Telangana
-
Congress Bus Yatra : తెలంగాణ లో రాహుల్ బస్సు యాత్ర..
ఈ బస్సు యాత్రకు మరింత జోష్ తెచ్చేలా.. అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ పాలుపంచుకుంటారు
Date : 08-10-2023 - 4:19 IST -
MLA Tatikonda Rajaiah : సొంత నియోజకవర్గంలో ఏంచేయాలన్న భయపడే పరిస్థితి – తాటికొండ రాజయ్య
నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని, నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు
Date : 08-10-2023 - 3:58 IST -
Telangana: మైనార్టీలపై కాంగ్రెస్ గురి
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Date : 08-10-2023 - 3:51 IST -
Final Cabinet Meeting : 11లోగా ఎన్నికల షెడ్యూల్.. చివరి క్యాబినెట్ భేటీ లేనట్టేనా ?
Final Cabinet Meeting : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 11లోగా ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Date : 08-10-2023 - 1:52 IST -
Chennamaneni Hot Comments : ఆ సమస్యను పరిష్కరించకపోతే తిరగబడతా.. ఎమ్మెల్యే చెన్నమనేని వార్నింగ్
Chennamaneni Hot Comments : మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై ఇన్నాళ్లూ సున్నితంగా మాట్లాడిన వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు.. ఇప్పుడు గొంతును సవరించుకొని గర్జించారు.
Date : 08-10-2023 - 1:31 IST -
Mahmood Ali : చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ
వివాదాలకు చాల దూరంగా ఉండే..తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali)..రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసి..ఆయనపై చేయి (Slapped ) చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పబ్లిక్ గా మహమూద్ అలీ..సిబ్బంది ఫై చేయి చేసుకోవడం తప్పు ప
Date : 08-10-2023 - 1:06 IST -
Teaching Posts : మెడికల్ కాలేజీల్లో జాబ్స్.. నెలకు రూ.2 లక్షల దాకా శాలరీ
Teaching Posts : తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Date : 08-10-2023 - 12:53 IST -
BRS, Congress Big Fight: బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ కు ప్రధాన పోటీదారుడిగా పావులు కదుపుతుంది. కర్ణాటకలో సాధించిన విజయంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ మొదలైంది.
Date : 08-10-2023 - 12:17 IST -
Telangana : రైతులందరికీ పెన్షన్ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్..?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారట. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్… ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా పథకాలకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు
Date : 08-10-2023 - 12:02 IST -
Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక
2022 సంవత్సరానికి ముఖ్యమంత్రి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పథకం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడంలో మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 08-10-2023 - 11:53 IST -
Bandla Ganesh : కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థి గా బండ్ల గణేష్..?
కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి
Date : 08-10-2023 - 11:32 IST -
Telangana Politics: కేసీఆర్ కుటుంబానికి 4 హెలికాప్టర్లు ఎక్కడివి?
తెలంగాణాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ భవిష్యత్తును తేల్చుకోనున్నాయి. అయితే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుంది.
Date : 08-10-2023 - 11:27 IST -
Gaddar Daughter : సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ గద్దర్ కూతురికే ?
Gaddar Daughter : ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ (రిజర్వుడు) స్థానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
Date : 08-10-2023 - 10:07 IST -
Telangana Hung: తెలంగాణలో హంగ్ హంగామా దేన్ని సూచిస్తోంది..?
తెలంగాణలో ఎన్నికల (Telangana Hung) ప్రక్రియ ప్రారంభించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. రేపో మాపో తెలంగాణ ఎన్నికల తేదీ ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 08-10-2023 - 9:51 IST -
Trains Extension : 3 ఎక్స్‌ప్రెస్ లు, ఒక ప్యాసింజర్ ట్రైన్ హాల్టింగ్ స్టేషన్లు పొడిగింపు
Trains Extension : తెలంగాణ నుంచి నడిచే 3 ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, ఒక లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఫైనల్ హాల్టింగ్ స్టేషన్లను రేపటి ( అక్టోబరు 9) నుంచి పొడిగించనున్నారు.
Date : 08-10-2023 - 8:01 IST -
Hyderabad Voters: హైదరాబాద్‌లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లే ఎక్కువ
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 44,42,458 మంది ఓటర్లు నమోదు కాగా , మహిళల కంటే పురుష ఓటర్లు దాదాపు 5.41 శాతం ఎక్కువ. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
Date : 07-10-2023 - 7:16 IST -
Talasani Babu Tho Nenu : ‘బాబుతో నేను’ దీక్షకు సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ మంత్రి తలసాని
మంత్రి తలసాని టీడీపీ దీక్షా శిబిరానికి విచ్చేసి 'బాబుతో నేను' పేరిట చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించారు.
Date : 07-10-2023 - 6:13 IST -
Telangana : టిక్కెట్లన్నీ రెడ్లకేనా..? మా బీసీల పరిస్థితి ఏంటి..? కాంగ్రెస్ లో కొత్త లొల్లి
బీసీలు ఎప్పుడు పార్టీ జెండాలు మోయడం..ఒకరి కాళ్ల కింద బ్రతకడమేనా..? మాకు పాలించే అధికారం ఇవ్వరా..? పార్టీ టికెట్స్ అన్ని రెడ్లకేనా..? వారే నేతల..మీము కదా..? మాకు ఓ ఛాన్స్ ఇవ్వరా..? ఇంకెన్ని ఏళ్లు ఇలా జెండాలు మోస్తూ మీకు సలాం లు కొట్టాలి..? అంటూ బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 07-10-2023 - 5:57 IST -
Telangana: తెలంగాణలో వందల కోతుల మృతదేహాలు
Telangana: తెలంగాణలోని జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులో శనివారం 100కు పైగా కోతులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు పొలాల సమీపంలో కోతుల కళేబరాలు కనిపించాయి. వారు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. వెటర్నరీ డాక్టర్లు కోతుల కళేబరాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాథమిక పరీక్ష
Date : 07-10-2023 - 5:53 IST -
Dussehra Holidays: దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగ సందర్భంగా హాలీడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
Date : 07-10-2023 - 5:16 IST