HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Jagtial:

    Jagtial: జగిత్యాలలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

    జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గొర్రెల కాపరికి భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు గొర్రెల కాపరికి 3 లక్షలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది.వివరాలలోకి వెళితే..

    Published Date - 03:15 PM, Sun - 18 February 24
  • Cm Revanth Reddy

    Telangana: ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించిన సీఎం

    తెలంగాణ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన

    Published Date - 02:54 PM, Sun - 18 February 24
  • Hyderabad

    Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం

    హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం

    Published Date - 11:05 AM, Sun - 18 February 24
  • Ts Gov Logo

    Breaking News : రాష్ట్రంలో భారీగా ఏసీపీ అధికారుల బదిలీ

    తెలంగాణలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్‌ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏసీపీ అధికారులను డీజీపీ బదిలీ చేశారు. 61 మందిని ట్రాన్స్‌ ఫర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బి)లో 114 మంది మున్సిపల్ కమిషనర్

    Published Date - 10:09 AM, Sun - 18 February 24
  • Numaish Is Going To Start Today

    Numaish 2024 : నేటితో ముగియనున్న నుమాయిష్

    ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exibition Ground)లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ (Numaish) నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నుమాయిష్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా.. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో

    Published Date - 09:57 AM, Sun - 18 February 24
  • Revanth Chevella

    Operation Chevella : సీఎం రేవంత్ రెడ్డి “ఆపరేషన్ చేవెళ్ల” స్టార్ట్ చేశాడా..?

    అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందో..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లోను అలాగే విజయం సాధించాలని కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాల ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా ‘చేవెళ్ల’ లో ఆపరేషన్ స్టార్ట్ (Operation Chevella) చేసినట్లు పక్కాగా తెలిసిపోతుంది. తాజాగా మాజీ మంత

    Published Date - 09:41 PM, Sat - 17 February 24
  • Kothagudem

    Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్‌ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు

    Published Date - 08:07 PM, Sat - 17 February 24
  • Niranjan Reddy Responds On

    Saralasagar Project : తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా ఉత్తమ్ కు తెలియదు – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. శనివారం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడారు. ఉత్తమ్ సభలో అన్ని అసత్యాలే మాట్లాడారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. వనపర్తి

    Published Date - 04:28 PM, Sat - 17 February 24
  • Etela Cng

    Etela Rajender : తనను బద్నాం చేయడానికే ఈ ప్రచారం – ఈటెల

    ఉదయం (శనివారం) నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender) కు సంబదించిన ఓ పిక్ వైరల్ గా మారింది. ఈ పిక్స్ లో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలతో ఈటల రాజేందర్ ఉండడం..అంత కలిసి ఒకే చోట ఉండడం తో…ముగ్గురు నేతలు చర్చించుకోవడంతో ఈటెల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. గత కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నా

    Published Date - 04:14 PM, Sat - 17 February 24
  • Harish

    Telangana Assembly : అసెంబ్లీ టీవీలో మాముఖాలు చూపించరా..? ఇంత అన్యాయమా..? – హరీష్ రావు

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఇదే సందర్బంగా..తనను అసెంబ్లీ టీవీలో చూపించరా? అని ప్రశ్నించారు. తన ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగు

    Published Date - 04:02 PM, Sat - 17 February 24
  • Revanth Wishesh To Kcr

    KCR Birthday : అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

    తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రా

    Published Date - 01:55 PM, Sat - 17 February 24
  • Dogs Care Centers in AP Districts

    Mahbubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం..21 వీధికుక్కల కల్చివేత

      Stray Dogs: మహబూబ్‌నగర్ జిల్లా(mahbubnagar-district)లోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో జరిగిందీ ఘటన. We’re now on WhatsApp. Click to Join. ఆయుధాలు చేతబట్టిన గు

    Published Date - 01:44 PM, Sat - 17 February 24
  • Harish Rao White Paper

    Telangana : ఇది శ్వేత పత్రం కాదు.. అబద్దపు పత్రం – హరీష్ రావు

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చ

    Published Date - 01:38 PM, Sat - 17 February 24
  • Etela Cng

    Etela Rajender : కాంగ్రెస్ లోకి ఈటెల..?

    ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) గాలి బాగా వీస్తుంది..పదేళ్ల బిఆర్ఎస్ సర్కార్ చూసిన ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూద్దామని డిసైడ్ అయ్యి..ఆ అవకాశం ఇచ్చారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ..గత ప్రభుత్వ లోపాలను బయటపెడుతోంది. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ఫై పూర్తి నమ్మకం వచ్చింది. పలు వాటిల్లో కాస్త విమర్

    Published Date - 11:57 AM, Sat - 17 February 24
  • Paadi Revanth

    Eknath Shinde Revanth : రేవంత్ రెడ్డి ని ఏక్‌నాథ్ షిండే తో పోల్చిన పాడి కౌశిక్‌ రెడ్డి

    రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్(KCR) ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని…అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరి

    Published Date - 11:31 AM, Sat - 17 February 24
  • Minister Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నా

    Published Date - 11:30 AM, Sat - 17 February 24
  • White Paper On Irrigation P

    White Paper On irrigation Projects : వందేళ్ల ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగింది – ఉత్తమ్

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడుతూ.. ‘వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిందని, స్వాతంత్య్రం తర్వాత ఇరిగేషన్ రంగంలో ఇంతపెద్ద అవినీ

    Published Date - 11:20 AM, Sat - 17 February 24
  • Uttam Kumar

    White Paper on Irrigation : ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం.. పైచేయి ఎవరిది ?

    White Paper on Irrigation : నీటిపారుదల రంగం (ఇరిగేషన్)‌పై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ  రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.

    Published Date - 10:22 AM, Sat - 17 February 24
  • Kavithabrs

    MLC Kavitha : తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్‌

    మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి కేసీఆర్ చిన్ననాటి, ఉద్యమ కాలంలోని ఫొటోలతో రూపొందించిన వీడియోన

    Published Date - 10:22 AM, Sat - 17 February 24
  • Medaram Price

    Medaram Jatara : మేడారం జాతరకు స్పెషల్ రైళ్లు

    తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర (Medaram Jatara)కు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఈ నెల 21 నుంచి ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-వరంగల్ మధ్య 5 రోజుల పాటు, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ మధ్య 4 రోజులపాటు రైళ్లు నడవనున్నాయి. అలాగే కాగజ్‌ నగర్ నుంచి వరంగల్‌కు మరో రైలు నడవనుంది. వరంగల్ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా మేడారం చేరుకోవచ్చు. We’re now on […]

    Published Date - 10:02 AM, Sat - 17 February 24
← 1 … 358 359 360 361 362 … 750 →

ads

ads


ads

ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd