Telangana
-
EC : తెలంగాణ లో మహిళా ఓటర్లే ఎక్కువ
EC : మొత్తం ఓటర్ల సంఖ్య 1 కోటి 67 లక్షల 3 వేల 168 గా ఉంది. ఇందులో మహిళా ఓటర్లు 85 లక్షల 36 వేల 770 మంది ఉండగా, పురుషులు 81 లక్షల 65 వేల 894 మంది ఉన్నారు. అదనంగా ఇతర లింగాలవారు 504 మంది ఉన్నారు
Date : 29-09-2025 - 1:17 IST -
VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!
VC Sajanar : ప్రస్తుతం సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (HYD CP) గా నియమితులయ్యారు. RTCలో ఆయన చూపిన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం, నిర్వహణా నైపుణ్యం హైదరాబాద్ పోలీస్ విభాగంలో కూడా కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది
Date : 29-09-2025 - 1:06 IST -
Election Commission : తెలంగాణల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ ..!
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్న
Date : 29-09-2025 - 1:00 IST -
Telangana Local Body Elections : స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
Telangana Local Body Elections : 'ఫేజ్ 1'లో అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. 'ఫేజ్ 2'లో అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు
Date : 29-09-2025 - 11:07 IST -
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!
విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.
Date : 29-09-2025 - 10:55 IST -
42% BC Reservation G.O : రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి బిఆర్ఎస్ అడ్డు..
42% BC Reservation G.O : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద శాతంలో రిజర్వేషన్లను అమలు చేయలేకపోయింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక
Date : 29-09-2025 - 10:25 IST -
BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!
సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశానికి నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను, ఆయన అంకితభావాన్ని, నిస్వార్థ సేవను, పటిష్ట నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ప్రజలకు తెలియజేయనుంది.
Date : 28-09-2025 - 7:45 IST -
Future City: ఫ్యూచర్ సిటీకి సహకరించండి.. కోర్టుల చుట్టూ తిరగొద్దు – సీఎం రేవంత్
Future City: తెలంగాణలోని మీరాఖాన్‌పేట వద్ద ప్రారంభం కానున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రాబోయే తరాలకు అంతర్జాతీయ ప్రమాణాల వసతులు కల్పించడానికి
Date : 28-09-2025 - 6:15 IST -
MGBS: MGBS బస్టాండ్ లో తగ్గిన వరద.. పేరుకున్న బురద
MGBS: నది నీరు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరి బస్సుల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంది. ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్‌ఫాంలు, వేచివుండే గదులు, పార్కింగ్ ప్రదేశాలు అన్నీ వరదనీటితో నిండిపోయాయి
Date : 28-09-2025 - 2:45 IST -
Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO
Invest in Telangana : తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగాన్ని(Telangana State Tourism Sector) అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కీలక అడుగులు వేస్తోంది.
Date : 28-09-2025 - 8:45 IST -
TGPSC: రేపు గ్రూప్- 2 తుది ఫలితాలు విడుదల?
మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.
Date : 27-09-2025 - 7:50 IST -
High Court: నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది.
Date : 27-09-2025 - 7:09 IST -
Telangana: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సదస్సులో మొత్తం 30 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి రూ. 15,279 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, మొత్తం 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
Date : 27-09-2025 - 5:55 IST -
Hyderabad Floods: డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం
Hyderabad Floods: చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ వంటి లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి
Date : 27-09-2025 - 5:00 IST -
Telangana Assembly : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
Telangana Assembly : సెప్టెంబర్ 29వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభమవనున్నాయి. ఈ విచారణల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేల అర్హత, అనర్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 27-09-2025 - 3:26 IST -
Musi Rejuvenation : హైదరాబాద్ వరదలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్
Musi Rejuvenation : ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు విజయవంతం కావాలంటే ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు, ప్రతి సంస్థ, ప్రతి వర్గం, పర్యావరణవాదులు అందరూ కలిసి పనిచేయాలి. గతాన్ని నిందించడం కాకుండా, పరిష్కారం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది
Date : 27-09-2025 - 12:58 IST -
Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జల దిగ్బంధం – హరీష్ రావు
Floods In HYD : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయాలు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంత ప్రజలను తరలించి వారికి పూర్తి సహాయం అందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు
Date : 27-09-2025 - 12:15 IST -
HYD Metro : ప్రభుత్వ అధీనంలో మెట్రో
HYD Metro : ఈ స్వాధీనం వల్ల మెట్రో రైలుకు కొత్త ఊపిరి వచ్చింది. ప్రభుత్వం ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఎనిమిది కొత్త లైన్లు, 163 కి.మీ. అదనపు ట్రాక్‌ల ద్వారా నగరంలోని ప్రతి మూలను కలుపుతూ సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు
Date : 27-09-2025 - 10:12 IST -
IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బదిలీ
IPS Transfer : ఇప్పటి వరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌ను ఆ పదవిలో కొనసాగించగా, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్(Sajjanar)ను హైదరాబాదు సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
Date : 27-09-2025 - 9:54 IST -
MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు
MGBS : హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో మూసీ నది(Musi River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఎంజీబీఎస్ (MGBS) వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి రెండు వంతెనలపై నుంచే నీరు ఉరకలేస్తోంది
Date : 27-09-2025 - 9:44 IST