Telangana
-
Kavitha Injured: కవిత కాలికి గాయం.. మూడు వారాలు రెస్ట్!
మంగళవారం తన కాలుకు గాయమైనట్టు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
Date : 11-04-2023 - 12:25 IST -
40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి.
Date : 11-04-2023 - 12:14 IST -
Telangana Political Party:TRS పార్టీ అధ్యక్షుడిగా పొంగులేటి ?
తెలంగాణలో కొత్త పార్టీ అవతరించబోతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. విశేషం ఏంటంటే పార్టీ పేరును కూడా ఖాయం చేశారట. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
Date : 11-04-2023 - 12:10 IST -
Bandi Sanjay: తెలంగాణ నిధులు పక్క రాష్ట్రానికి మల్లింపు: బండి సంజయ్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సామెత ప్రస్తుతం తెలంగాణ హక్కుగా మారిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
Date : 11-04-2023 - 8:29 IST -
Hyderabad : హైదరాబాద్‌లో 71 గ్రాముల హషీష్ ఆయిల్ స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
హైదరాబాద్ లో హషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ బోవెన్‌పల్లికి చెందిన ఎం నవీన్, అంబర్‌పేటకు
Date : 11-04-2023 - 7:52 IST -
BRS: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర పార్టీ హోదా రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా విషయంలో కీలక ప్రకటన చేశారు.
Date : 10-04-2023 - 9:50 IST -
Bandi Sanjay : కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలి : బండి సంజయ్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కిన సినిమా బలగం. అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా ప్రేక్షకుల మన్నలను పొందుతుంది.
Date : 10-04-2023 - 7:02 IST -
Bandi Sanjay: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బలగం సినిమా చూసిన బండి సంజయ్
బలగం సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఓటిటిలోకి వచ్చినా దాని ప్రభావం తగ్గడం లేదు.చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
Date : 10-04-2023 - 4:37 IST -
BRS: ప్రజల సొమ్ముతో రిచెస్ట్ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్
ఒక ప్రభుత్వం నడవాలంటే ప్రజలు పన్నులు కట్టాలి. ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వాన్ని నడిపించాలి. కానీ ప్రజల సొమ్ముతో పార్టీలను నడిపిస్తున్నారు నేటితరం రాజకీయ నేతలు.
Date : 10-04-2023 - 3:55 IST -
Jupally : నా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉంటే తప్పేంటి? : జూపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తనని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందించారు.
Date : 10-04-2023 - 2:58 IST -
Khammam: BRS కు ఖమ్మం భయం పట్టుకుందా?
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజీపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒకతాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 10-04-2023 - 2:34 IST -
Kanti Velugu: తెలంగాణలో ‘కంటి వెలుగు’ రెండో దశలో కోటి మందికి కంటి పరీక్షలు
ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమంగా చెప్పుకునే కంటి వెలుగు (Kanti Velugu) రెండో దశ కింద తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ అధికారులు కోటి మందికి పైగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను అందించారు.
Date : 10-04-2023 - 1:06 IST -
KCR vs Modi: మోడీపై తిరుగుబాటు కేసీఆర్ చతురత
ఫక్తు రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చికట్లోకి నెట్టేస్తున్నారని విద్యుత్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలు తెలంగాణకు నష్టం.
Date : 10-04-2023 - 12:39 IST -
Tamilisai Decision on Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు అస్సలు పొసగడం లేదు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ ఇద్దరికీ సఖ్యత కుదరడం లేదు. గత కొన్ని నెలలుగా ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది.
Date : 10-04-2023 - 12:01 IST -
KCR: కేసీఆర్ ’24 గంటలు’ ఆఫర్ లోగుట్టు
తెలంగాణ సమాజం లోటుపాట్లు, బలాలు, బలహీనతలు కేసీఆర్ కు బాగా తెలుసు. ఎక్కడో కొడితే తిమ్మతిరిగి కిందపడతారో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ఆయన ఆడింది ఆట పాడింది పాట గా సాగుతుంది.
Date : 10-04-2023 - 11:29 IST -
KCR Strategy: కేసీఆర్ సంచలనం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం!
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 10-04-2023 - 11:24 IST -
BRS Suspends Ponguleti: పొంగులేటి, జూపల్లిపై కేసీఆర్ వేటు.. పార్టీ నుంచి సస్పెండ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)లను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.
Date : 10-04-2023 - 10:35 IST -
BRS: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ పార్టీగా సీఎం కేసీఆర్ పార్టీ..!
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ (BRS) పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ఆదివారం తెలిపారు.
Date : 10-04-2023 - 8:55 IST -
BRS: ఈ నెల 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి (BRS) ఆదివారం తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు.
Date : 10-04-2023 - 6:17 IST -
Yadadri Temple: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌ను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు.
Date : 09-04-2023 - 12:32 IST