HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy As New Cm Of Telangana Announcement In Few Minutes

CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ప్రకటన ?

CM Revanth Reddy : హైదరాబాద్ గచ్చిబౌలి‌లోని ఎల్లా హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ముగిసింది.

  • Author : Pasha Date : 04-12-2023 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Dharani
Revanth Dharani

CM Revanth Reddy : హైదరాబాద్ గచ్చిబౌలి‌లోని ఎల్లా హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ముగిసింది. 64 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థిపై వారందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం కూడా చేశారు. తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ సర్కారుకు సీఎం కాబోయేది ఎవరనే దానిపై కాసేపట్లోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం రాజ్ భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు సమాచారం. ఇతర సీనియర్లను డీకే శివకుమార్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి.. సీఎం కుర్చీని హస్తగతం చేసుకుంది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎవరి సపోర్టు లేకుండానే.. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఎవరు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా(CM Revanth Reddy) మారింది.

Also Read: Jagga Reddy: ప్రజాతీర్పును గౌరవిస్తా.. ఓటమిపై జగ్గారెడ్డి రియాక్షన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • New CM
  • revanth reddy
  • telangana CM

Related News

    Latest News

    • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd