CPM List: కాంగ్రెస్‌తో కటీఫ్.. CPM అభ్యర్థుల జాబితా విడుదల
సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
- By Praveen Aluthuru Published Date - 10:14 AM, Sun - 5 November 23
CPM List: సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటనను విడుదల చేసింది.
సీపీఐ పోటీ చేసే స్థానాలు – అభ్యర్థులు
మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – చినవెంకులు
భువనగిరి – కొండమడుగు నర్సింహ
జనగాం – మోకు కనకారెడ్డి
భద్రాచలం (ఎస్టీ) – కారం పుల్లయ్య
అశ్వారావుపేట (ఎస్టీ) – పిట్టల అర్జున్
పాలేరు – తమ్మినేని వీరభద్రం
మధిర (ఎస్సీ) – పాలడుగు భాస్కర్
వైరా (ఎస్టీ) – భూక్యా వీరభద్రం
ఖమ్మం – ఎర్ర శ్రీకాంత్
సత్తుపల్లి (ఎస్సీ) – మాచర్ల భారతి
పటాన్‌చెరు – జె. మల్లికార్జున్
ముషీరాబాద్ – ఎం. దశరథ్
ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య
Also Read: Telangana: విపక్షాలపై కేసీఆర్ నిరంకుశ విధానాలు