February 23 -
YS Sharmila: తెలంగాణా ఆప్ఘనిస్తాన్, కేసీఆర్ తాలిబన్.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో భారత రాజ్యం అమలవుతుందా అని ప్రశ్నించారు.
Published Date - 05:59 PM, Sun - 19 February 23 -
BRS MLA: బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కన్నుమూత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సాయన్న తుది శ్వాస విడిచారు.
Published Date - 03:20 PM, Sun - 19 February 23 -
Gang Rape: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు వద్ద దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మద్యం త్రాగించి దుండగులు గ్యాంగ్ రేప్‌కు (Gang Rape) పాల్పడ్డారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం తన వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని గండిపేట వద్ద వదిలివెళ్లారు.
Published Date - 11:50 AM, Sun - 19 February 23 -
YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. కారణమిదే..?
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర మరోసారి రద్దయింది. ప్రస్తుతం మహబూబాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడి స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మీద విమర్శలు చేసింది.
Published Date - 08:46 AM, Sun - 19 February 23 -
KCR and Jagan: ఎన్నికల వేళ మళ్లీ అన్నదమ్ముల నీళ్ళ పంచాయితీ
విద్యుత్ ఉత్పత్తిని శ్రీశైలం (Srisailam) పై ఆపాలని తెలంగాణ ఫిర్యాదు చేసింది.
Published Date - 06:00 PM, Sat - 18 February 23 -
KTR on Modi: మోడీకి కేటీఆర్ పంచ్.. అబద్దాల్లోనూ ఫెయిల్ అంటూ కౌంటర్!
తాజాగా మరోసారి కేటీఆర్ మోడీ (PM Modi)కి కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తమ తప్పేం లేదని
Published Date - 01:18 PM, Sat - 18 February 23 -
Mahashivratri : తెలుగు రాష్ట్రాల్లో శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.
Published Date - 08:47 AM, Sat - 18 February 23 -
Modi Greets KCR: కేసీఆర్ కు మోడీ ‘బర్త్ డే’ గ్రీటింగ్స్.. దీర్ఘాయుష్షు అంటూ ట్వీట్!
69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 03:27 PM, Fri - 17 February 23 -
Data war : కేంద్రంపై ప్రాంతీయ అస్త్రం! నిర్మలమ్మపై కేటీఆర్, కవిత తిరుగుబాటు!
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ ను(Data War) టార్గెట్ చేశారు.
Published Date - 02:34 PM, Fri - 17 February 23 -
40 People Hospitalised: జనగాం లో గ్యాస్ లీక్.. 40 మందికి అస్వస్థత!
గ్యాస్ పీల్చి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రభావిత వ్యక్తులు శ్వాస సమస్యలు, వికారం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.
Published Date - 01:11 PM, Fri - 17 February 23 -
DH Srinivasa Rao: వివాదంలో హెల్త్ డైరెక్టర్.. కేసీఆర్ పై భక్తిని చాటుకునేలా ఉత్తర్వులు జారీ!
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు (DH Srinivasa Rao) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
Published Date - 11:48 AM, Fri - 17 February 23