Telangana
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు వేళైంది..!!
New Ration Cards : రేషన్ కార్డు లేకపోవడంతో చాలామంది రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వాడుకోలేకపోతున్నారు.
Published Date - 07:34 AM, Sun - 10 December 23 -
Balineni Srinivasa Reddy : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసిన ఏపీ మాజీ మంత్రి
తెలంగాణ లో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు పబ్లిక్ గా చెప్పారు. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు
Published Date - 09:26 PM, Sat - 9 December 23 -
Minister Seethakka : హరీష్ రావు ఫై సీతక్క ఫైర్..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటి ప్రభుత్వం అమలు చేస్తుందని , అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని సీతక్క
Published Date - 09:01 PM, Sat - 9 December 23 -
Bashirbagh: బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నం
ప్రభుత్వం మారిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బషీర్‌బాగ్ (Bashirbagh) విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు.
Published Date - 08:57 PM, Sat - 9 December 23 -
ఇక ఆ వాహనాలపై కేసీఆర్ ఫోటోలు కనిపించవు..
ఇక అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్..పాత బోర్డులను , పేర్లను , ఆఖరికి ఫోటోలను కూడా తొలగించడం మొదలుపెట్టింది
Published Date - 08:44 PM, Sat - 9 December 23 -
Files Lost : తెలంగాణ పశువర్దక శాఖలో ఫైల్స్ మాయం…
రాష్ట్ర పశువర్దక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు
Published Date - 08:13 PM, Sat - 9 December 23 -
Duddilla Sridhar Babu: ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం
తెలంగాణ నూతన కాబినెట్ రూపుదిద్దుకోగా ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కొడుకే శ్రీధర్ బాబు
Published Date - 07:43 PM, Sat - 9 December 23 -
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 06:57 PM, Sat - 9 December 23 -
English Oath : ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు వీరే
English Oath : తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకుగానూ 99 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 06:56 PM, Sat - 9 December 23 -
Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ సర్కార్
తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులను పనిచేసిన వారిని తొలగించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు
Published Date - 04:02 PM, Sat - 9 December 23 -
BRS First Demand : రేవంత్ సర్కారుకు హరీశ్‌రావు తొలి డిమాండ్ ఇదే..
BRS First Demand : డిసెంబరు 9 నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాన్నిఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Published Date - 03:07 PM, Sat - 9 December 23 -
Free Bus Service : ఉచిత బస్సు ప్రయాణం ఫై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు..
అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలను నెరవేర్చి మాట నిలుపుకునే ప్రభుత్వం అని యావత్ తెలంగాణ ప్రజల చేత అనిపించుకుంటుంది
Published Date - 02:56 PM, Sat - 9 December 23 -
KCR Health Update : నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం..వాకర్ సాయంతో నడక
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు ఆయన్ను వాకర్ సాయంతో నడిపించారు
Published Date - 02:05 PM, Sat - 9 December 23 -
T Congress : ‘చేయూత ‘, ‘మహాలక్ష్మి’ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని (Mahalakshmi Scheme) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు
Published Date - 01:54 PM, Sat - 9 December 23 -
Sonia Gandhi Birthday : సోనియమ్మ బర్త్ డే వేళ.. తెలంగాణకు రెండు గిఫ్ట్స్
Sonia Gandhi Birthday : ఇవాళ డిసెంబర్ 9.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు.
Published Date - 01:33 PM, Sat - 9 December 23 -
Praja Darbar 2nd Day : రెండోరోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున పోటెత్తిన ప్రజలు
రెండో రోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు.
Published Date - 01:10 PM, Sat - 9 December 23 -
Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం
కొత్తగా ఎన్నికైన మూడవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు .
Published Date - 01:03 PM, Sat - 9 December 23 -
KCR : కేసీఆర్‌ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)…కేసీఆర్‌ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు
Published Date - 12:54 PM, Sat - 9 December 23 -
Revanth Reddy Govt : రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసుల ఎత్తివేత విషయంలోనూ ఆదేశాలు వచ్చాయి. అయితే అందులో తీసివేయగా… మిగిలిన కేసుల విషయంలో వివరాలను సేకరించే పనిలో ఉంది కొత్త సర్కార్
Published Date - 12:32 PM, Sat - 9 December 23 -
Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కింది – కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ని ఎంపిక చేసింది. ఈరోజు ఉదయం ఆయన గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసారు
Published Date - 12:00 PM, Sat - 9 December 23