Telangana
-
Harish Rao: కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు
చంద్రశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 04-10-2025 - 3:58 IST -
Job Calendar : 20 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Job Calendar : ప్రస్తుతం పోలీస్, వైద్య, గురుకుల, విద్యుత్ వంటి విభాగాల్లో గణనీయమైన ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో సుమారు 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో సివిల్ విభాగంలోనే 8,442 ఖాళీలు ఉన్నట్లు సమాచారం
Date : 04-10-2025 - 12:05 IST -
Hydra Demolition : కొండాపూర్లో హైడ్రా భారీగా కూల్చివేతలు
Hydra Demolition : హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఈ మధ్యనే పలు ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్ ఘటనతో
Date : 04-10-2025 - 9:34 IST -
Actor Rahul Ramakrishna: గాంధీని అవమానించిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ!
రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.
Date : 03-10-2025 - 5:34 IST -
Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!
Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్
Date : 03-10-2025 - 2:38 IST -
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయన రాజకీయ జీవితమిదే!
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శనివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Date : 02-10-2025 - 1:00 IST -
Dussehra: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్!
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Date : 01-10-2025 - 7:55 IST -
Gas Cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తూ కీలక ప్రకటనను చేశాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చాయి. దసరాకు ఒక రోజు ముందే కమెర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలినట్లయింది. ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 15.50 మేర పెరిగి రూ. 1595.50 వద్దకు చేరుకుంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల
Date : 01-10-2025 - 10:10 IST -
Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు
Daughter Killed Her Mother : ప్రాణానికి ఎవ్వరూ ధర కట్టలేరు. కోట్లు ఖర్చు చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ ఆధునిక కాలంలో మనుషుల ప్రాణానికి విలువ తగ్గిపోతోంది. చిన్న చిన్న కారణాలతోనే హత్యలు చేయడం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు, పిల్లలు, భార్యభర్తలు వంటి బంధాలను
Date : 30-09-2025 - 9:30 IST -
Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
ఖరీఫ్ ప్యాడీ పచ్చి బియ్యానికి (Raw Rice) మార్చడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, KMS 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించే ఉత్తర్వు, ఉడకబెట్టిన బియ్యం (Parboiled Rice) రూపంలోనే సరఫరా చేయాలని ఆదేశించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 30-09-2025 - 9:23 IST -
Sajjanar Warning : వచ్చి రావడంతోనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్
Sajjanar Warning : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో సజ్జనార్ దీనిపై సమగ్ర ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రతి ఏడాది లక్షల్లో కొత్త వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ భారమవుతోందని, ఇది ప్రజల సమయాన్ని వృథా చేయడమే
Date : 30-09-2025 - 9:16 IST -
Jubilee Hills Byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్
Jubilee Hills Byelection: కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 4, 5 తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశముందని సమాచారం
Date : 30-09-2025 - 7:32 IST -
Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు
Local Body Elections Telangana : పండుగ సీజన్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఖర్చు పెట్టాలా వద్దా అనే ప్రశ్నపై కూడా ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు
Date : 30-09-2025 - 1:52 IST -
Bathukamma : గిన్నిస్ రికార్డు సాధించిన బతుకమ్మ
Bathukamma : ఈ వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ పండుగ కేవలం ఆడవారి పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి అని వారు ప్రసంగించారు
Date : 29-09-2025 - 9:54 IST -
Kavitha New Party: సద్దుల బతుకమ్మ సాక్షిగా కొత్త పార్టీపై కవిత ప్రకటన
Kavitha New Party: ఈ వేడుకల్లో అభిమానులతో మాట్లాడుతూ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపించడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇచ్చారు
Date : 29-09-2025 - 9:04 IST -
Kavitha: నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు!
జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కవిత, కాంగ్రెస్ 'మునిగిపోయే పడవ' అని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది. గతంలో వేలాది మంది బిడ్డలను బలితీసుకుంది కాంగ్రెస్సేనని, అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది కూడా కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.
Date : 29-09-2025 - 8:35 IST -
Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!
ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, అధికారులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Date : 29-09-2025 - 6:56 IST -
Local Body Elections : కాస్కోండీ.. స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం అంటున్న కేటీఆర్
Local Body Elections : ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, పెన్షన్ల మోసం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమై కనీసం నగరాన్ని శుభ్రం చేయలేకపోతూ, కొత్త నగరాలను కడతానని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు
Date : 29-09-2025 - 3:02 IST -
EC : తెలంగాణ లో మహిళా ఓటర్లే ఎక్కువ
EC : మొత్తం ఓటర్ల సంఖ్య 1 కోటి 67 లక్షల 3 వేల 168 గా ఉంది. ఇందులో మహిళా ఓటర్లు 85 లక్షల 36 వేల 770 మంది ఉండగా, పురుషులు 81 లక్షల 65 వేల 894 మంది ఉన్నారు. అదనంగా ఇతర లింగాలవారు 504 మంది ఉన్నారు
Date : 29-09-2025 - 1:17 IST -
VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!
VC Sajanar : ప్రస్తుతం సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (HYD CP) గా నియమితులయ్యారు. RTCలో ఆయన చూపిన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం, నిర్వహణా నైపుణ్యం హైదరాబాద్ పోలీస్ విభాగంలో కూడా కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది
Date : 29-09-2025 - 1:06 IST