Telangana
-
Telangana BJP: తొలి జాబితాకు బీజేపీ సిద్ధం, 40 మంది పేర్లు ఖరారు!
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సిద్ధమవుతోంది.
Date : 12-10-2023 - 12:05 IST -
Paleru Ticket : పాలేరు తుమ్మలకా..పొంగులేటికా..?
అధిష్టానం సూచనతో తుమ్మలతో పొంగులేటి ఈ రోజు సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఈ విషయమై వీరిద్దరు చర్చించుకున్నారు. అయితే.. పోటీచేసే స్థానంపై ఈ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం
Date : 12-10-2023 - 11:51 IST -
TSRTC : డిసెంబర్ నుంచి దూరప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్న టీఎస్ఆర్టీసీ
సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా.. మొదటి సారిగా మిగతా రూట్లలోనూ ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే 1860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ
Date : 12-10-2023 - 11:33 IST -
YS Sharmila : కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల కుట్ర..?
YSRTP అధినేత్రి షర్మిల (YS Sharmila) భారీ ప్లాన్ చేసిందా..? కాంగ్రెస్ పార్టీ లో విలీనం కాకుండా చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యిందా..? తాను ఓడిపోయిన పర్వాలేదు..కాంగ్రెస్ గెలవకూడదని అనుకుంటుందా..? అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీకి దిగబోతుందా..? అలాగే తన తల్లి విజయమ్మను కూడా బరిలోకి దించబోతుందా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్
Date : 12-10-2023 - 11:20 IST -
Telangana Assembly Polls: హైదరాబాద్ నుండి బయటకు వచ్చే దమ్ముందా?
ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణాలో ఈ సారి మరింత టఫ్ ఫైట్ జరగనుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధం అవుతుంది.
Date : 12-10-2023 - 10:09 IST -
Telangana: ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా బదిలీలు
తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలను సజావుగా సాగించేందుకు ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.
Date : 12-10-2023 - 9:22 IST -
Telangana: ఎమ్మెల్యే, మంత్రులకు ఇకపై పోలీస్ సెల్యూట్ ఉండదు
తెలంగాణ లో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారికి లభించే కొన్ని గౌరవాలు నిలిచిపోయాయి.
Date : 11-10-2023 - 7:56 IST -
Telangana: రాజేంద్రనగర్‌లో భారీగా బంగారం స్వాధీనం
తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలైంది. కోడ్ నియమావళి ప్రకారం ప్రతిఒక్కరు 50 వేలకు మించి నగదు, తదితర బంగార ఆభరణాలు తీసుకెళ్ళరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి
Date : 11-10-2023 - 6:53 IST -
Telangana: తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తుంది: బండి
తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈరోజు విలేకరులతో బండి సంజయ్ మాట్లాడుతూ
Date : 11-10-2023 - 6:36 IST -
Telangana: కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కి ఫిర్యాదు చేసింది . కేటీఆర్ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి.
Date : 11-10-2023 - 6:27 IST -
Janareddy : జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానం
అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు సర్దుబాటు చేయడం, ఎవరైనా సీట్ ఇవ్వలేదని అలిగితే వారిని బుజ్గించడం లాంటి కీలక కర్తవ్యాలను జానా రెడ్డికి ఇచ్చింది
Date : 11-10-2023 - 4:07 IST -
Bathukamma Songs 2023 : బతుకమ్మ సాంగ్స్ వచ్చేసాయోచ్..ఇక దుమ్ములేపడం ఖాయం
బతుకమ్మ పండగ వస్తుందంటే చాలు ఎన్నో పాటలు విడుదల అయ్యి..అలరిస్తుంటాయి. బతుకమ్మ ప్రత్యేకతను తమ పాటల రూపంలో తెలియజేస్తూ సింగర్స్ ఆకట్టుకుంటారు
Date : 11-10-2023 - 3:48 IST -
IB Jobs – 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు
IB Jobs - 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేయాలని ఉందా ? అయితే ఇదే మంచి అవకాశం.
Date : 11-10-2023 - 3:45 IST -
Note For Vote Case : ఓటుకు నోటు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఈ కేసులో చంద్రబాబు తరపున వాదించే సిద్దార్థ్ లూత్రా అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు
Date : 11-10-2023 - 3:32 IST -
vijayashanthi : బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు – విజయశాంతి
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. ప్రీపోల్ సర్వేల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతున్నాయన్నారు
Date : 11-10-2023 - 1:56 IST -
Singareni Elections : సింగరేణి ఎలక్షన్స్ కు హైకోర్టు బ్రేక్.. డిసెంబరు 27 వరకు వాయిదా
Singareni Elections : తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది.
Date : 11-10-2023 - 1:08 IST -
TRT Exam : తెలంగాణ లో మరో పరీక్ష కూడా వాయిదా పడబోతుందా..?
రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ (TRT) పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే
Date : 11-10-2023 - 12:33 IST -
Mysterious Climate in Kodurupaka : ఆ గ్రామంలో 4 గంటలకే చీకటి..కారణం ఏంటి..?
తూర్పున ఉన్న గొల్లగుట్ట కారణంగా ఆ గ్రామానికి సూర్యోదయం దాదాపు 7.30 నిమిషాలకు మొదలవుతుంది. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది. ఇక సాయంత్రం సమయంలో పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట చాటుకు సూర్యడు వెళ్లి పోవడంతో
Date : 11-10-2023 - 12:07 IST -
CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్
ఎన్నికల సమరానికి గులాబీ బాస్ సిద్ధం (KCR) అవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు వరుస సభలతో ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేల్చేందుకు రెడీ అయ్యారు.
Date : 11-10-2023 - 10:40 IST -
Your Vote : ఓటరు జాబితాలో మీ ఓటు ఉందా ? ఇలా చెక్ చేసుకోండి..
Your Vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది.
Date : 11-10-2023 - 8:27 IST