Telangana
-
Amit Shah : బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం – అమిత్ షా ప్రకటన
తమ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీ నాయకుడిని సీఎంగా చేస్తామని తేల్చి చెప్పారు. బీసీల సంక్షేమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు
Published Date - 07:43 PM, Fri - 27 October 23 -
KTR: తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమ రాహుల్ గాంధీ, మోడీ చూపగలరా?
తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమను రాహుల్ గాంధీ లేదా నరేంద్ర మోదీ చూపగలరా?: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Published Date - 05:15 PM, Fri - 27 October 23 -
MLC Kavitha: సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి: కల్వకుంట్ల కవిత
సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
Published Date - 04:18 PM, Fri - 27 October 23 -
BRS Leaders: బీఆర్ఎస్ లీడర్స్ కు మావోయిస్టుల వార్నింగ్, కలకలం రేపుతున్న పోస్టర్స్
BRS Leaders: ఎన్నికల వేళ మావోల కదలికలు అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భూపాలపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారం. పోలీసుల కఠిన బందోబస్తు నిర్వహిస్తున్నా.. తమ కదలికలతో ప్రభావం చూపుతూనే ఉన్నారు. తాజాగా మావోయిస్టులు బిఆర్‌ఎస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. సిద్ధిపేటలో మావోయిస్టు పార్టీ పేరుతో ప్రదర్శించిన పోస్టర్లు అధి
Published Date - 03:42 PM, Fri - 27 October 23 -
Telangana BJP : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రత్నం.. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున.. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు
Published Date - 02:45 PM, Fri - 27 October 23 -
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్ధితో బీజేపీ సెకండ్ లిస్టు.. ఆ సీటుపై క్లారిటీ
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ సెకండ్ లిస్టు రిలీజైంది.
Published Date - 02:32 PM, Fri - 27 October 23 -
Renuka Chowdhury : కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై రేణుక తీవ్ర అసంతృప్తి
కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఫై మాజీ మంత్రి రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు
Published Date - 02:26 PM, Fri - 27 October 23 -
Congress Second List : కాసేపట్లో 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కొత్తగా చేరినవారికీ ఛాన్స్ !
Congress Second List : ఆశావహ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా రిలీజ్ కానుంది.
Published Date - 01:40 PM, Fri - 27 October 23 -
Y S Sharmila: దిక్కుతోచని స్థితిలో షర్మిల, YSRTPకి అభ్యర్థులు నిల్!
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు షర్మిల పార్టీ ‘బైనాక్యులర్’ను ఉమ్మడి ఎన్నికల గుర్తుగా ఈసీ కేటాయించింది.
Published Date - 01:16 PM, Fri - 27 October 23 -
Motkupalli Narasimhulu : కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు హస్తం తీర్థం పుచ్చుకున్నారు
Published Date - 12:43 PM, Fri - 27 October 23 -
Ambati Rambabu : ఖమ్మంలో అంబటి రాంబాబుకు చుక్కలు చూపించిన టీడీపీ – జనసేన కార్య కర్తలు
శుక్రవారం ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు మంత్రి అంబటి రాంబాబు ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ - జనసేన శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగారు
Published Date - 12:27 PM, Fri - 27 October 23 -
Winter: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న హైదరాబాద్ జనాలు
చలి కారణంగా హైదరాబాద్ జనాలు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలికాలం మొదలైనట్టు అనిపిస్తోంది.
Published Date - 12:01 PM, Fri - 27 October 23 -
Rajagopal Reddy: కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి, ఠాక్రే సమక్షంలో చేరిక!
తెలంగాణలో అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ పార్టీకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి.
Published Date - 11:29 AM, Fri - 27 October 23 -
Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి..?
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్‌ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది
Published Date - 10:50 AM, Fri - 27 October 23 -
Whats Today : వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు చావో రేవో.. కేసీఆర్ సుడిగాలి పర్యటన
Whats Today : వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది.
Published Date - 08:19 AM, Fri - 27 October 23 -
Hyderabad: హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ అరెస్ట్
హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెత
Published Date - 10:54 PM, Thu - 26 October 23 -
Rahul Gandhi Phone Call to Ponnala : రాహుల్ ఫోన్ కాల్ ఫై పొన్నాల క్లారిటీ
కాంగ్రెస్ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) కు రాహుల్ (Rahul) ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చిందనే వార్త రాజకీయాల్లో చర్చ గా మారింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న పొన్నాల..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి కేసీఆర్ (KCR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. పొన్నాల పార్టీ ని వీడడం ఫై కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. పొన్నాల తొందర పడ్డారని..అసలు ఆయనకు టికెట్
Published Date - 09:09 PM, Thu - 26 October 23 -
CM KCR : మునుగోడులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము – కేసీఆర్
మునుగోడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందున్న కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడ నడుములు వంగిపోయేదాకా.. చచ్చిపోయేదాక చూశారే తప్పా ఫ్లోరైడ్ నివారణ కోసం కృషి చేయలేదు.
Published Date - 07:56 PM, Thu - 26 October 23 -
CM KCR Warangal Tour : కేసీఆర్ రాక సందర్బంగా రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారం తో జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ (KCR) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల ప్రకటనే కాదు ప్రచారం కూడా ముందు నుండే చేసుకుంటూ వస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజాఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha)ల పేరుతో జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు. ఇప
Published Date - 07:37 PM, Thu - 26 October 23 -
KTR: కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని కేటీఆర్ అన్నారు.
Published Date - 06:23 PM, Thu - 26 October 23