Telangana
-
Hyderabad : హైదరాబాద్‌లో రోజుకు 21 వేల బిర్యానీలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ
ఆన్‌లైన్ డెలివరీలో స్విగ్గీ మరోసారి రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో రోజుకు 21 వేల బిర్యానీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ
Date : 15-12-2023 - 7:45 IST -
New High Court: జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణ ఏర్పాట్లు..!
జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి (New High Court) శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 15-12-2023 - 6:49 IST -
TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) అనేక మార్పులు చేర్పులు చేస్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారిని బదిలీలు చేస్తూ వారి స్థానాల్లో వేరే వారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Daddurlu Sridhar Babu) సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్ (Dr Shailaja Ramaiyer IAS)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్య
Date : 14-12-2023 - 7:14 IST -
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సాధారణంగా ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల పరంపర కొనసాగుతుంది
Date : 14-12-2023 - 6:43 IST -
Etala Rajender: గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు: ఈటల రాజేందర్
గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
Date : 14-12-2023 - 6:07 IST -
Rajasingh : ఆరు గ్యారెంటీ లకు నిధులు ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా..? – ఎమ్మెల్యే రాజాసింగ్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) సెటైర్లు వేశారు. ఆరు గ్యారెంటీ (T Congress Six Guarantees) లకు నిధులు ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా..? అంటూ సీఎం రేవంత్ (CM Revanth) ను ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ లో ప్రమాణం చేయని ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్న బిజెపి ఎమ్మెల్యేలు..ఈరోజు అసెం
Date : 14-12-2023 - 4:01 IST -
Padi Kaushik Reddy : అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కూతురు అత్యుత్సాహం..బయటకు పంపిన సిబ్బంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy )..నేడు అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం (Oath As MLA In Assembly) చేసారు. ఈ క్రమంలో ఆయన కూతురు శ్రీనిక (Padi Kaushik Reddy Daughter Shrinika) చేసిన అత్యుత్సాహం సభకు ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు పంపించారు. We’re now on WhatsApp. Click […]
Date : 14-12-2023 - 3:23 IST -
Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు, కేటీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Date : 14-12-2023 - 2:36 IST -
HYD : రాజేంద్రనగర్ లో భారీ పేలుడు..ఆరుగురి పరిస్థితి విషయం
హైదరాబాద్ మహానగరంలో మరో గ్యాస్ పేలుడు (Gas explosion) సంభవించింది. రాజేంద్ర నగర్ (Rajendra Nagar) లోని కరాచీ బేకరీ (Karachi Bakery) లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన లో 15 మందికి తీవ్ర గాయాలు కాగా..ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని చికిత్సకోసం 8మందిని కంచన్ బాగ్ డీఆ
Date : 14-12-2023 - 1:50 IST -
TS Assembly Meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings ) రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్‌కుమార్ (TS Assembly Speaker Gaddam Prasad Kumar) ప్రమాణ స్వీకారం చేసారు. అలాగే పలువురు ఎమ్మెల్యేల లు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసింది. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ అ
Date : 14-12-2023 - 1:30 IST -
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Date : 14-12-2023 - 1:26 IST -
CM Revanth: స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Date : 14-12-2023 - 12:40 IST -
KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో ఆయనకు సర్జర్ చేసారు. గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చిన కేసీఆర్ రేపు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ (KCR will be discharged ) కాబోతున్నారు. హాస్పటల్ నుండి […]
Date : 14-12-2023 - 12:24 IST -
Mallareddy : భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్..
బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసారని, కుట్రతో […]
Date : 14-12-2023 - 11:39 IST -
Smita Sabharwal Tweet : మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై స్మితా సభర్వాల్ క్లారిటీ..
స్మితా సభర్వాల్ (Smita Sabharwal )..గత మూడు రోజులుగా ఈమె పేరు మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ […]
Date : 14-12-2023 - 11:27 IST -
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session ) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కేటీఆర్ , ఉత్తమ్ , కడియం , పాడి కౌశిక్ , పద్మ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ప్రమాణం చేసారు. కాగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించి.. ఆయనతో ప్రమాణం చేయించ
Date : 14-12-2023 - 10:54 IST -
Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు
ప్రజా భవన్ (Prajabhavan) ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కు కేటాయిస్తున్నట్లు నిన్న బుధువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేసిన భట్టి.. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, అనంతరం ఆయన తన ఆఫీస్‌లో బాధ్యతల స్వీకరించా
Date : 14-12-2023 - 10:29 IST -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ మెట్రోపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ను పెండింగ్ లో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను కోరారు.
Date : 14-12-2023 - 7:12 IST -
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మార్చేయనున్న రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి అయితే రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
Date : 14-12-2023 - 6:15 IST -
Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధరణి పోర్టల్ (Dharani Portal) లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారుల
Date : 13-12-2023 - 11:11 IST